Jump to content

Ayyanna 🔥🔥 🔥


Recommended Posts

malle poolu ammukomani cheppaadu. brothel houses nadupukomani intha polite gaa evaru cheppaleru. 

super ayyanna garu. mee laanti vaari valla tdp brathiki vundhi.

ycp vaalla boothulu chiraaku vasthaadhi. ayyana satirical gaa cheppe words janaalaki baagaa nachuthaayi. 

west godavari to srikakulam janaalu konchem polite gaa answer cheyyadaaniki try chesthaaru. edhi direct gaa chepparu. satire avathali vaadiki ardham ayye lopu jaragavalasina damage jarigipothundhi.

 

 

Link to comment
Share on other sites

ayyannapatrudu: అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం: ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ‘‘గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైకాపా నేతలకు భయం పట్టుకుంది. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

ప్రజలలో స్పష్టమైన మార్పు కనబడుతుందా...??

నిన్న చంద్రబాబు ఇంటిపై వైసీపీ శాసనసభ్యుడు జోగి రమేష్ చేసిన అక్రమ దాడి ఘటన జరిగిన తీరు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది

వివరాల్లోకి వెళితే మొన్న జరిగిన కోడెల వర్ధంతి సభలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు

ప్రతి దాడిగా కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సుమారు 20 నుంచి 25 కార్లలో భారీ ర్యాలీగా నీలి మూకను వెంటేసుకొని వచ్చి మరీ నిరసన పేరుతో చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి దిగాడు

ఆ సమయంలో అక్కడ చంద్రబాబు గారిని కలవడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు

అయినా వారు మొక్కవోని ధైర్యంతో నీలిమందని ధైర్యంగా ఎదుర్కొనడమే కాకుండా

సమాచారం తెలిసిన సమీప గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తమ నాయకుడిపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహంతో చంద్రబాబుని రక్షించుకోవడానికి వేలాదిగా తరలివచ్చారు

ఊహించని ఈ పరిణామానికి దాడి చేయడానికి వచ్చిన జోగి రమేష్ అనుచరులు షాక్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి పలాయానం చిత్తగించారు

సరిగ్గా ఇలాంటి సమయంలో స్పందించి అక్కడకు భారీగా వైసీపీ శ్రేణులు కూడా వస్తాయని భావించారు కానీ ఒక్కరు కూడా ఆ దరిదాపులకు రాకపోవడం
వైసిపి దుస్థితికి అద్దం పడుతుంది 

నిన్న జరిగిన సంఘటనలో ప్రజల్లో స్పష్టమైన మార్పు రావడమే కాకుండా వైసీపీ శ్రేణులలో కూడా స్పష్టమైన నిర్లిప్తత కనపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు

ఏది ఏమైనా నిన్న చంద్రబాబు గారి పై జరిగిన దుర్ఘటన తెలుగుదేశం పార్టీ శ్రేణులలో జోష్ నింపడమే కాకుండా పోలీస్ శాఖ వారు సహకరించక పోయినా ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగల మనే ధైర్యం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వచ్చింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...