Jump to content

does salary credited to all govt emp...?

Recommended Posts

mi party ollu vallu adhikaram lo ki vachinappati nunchi cheptune unnaru kadha idigo idigo idigo rendu nello divala. vallu chese settings vallu chesukuntunnaru le. Mothamga marala meeku vachesariki divala teeyinche bagyam meeke istaaru.

Link to comment
Share on other sites

  • Replies 205
  • Created
  • Last Reply

I have some doubts. Although employees are part of people

1. Employees expected this situation and voted YCP? ( Every month appulu cheyyalsina situation undi).

2. Did they got any increment in these 2 years?

3. Will they get salary increment in coming 3 years? ( Telugu lo ka Sameta undi. Asalu ke dikkuledu kosaru untunda ani).

Link to comment
Share on other sites

14 hours ago, bharath_k said:

chinna chinna palletollalo janalu kooda ede anukontunnaru.   Vaadiki vaadu devudu avvalane korika balam gaa vundi.  vaadu poina taruvata evadu rule cheyyakoodadu 

But ... padhakalu teesukone vallu tappa ... migata vallu andaru veedi meeda bhayamkaramina anti too ragilipotunnaru 

I really wish its true 🙏

Link to comment
Share on other sites

1 hour ago, goldenstar said:

I have some doubts. Although employees are part of people

1. Employees expected this situation and voted YCP? ( Every month appulu cheyyalsina situation undi).

2. Did they got any increment in these 2 years?

3. Will they get salary increment in coming 3 years? ( Telugu lo ka Sameta undi. Asalu ke dikkuledu kosaru untunda ani).

Evaru expect cheyaledu first thing.. Last 3 yrs nundi all Da are pending.. Nxt 3 yrs lo ivvanu andaniki ledu.. As it was the rule.. They will go to supreme court..

They only expected zero work full salary bindassss period….. 

Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

Evaru expect cheyaledu first thing.. Last 3 yrs nundi all Da are pending.. Nxt 3 yrs lo ivvanu andaniki ledu.. As it was the rule.. They will go to supreme court..

Why ..?

enduku  expect cheyyaledu..?

Janam..rastram..naki poyuna . salaries with hikes istaru ani cruelity..

baga kalchi pettadu..pichodu..

Still last 3 years lo istaru ani full hoping.

thappu ledu asalu thappu ledu..meeku pedda dandam sami..

Revineue generation,wealth creation ..etc lekunda.. freebies..that to no assistance from central..etc.. still belief.. kudos..

Ee lekkana..common public chippodu ni  nammatam lo  thappu ledu.. conclusion:AP gov employees..meeru thopu..thurumu...

Link to comment
Share on other sites

jeethalu isthante da lu prc la gurinchi alochistaru, modatike dikku ledu so salary padatm anede prasadam laga feel avthunnaru 

There are a section of employees who are unhappy and boothulu dobbetollu, kakapothe sangham peddalni motham set chesukunnadu unless employees put pressure on their union leaders govt ki aa sega tagaladhu

Link to comment
Share on other sites

13 hours ago, Venkatpaladugu said:

Why ..?

enduku  expect cheyyaledu..?

Janam..rastram..naki poyuna . salaries with hikes istaru ani cruelity..

baga kalchi pettadu..pichodu..

Still last 3 years lo istaru ani full hoping.

thappu ledu asalu thappu ledu..meeku pedda dandam sami..

Revineue generation,wealth creation ..etc lekunda.. freebies..that to no assistance from central..etc.. still belief.. kudos..

Ee lekkana..common public chippodu ni  nammatam lo  thappu ledu.. conclusion:AP gov employees..meeru thopu..thurumu...

Mari migata janalu pikindi enti.. Main problem in tdp is cancellation CPS system.. 

Link to comment
Share on other sites

2 hours ago, surapaneni1 said:

Mari migata janalu pikindi enti.. Main problem in tdp is cancellation CPS system.. 

This descion was taken by central govt..not sure when they cancelled..still cbn tried best..emo ley migilina batch different than govt employees as you people complete aware of state economy. 

Link to comment
Share on other sites

19 minutes ago, Venkatpaladugu said:

This descion was taken by central govt..not sure when they cancelled..still cbn tried best..emo ley migilina batch different than govt employees as you people complete aware of state economy. 

financial emergency vasthe employees pandaga chesukovachu. let jagan complete his term.

Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

Mari migata janalu pikindi enti.. Main problem in tdp is cancellation CPS system.. 

Nenu inthaka mundhu kuda cheppa.. Ippudu kuda chepthunnanu.. CPS raddhu anedhi state govt okkati anukunte ayye pani kadhu.. 

