Jump to content

17 Lakhs bokka

Recommended Posts

1 minute ago, surapaneni1 said:

Tdp gani CBN gani inta dare cheyyagalada

cbn cmrf adigina vaarandharikee ichaadu. jagga cmrf cancel chesi common people ki arogyasree chaalu annaadu. jaggaki use ayye vaaadiki corporate treatment ippisthunnaadu.  great.

cbn opposite vaadiki help chesthe vaadu koodaa manaki vote vesthaadu anukuntaadu. jagga loyal gaa vunde vaadiki help chesthaadu.

Link to comment
Share on other sites

21 minutes ago, surapaneni1 said:

Tdp gani CBN gani inta dare cheyyagalada

ee mindset ni emantaarooo elaaa varninchaaalooo teleeedu…… this mindset is killing AP. Evadannaaa YCP vadu ilaaaa vaaagithe…. Cheppu tho kottandi….. 

Link to comment
Share on other sites

57 minutes ago, surapaneni1 said:

Tdp gani CBN gani inta dare cheyyagalada

Andhulo dare kanipinchinda miku…. Siggu idichesina Lxxxx ekkadayina chesuddi daani dare antaara miru…. 🙏

Rather than condemning that thing you want others to do it as well? 

Link to comment
Share on other sites

17laks bokka ani manam anukuntam, akada vadu hes making sure that this illiterate coverted ducker will come back and throw more mud on us..paid artist ki correct nirvachanam ee daridrudu..chi chi intha siggu maalina sheM evadu undadu

Link to comment
Share on other sites

1 hour ago, r_sk said:

Andhulo dare kanipinchinda miku…. Siggu idichesina Lxxxx ekkadayina chesuddi daani dare antaara miru…. 🙏

Rather than condemning that thing you want others to do it as well? 

Nenu adigindi dare cheyyagalaraa ani.. cheyyamani cheppaledu.. ippudu politics trend ade.. people least bothered about 

Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

Nenu adigindi dare cheyyagalaraa ani.. cheyyamani cheppaledu.. ippudu politics trend ade.. people least bothered about 

Cheyyamani cheppaledu antune, Dare cheyyagalara ani rechagotte maatalu chebuthunnaru…. Andhuloni aantharyam ento mike eruka….. :dream:

Link to comment
Share on other sites

గత రెండేళ్లుగా దళితుల విషయంలో జగన్మోహన్రెడ్డి విధానాల వల్ల, బహిరంగంగా కాకపోయినా, అంతర్గతంగా దళితులలో జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. అయితే  జగన్ పై వ్యతిరేకత చంద్రబాబుపై సానుకూలంగా మారే పరిస్థితి ఇంకా ప్రారంభం కాలేదు.
కొద్ది రోజుల క్రితం కత్తి మహేష్ కి తీవ్రమైన  ప్రమాదం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో కత్తి మహేష్ కు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ ను, చాలా మంది దళితులు సీరియస్ గా తీసుకున్నారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే... దాని గురించి చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. మరి అదే రోజు రాత్రి అదే జాతీయ రహదారిపై మరెన్నో ప్రమాదాలు జరిగాయి... వాటికి కారణం ఏంటి? అని కూడా ప్రశ్నించారు.

గత ఎన్నికల సమయంలో కత్తి మహేష్ బహిరంగంగా జగన్ కు మద్దతుగా మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కానీ, జగన్ పార్టీ కానీ కత్తి మహేష్ ని పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు హఠాత్తుగా కత్తి మహేష్ కి జరిగిన ప్రమాదం జగన్ కి రాజకీయంగా ఉపయోగపడింది. ప్రతి రోజూ ఎంతోమంది  నిరుపేద ప్రజలు తమ కుటుంబ సభ్యుల తీవ్ర అనారోగ్యం గురించి, చికిత్సకు అయ్యే ఖర్చు ల గురించి విజ్ఞప్తి చేసి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి సహాయం పొందడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తారు. వారిలో ఎక్కువ మంది నిరాదరణకు గురి అవుతారు. స్థానిక శాసన సభ్యులు కానీ, ఇతర బలమైన నాయకుడు కానీ సిఫారసు చేస్తేనే ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయం లభిస్తుంది.
ఇప్పుడు కత్తి మహేష్ కి అత్యంత వేగంగా స్పందించి 17 లక్షల రూపాయలు విడుదల చేసి, చికిత్స మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైతే చెల్లిస్తామని చెన్నై అపోలో యాజమాన్యానికి తెలియజేయడం ద్వారా ........... తనకు వ్యతిరేకంగా గుసగుసలు మొదలుపెట్టిన  దళిత నాయకుల నోళ్ళన్నీ మూయించాడు.
ఇప్పుడు ఆ దళిత నాయకులే బయటకు వచ్చి జగన్ దళితోద్దా
రకుడని, అంబేద్కర్ కన్న గొప్పవాడని...
చంద్రబాబు ఎప్పుడైనా దళితులకు ఇలా సహాయం చేశాడా? అని  బురదజల్లే కార్యక్రమం మొదలు పెడతాయి.

