Jump to content

ఎల్ ర‌మ‌ణ‌ | Jump | TTDP -> TRS


Husker

Recommended Posts

1 hour ago, OneAndOnlyMKC said:

Babu garu... Ippatiki aina oka youngster ni TDP TS ki leader ni seyandi ... Kottaga poyedi em ledu... Anthe kani ila retire ayye vallani 😂

Junior ntr ni chesina kastame bro..money matters..money lekunda ..young,cine,etc..no use..only money and region and religion provokation

Link to comment
Share on other sites

8 hours ago, Venkatpaladugu said:

Junior ntr ni chesina kastame bro..money matters..money lekunda ..young,cine,etc..no use..only money and region and religion provokation

Nenu youngster ananu bro young tiger kadu 😂 inka next meeru cheppina requirements anni retire age candidate kuda cheyaledu ga so early 40's lo vunna vadini pedithe better ga 

Link to comment
Share on other sites

2 hours ago, OneAndOnlyMKC said:

Nenu youngster ananu bro young tiger kadu 😂 inka next meeru cheppina requirements anni retire age candidate kuda cheyaledu ga so early 40's lo vunna vadini pedithe better ga 

I read your post correctly..my intention is youngster kadu .. Young tiger ni techina money lekuntey kastam ani antunna

Link to comment
Share on other sites

*బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్*

*తెలంగాణా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మధిర రామనాధం?*

*టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబుకి తమ అంగీకారాన్ని మద్దతును తెలిపిన రాష్ట్ర నాయకులు*


ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ప్రముఖ వైద్యులు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం వైద్య వృత్తిలో మూడున్నర దశాబ్దాలుగా సామాన్య ప్రజలకు అసామాన్య వైద్య సేవలు అందిస్తూ... 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ  ఆవిర్భవించినప్పుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ అంచెలంచులుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు.

నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పార్టీ పదవికి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరుతుండటంతో  తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో  ప్రగతిపథంలో నడిపించేందుకు మధిర పట్టణానికి చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథంకి  రాష్ట్ర అధ్యక్షుడిగా అధికార పగ్గాలు  అప్పజెప్పాలని కోరుతూ పలువురు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి  తమ అంగీకారాన్ని తెలియజేసినట్లు వారి సన్నిహితులు తెలియజేశారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మధిర పట్టణానికి చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథం నియమించబడతారు అని పలు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.మొత్తానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమించబడతారనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Link to comment
Share on other sites

anyone from Khammam side should be good, oka region lo ayina koncham uniki kaapadukovali 

Youth ki ivadaniki mana party ready ayina vachina vallu untaaru ani guarantee ledu, sometime.back Devender goud son Veerender was an option mari ippudu ayana ekkada unnado

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...