Link to comment
Share on other sites

20 hours ago, goldenstar said:

I have some doubts. Although employees are part of people

1. Employees expected this situation and voted YCP? ( Every month appulu cheyyalsina situation undi).

2. Did they got any increment in these 2 years?

3. Will they get salary increment in coming 3 years? ( Telugu lo ka Sameta undi. Asalu ke dikkuledu kosaru untunda ani).

Andaru Employees ki ee situation ni expect chesentha...burra ledu le, they also think like common public....naakenti?

Link to comment
Share on other sites

4 hours ago, Venkatpaladugu said:

This descion was taken by central govt..not sure when they cancelled..still cbn tried best..emo ley migilina batch different than govt employees as you people complete aware of state economy. 

TN lo stalin one day petti avatala padesadu.. Bengal and so many states lo ledu.. Mana leaders ki ee commitment ledu..

Link to comment
Share on other sites

2 hours ago, Venkatpaladugu said:

It was started in 2005 ..it seems ..how cbn responsible with this

Screenshot_20210708-092041.jpg

In center it was 14 percent.. Chala states lo ledu tesesaru.. Employes demanding the same.. Present govt committed esindi 2 yrs ayyindi.. TN CM one day lo teesadu.. Why cant our leaders..

Link to comment
Share on other sites

5 hours ago, Raaz@NBK said:

Nenu inthaka mundhu kuda cheppa.. Ippudu kuda chepthunnanu.. CPS raddhu anedhi state govt okkati anukunte ayye pani kadhu.. 

Hard core Surapaneni ne TDP emi cheyaledu anukuntunte ika migila valla gurinchi alochinchandi....... emanna ante malla meeku support ivvaledu ani badha paduthuntaru. ikkada evaraina ayyo papam ani oka post pettaru chitta bomma type lo jokes tappithe. YCP ollu teestamani cheppina videos unte pettandi. avi tippandi so that employees can realize. 

Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

TN lo stalin one day petti avatala padesadu.. Bengal and so many states lo ledu.. Mana leaders ki ee commitment ledu..

That's what.. people has their own priorities..I am not deneing the problems which are facing by govt employees..

Bitter fact is AP got divided and shouldn't compare with other states..still leaders can do if they want to deliver.

No aware how much impacted on state govt treasure.Just enlighten us ..if you have information.

why Jagga not delivering..and why employees are not pressuring...etc

Link to comment
Share on other sites

On 7/7/2021 at 9:26 PM, JAYAM_NANI said:

mi party ollu vallu adhikaram lo ki vachinappati nunchi cheptune unnaru kadha idigo idigo idigo rendu nello divala. vallu chese settings vallu chesukuntunnaru le. Mothamga marala meeku vachesariki divala teeyinche bagyam meeke istaaru.

Haha

Link to comment
Share on other sites

What a twist by RBI ..! Appuchesena 2 K kooda payeee...Now how he will pay salaries...

కాసుల వేటలో ‘ఓడి’పాయె!

