Jump to content

RRR @ Lok sabha monsoon sessions

bharath_k

Recommended Posts

sessions are starting from tomorrow. 

Jaffalani RRR .....   sava dobbutademo.  

Jaffalu deenni avoid cheyyadaniki  ... RRR meeda vetu veyinchalani choosaru 

...... 

repatinundi vellaki bogi pandage 

Link to comment
Share on other sites

31 minutes ago, bharath_k said:

sessions are starting from tomorrow. 

Jaffalani RRR .....   sava dobbutademo.  

Jaffalu deenni avoid cheyyadaniki  ... RRR meeda vetu veyinchalani choosaru 

...... 

repatinundi vellaki bogi pandage 

Veelantha kalisi parliament lo kottina dhikku.ledhu 

Link to comment
Share on other sites

Raghurama: జీతాలివ్వలేని స్థితికి వచ్చారు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్‌షాకు లేఖ.

నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రఘురామ లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీలో సవరణ కుదరదని.. మూడు రాజధానులపై పార్లమెంట్‌లోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. నెలలో 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని ఆర్థిక స్థితి ప్రస్తుతం ఏపీలో ఉందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.

Link to comment
Share on other sites

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు. రఘురామ మంగళవారం దిల్లీలోని ఆయన ఛాంబర్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితిని అమిత్‌ షా అడిగి తెలుసుకున్నారు. 

మరోవైపు, అంతకముందు దిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ రాజధాని పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సీఎం జగన్‌, మంత్రి బొత్స వంటివారు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విశాఖలో జరిగిందని ఆరోపించిన విషయంతెలిసిందే. రెండేళ్లుగా పార్లమెంట్‌లో గొంతెత్తని వైకాపా ఎంపీలు ఇప్పుడు తనపై అనర్హత వేటు వేయించేందుకు మాట్లాడుతున్నారని, కానీ అది జరగదన్నారు.

Link to comment
Share on other sites

Stalling RS over special status to AP, a BJP strategy?

By GREATANDHRA BUREAU On July 21 , 2021 | UPDATED 18:04 IST

Yet, the YSRC MPs chose to stall the proceedings of the LS demanding discussion over SCS and Polavaram, knowing fully well what the Centre is going to say. The MPs had never stalled the proceedings in the past over these issues.😛

This has led to the talk in the media circles that the YSRC MPs had deliberately chosen to disrupt the parliament proceedings to help the BJP government to divert the demand of the opposition parties for a debate on Pegasus spying issue.😂

Perhaps it wants to buy time by taking the help of friendly parties like YSRC to divert the attention of the opposition by raising other issues, so that it could buy time for replying to the debate on spying issue.🤣

https://www.greatandhra.com/politics/andhra-news/stalling-rs-over-special-status-to-ap-a-bjp-strategy-114609

Link to comment
Share on other sites

6 minutes ago, 3mar said:

Adi nijamga understanding aitheee greatandhra vadu by mistake kuda rayadu. BTW asalu discussion allow cheyyanee ledu parliament lo. It's not just YCP alll opposition parties stalling parliament.

Link to comment
Share on other sites

నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలిపోతాయన్నారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తమిళనాడులో నమోదైన కేసుకు సీఎం జగన్‌, బాలశౌరి కారణమని పేర్కొన్నారు. తన గురించి అన్నీ తెలిసి పార్టీ టికెట్‌ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఒకరు 16నెలలు జైల్లో ఉండి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారని.. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖను లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని విషయాలు పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...