ప్రత్యర్థిని ఎక్కడ విమర్శించాలో? ఎక్కడ విమర్శించకూడదో? తెలియనంత కాలం... మనం పరోక్షంగా ప్రత్యర్థిని బలవంతుణ్ణి చేస్తున్నట్టే.

డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

Link to comment
Share on other sites

6 minutes ago, Chandasasanudu said:

Last line important. Danni bold lo pettandi.

Link to comment
Share on other sites

32 minutes ago, r_sk said:

Cheyyamani cheppaledu antune, Dare cheyyagalara ani rechagotte maatalu chebuthunnaru…. Andhuloni aantharyam ento mike eruka….. :dream:

Ilanti issue voste nanchatam tappa decision tesukoru ani.. evaru emanukuntaru ani feeling ekkuva manaki..

Link to comment
Share on other sites

24 minutes ago, Chandasasanudu said:

గత రెండేళ్లుగా దళితుల విషయంలో జగన్మోహన్రెడ్డి విధానాల వల్ల, బహిరంగంగా కాకపోయినా, అంతర్గతంగా దళితులలో జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. అయితే  జగన్ పై వ్యతిరేకత చంద్రబాబుపై సానుకూలంగా మారే పరిస్థితి ఇంకా ప్రారంభం కాలేదు.
కొద్ది రోజుల క్రితం కత్తి మహేష్ కి తీవ్రమైన  ప్రమాదం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో కత్తి మహేష్ కు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ ను, చాలా మంది దళితులు సీరియస్ గా తీసుకున్నారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే... దాని గురించి చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. మరి అదే రోజు రాత్రి అదే జాతీయ రహదారిపై మరెన్నో ప్రమాదాలు జరిగాయి... వాటికి కారణం ఏంటి? అని కూడా ప్రశ్నించారు.

గత ఎన్నికల సమయంలో కత్తి మహేష్ బహిరంగంగా జగన్ కు మద్దతుగా మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కానీ, జగన్ పార్టీ కానీ కత్తి మహేష్ ని పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు హఠాత్తుగా కత్తి మహేష్ కి జరిగిన ప్రమాదం జగన్ కి రాజకీయంగా ఉపయోగపడింది. ప్రతి రోజూ ఎంతోమంది  నిరుపేద ప్రజలు తమ కుటుంబ సభ్యుల తీవ్ర అనారోగ్యం గురించి, చికిత్సకు అయ్యే ఖర్చు ల గురించి విజ్ఞప్తి చేసి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి సహాయం పొందడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తారు. వారిలో ఎక్కువ మంది నిరాదరణకు గురి అవుతారు. స్థానిక శాసన సభ్యులు కానీ, ఇతర బలమైన నాయకుడు కానీ సిఫారసు చేస్తేనే ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయం లభిస్తుంది.
ఇప్పుడు కత్తి మహేష్ కి అత్యంత వేగంగా స్పందించి 17 లక్షల రూపాయలు విడుదల చేసి, చికిత్స మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైతే చెల్లిస్తామని చెన్నై అపోలో యాజమాన్యానికి తెలియజేయడం ద్వారా ........... తనకు వ్యతిరేకంగా గుసగుసలు మొదలుపెట్టిన  దళిత నాయకుల నోళ్ళన్నీ మూయించాడు.
ఇప్పుడు ఆ దళిత నాయకులే బయటకు వచ్చి జగన్ దళితోద్దా
రకుడని, అంబేద్కర్ కన్న గొప్పవాడని...
చంద్రబాబు ఎప్పుడైనా దళితులకు ఇలా సహాయం చేశాడా? అని  బురదజల్లే కార్యక్రమం మొదలు పెడతాయి.

ప్రత్యర్థిని ఎక్కడ విమర్శించాలో? ఎక్కడ విమర్శించకూడదో? తెలియనంత కాలం... మనం పరోక్షంగా ప్రత్యర్థిని బలవంతుణ్ణి చేస్తున్నట్టే.

డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు

kathi eeyana friend kabatta, I too agree chanipovali ani korukuntu publicga postlu pettadam not a right thing kani cmrf vishayamlo chandra babu evarikayina ichada ani adigite edo samadhanam lenatlu aa prasna vestarani 17 lakshalu okadike isthe adagakodada? 

Relief fundlo kulaalaki reservation em lede kulala vaariga compare cheskodaniki, ayina koda cbn did a lot through cmrf jagan tho comparison ey ledu

Link to comment
Share on other sites

10 hours ago, Chandasasanudu said:

labour ki kadupu nindaa thindi pedithe mana maata vinadu. ee principle ni marchipoyi cbn veellani encourage chesaadu. tdp entha manchi chesinaa vaallu ycp ke vesthaaru. tdp followers mounam gaa vunnaa ipac vaallu donga account lu create chesi sc lani rechagodathaaru.  guntur district lo december 31st night ki konthamandhi poramboku lani bikes meedha kammas area lo pampinchi godavalu pettaaru. aa bokulu kekalu , eelalu vesukuntoo muggulu pette aadavaallanu allari chesaaru. godavalu pettukunnaaru. power lo vunnaa tdp silent gaa vundi emi peekaleka poyindhi.

social media lo ycp vaallu boothulu thittinaa tdp vaallu mounam gaa vundaali. kathi mahesh hindu  devullani thittinaa manam broadmind tho vaadiki  saanubhoothi thelapaali. gandhi ee panikimaalina logic start chesaadu.  ee logic tho motham india modd@ ayyipoyindhi. medhaavi ani cheppukune prathee okkadu vaadi family ni touch cheyyanantha varaku l@vdaa kaburlu chaalaa chebuthaadu. anthendhuku mumbai  meedha dhaadulu chesina kasab ni support chesthoo articles raasaaru kondharu mahaanubaavulu. kasab ki death punishment ivvakoodadhu, avasaram ayithe center government death sentence ni  lifeterm gaa convert cheyyamani president ki recommend cheyyamannaaru. ilaanti defense mindset vunte avathali vaadu inkaa rechipothaadu. power lo vunnappudu loyal gaa vote vesevaadini vadhilesi opposite vaadini savaradhiyyadam valle manaki ee paristhithi vacchindhi. govt employees, kapulu, kapulaki counter gaa bcs, mangalodu, edho sanghaalu peru cheppukuni scs, tollywood film industry lo pakodi gaallu etc ilaa prathee XX gaadu cbn ni bedirinchevaadu. ippudu same sections bhayam tho moosukuni koorchunnaaru.

evadainaa jesus ni thittina vaadiki accident ayithe social media lo vaalla happiness express cheyyaraa? ponee hindu devullu vigrahaalu pagalakottinchindhi nene ani cheppukunna pastor ni ee medhaavulu thappu pattaaraa? 

society already caste , religion base meedha divide ayyipoyindhi. aa divisions political gaa use chesukovadaanni social engineering ani peru pettaaru. political parties evaru manavaallu evaru opposite vaadu ani telusukuni plan chesukovaali.

Link to comment
Share on other sites

12 hours ago, BalayyaTarak said:

kathi eeyana friend kabatta, I too agree chanipovali ani korukuntu publicga postlu pettadam not a right thing kani cmrf vishayamlo chandra babu evarikayina ichada ani adigite edo samadhanam lenatlu aa prasna vestarani 17 lakshalu okadike isthe adagakodada? 

Relief fundlo kulaalaki reservation em lede kulala vaariga compare cheskodaniki, ayina koda cbn did a lot through cmrf jagan tho comparison ey ledu

I replied him same..Jagan kukka ni meeru dalith representative ga Ela choostharu ani...and aadiki isthe daliths ki nyayam chesinattu emiti ani 

Link to comment
Share on other sites

42 minutes ago, Chandasasanudu said:

I replied him same..Jagan kukka ni meeru dalith representative ga Ela choostharu ani...and aadiki isthe daliths ki nyayam chesinattu emiti ani 

eeyanaki Kathi gadu dosth anukunta, ichina daniki comment cheyodhu annatlu oost pettadu instead of condemning it or atleast migatha vallaki koda alane immani ana adagali

Link to comment
Share on other sites

36 minutes ago, BalayyaTarak said:

eeyanaki Kathi gadu dosth anukunta, ichina daniki comment cheyodhu annatlu oost pettadu instead of condemning it or atleast migatha vallaki koda alane immani ana adagali

Yup they both had plans to make a movie together..but kathi extreme hatred on pk spoiled it

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...