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png

రాష్ట్రం చేతికి చిక్కని రూ.3,470 కోట్లు

ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి జమ చేసుకున్న ఆర్బీఐ

అధిక వడ్డీతో తెచ్చిన అప్పు రూ.2 వేల కోట్లు

రెవెన్యూ లోటు మొత్తం రూ.1,470 కోట్లు

జీతాలు, అవసరాలు గడుస్తాయని ఆశ

పైసా ఇవ్వకుండా నీళ్లు చల్లిన రిజర్వు బ్యాంకు

ఇంకా రూ.800 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌లో రాష్ట్రం

ఆర్థికంగా అసాధారణ స్థితి

  • అందినట్లే అంది... జారిపోయింది! అంతా ఇంతా కాదు... ఏకంగా రూ.2 వేల కోట్లు! మొన్నటికి మొన్న అధిక వడ్డీ ఆఫర్‌ చేసి మరీ అప్పుగా తెచ్చుకున్న రూ.2వేల కోట్లతోపాటు, కేంద్రం ఇచ్చిన 1470 కోట్లను... ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి కింద ఆర్బీఐ జమ చేసుకుంది!... వెరసి, పరపతితోపాటు పరువూ పోయింది. 
  • కాంట్రాక్టర్లు, ఇతరులకు సర్కారు నుంచి సొమ్ములు వసూలు చేసుకునే దారి తెలిసింది. అదే... హైకోర్టును ఆశ్రయించడం. ‘మా బిల్లులు ఇప్పించండి’ అంటూ హైకోర్టులో కేసుల మీద కేసులు పడుతున్నాయి!... దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనమిది.
  • అభివృద్ధి, మౌలిక సదుపాయాల సంగతి ఎలా ఉన్నా... ఇప్పటిదాకా అప్పులు తెచ్చి పథకాలు అమలు చేస్తున్నారు. జీతాలు, పెన్షన్లకూ అప్పులు తెస్తున్నారు. ఇకపై... బిల్లుల చెల్లింపులకూ వేలకు వేల కోట్లు అప్పులు చేసే పరిస్థితి రానుందా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటే... గడువులోపు కట్టేయాలి. లేదంటే... మనకు రావాల్సిన మొత్తం నుంచి పట్టేసుకుంటారు. సాధారణ వ్యక్తులకే కాదండోయ్‌... సర్కారు వారికీ ఇదే వర్తిస్తుంది. ఈ అసాధారణ పరిణామం ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు ఎదురైంది. వచ్చిన సొమ్ము వచ్చినట్లే... ఆగిపోయింది. దీంతో... వేతనాలకోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్‌ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలకు ఇతర ఏ రాష్ట్రమూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్‌ చేసి... రూ.2వేల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు... గురువారం కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.1470 కోట్లు ఇచ్చింది. దీంతో... జీతాలు, పింఛన్ల కష్టం తీరినట్లేనని అందరూ భావించారు. కానీ... ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) రూపంలో అసలుకే మోసం వచ్చి పడింది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలో తెచ్చుకున్న సొమ్మును నిర్దిష్ట గడువులోపు చెల్లించాల్సిందే. డబ్బుల కోసం ఆవురావురుమని ఎదురుచూసే సర్కారు ఓడీ చెల్లింపుల సంగతి మరిచిపోయింది. మరి... ఆర్బీఐ ఊరుకోదు కదా! సెక్యూరిటీల వేలంలో వచ్చిన రూ.2వేల కోట్లు, రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లను... అంటే మొత్తం రూ.3470 కోట్లను ఆర్బీఐ ఓడీ ఖాతాలోకి జమ చేసేసుకుంది. 

మరి జీతాలు, పెన్షన్లు ఎలా? 

జూలైలో తొమ్మిదో తేదీ వచ్చింది! కానీ, ఇప్పటికీ పూర్తిగా ఉద్యోగులకు వేతనాలు అందలేదు. రిటైర్డ్‌ ఉద్యోగులకు గురువారం రాత్రి నుంచి  మెల్లగా పెన్షన్లు పడటం మొదలైంది. సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చిన మొత్తంతో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారని ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ... ఆ 2వేల కోట్లతోపాటు కొత్తగా ఇచ్చిన రూ.1470 కోట్లనూ ఆర్బీఐ తన ఖాతాలోకి జమ చేసుకుంది. మరి... జీతాలు, పెన్షన్లకు డబ్బులు ఎలా? అంటే... మళ్లీ అప్పు తేవడం, లేదా ఓడీకి వెళ్లడమే మార్గం. అయితే... రూ.3470 కోట్లను ఓడీ కింద జమ చేసుకున్నప్పటికీ... ఇంకా రూ.800 కోట్లు చెల్లిస్తేగానీ ఓడీ నుంచి రాష్ట్రం బయటపడదు. ఏది ఏమై నా... ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి 80 శాతం జమ అయినందున, వేతనాలు, పెన్షన్లకు మరోసారి ఓడీకి వెళ్లవచ్చునని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ, ఆర్థిక శాఖ ఆ ధైర్యం చేయలేకపోతోంది. ఓడీ రూ.1400కోట్లకు పైన తీసుకుంటే నాలుగు రోజుల్లో, అంతకంటే తక్కువ తీసుకుంటే 14 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అయితే, ఇప్పటికే రూ.800 కోట్ల ఓడీలో ఉన్నారు. వేతనాలు, పెన్షన్లకు ఓడీకి వెళ్తే ఆ పరిమితి రూ.1400 కోట్లు దాటే అవకాశాలున్నాయి. అలా జరిగితే ఆ మొత్తాన్ని 4 రోజుల్లోగా చెల్లించాలి. కానీ, ఈ స్వల్పకాలం లో అంత సొమ్ము వచ్చే అవకాశం లేదని... ఓడీకి కావాల్సినన్ని డబ్బులు ఖజానాలో జమ కాకుంటే చిక్కుల్లో పడతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది

Link to comment
Share on other sites

28 minutes ago, SREE_123 said:

So sad about pensioners

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...