krantionline29 Posted July 13, 2021 Share Posted July 13, 2021 Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted July 13, 2021 Share Posted July 13, 2021 Ithani meeda edo sexual harrassment case nadichindi against 12 nursing students. Antha goppa candidate emi kadu. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted July 13, 2021 Share Posted July 13, 2021 5 minutes ago, Sunny@CBN said: Ithani meeda edo sexual harrassment case nadichindi against 12 nursing students. Antha goppa candidate emi kadu. Cases malli open avuthayi aythe Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted July 13, 2021 Share Posted July 13, 2021 Inka ippude kadu, elections 6 months mundu, big change chudochu jumpings wise from TRS to Congress. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted July 13, 2021 Share Posted July 13, 2021 హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తోంది. ఈక్రమంలో వివిధ పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు నేతలతో భేటీ అయినప్పటికీ ఆయన ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.