Jump to content

Didi mundu saagila padutunna BJP MLA’s

Recommended Posts

కోల్‌కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా, మమతా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించడంతో మరో వివాదానికి తెరలేపినట్లయింది. ప్రస్తుతం పశ్చిమ్‌ బెంగాల్‌లో మూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రకియలో భాగంగా 18-44 ఏళ్ల వారికి టీకాలు వేస్తున్నారు. వీరికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించి.. ఆ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటో ముద్రించారు. మరోవైపు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్‌లో కూడా ఇటీవల వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ ఫొటోను ముద్రించిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

Link to comment
Share on other sites

33 minutes ago, kurnool NTR said:

Vaccines konedi states photo aa drama artist antey elaa vurukontaru

Link to comment
Share on other sites

44 minutes ago, kurnool NTR said:

కోల్‌కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా, మమతా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించడంతో మరో వివాదానికి తెరలేపినట్లయింది. ప్రస్తుతం పశ్చిమ్‌ బెంగాల్‌లో మూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రకియలో భాగంగా 18-44 ఏళ్ల వారికి టీకాలు వేస్తున్నారు. వీరికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించి.. ఆ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటో ముద్రించారు. మరోవైపు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్‌లో కూడా ఇటీవల వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ ఫొటోను ముద్రించిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

Aayana jebu lonchi emanna teesichada same old logicless pushpam dialogue 

Link to comment
Share on other sites

42 minutes ago, gnk@vja said:

b0di oka daridram aithe Mamta mayvathi inko type daridram

Irrespective of WB Ground level situation, Mamata Didi kcr లాగా silent గా ఉండొచ్చు అండి against Modi.

But her uncompromising dissent against Delhi is highly appreciable. 👏

Link to comment
Share on other sites

53 minutes ago, Raghu NTR said:

Irrespective of WB Ground level situation, Mamata Didi kcr లాగా silent గా ఉండొచ్చు అండి against Modi.

But her uncompromising dissent against Delhi is highly appreciable. 👏

Longterm goal...wants to prove she is the alternative for Modi in future 

Link to comment
Share on other sites

1 minute ago, RamaSiddhu J said:

Longterm goal...wants to prove she is the alternative for Modi in future 

Prove ఏముంది అండి. ఆవిడే ఉన్నారు. 

Mamata is the front-runner in the Opposition as of now.

Mamata Banerjee & Pinarayi Vijayan : only Driving forces in the Opposition camp.

Link to comment
Share on other sites

2 hours ago, Raghu NTR said:

Prove ఏముంది అండి. ఆవిడే ఉన్నారు. 

Mamata is the front-runner in the Opposition as of now.

Mamata Banerjee & Pinarayi Vijayan : only Driving forces in the Opposition camp.

Hope to see a new front with Didi leading along with congress in it

Pinarayi Vijayan

CBN (doubtful eesari , mostly neutral)

Kejri

Stalin

Naveen Patnaik (mostly Neutral)

Mayawati+Akhilesh

Rahul Gandhi

Uddav Thakre

Nitish

Link to comment
Share on other sites

7 minutes ago, Royal Nandamuri said:

Hope to see a new front with Didi leading along with congress in it

Pinarayi Vijayan

CBN (doubtful eesari , mostly neutral)

Kejri

Stalin

Naveen Patnaik (mostly Neutral)

Mayawati+Akhilesh

Rahul Gandhi

Uddav Thakre

Nitish

Didi..ni front face pedithey..north batch ki chirru ekki malli eee Modi gadu ki guddude guddude..

Link to comment
Share on other sites

4 hours ago, Venkatpaladugu said:

Didi..ni front face pedithey..north batch ki chirru ekki malli eee Modi gadu ki guddude guddude..

valla kharma ni evadu kaapaadaledu...... whoever stands it should be pro-Modi Vs anti-Modi groups to dethrone Mori

Link to comment
Share on other sites

6 hours ago, Royal Nandamuri said:

Hope to see a new front with Didi leading along with congress in it

Pinarayi Vijayan

CBN (doubtful eesari , mostly neutral)

Kejri

Stalin

Naveen Patnaik (mostly Neutral)

Mayawati+Akhilesh

Rahul Gandhi

Uddav Thakre

Nitish

ముందుగా BJP reaching 272 impossible చేయాలి.

Link to comment
Share on other sites

18 hours ago, Raghu NTR said:

ముందుగా BJP reaching 272 impossible చేయాలి.

272 ki oka 50 seats aagithe ....Inka manam(AP)sardukovachu . 

Dini Kante BJP full majority daridram better .

Ledante ok 100 seats takkuva lo aagali 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

north janaalu modi ke vesthaaru. bjp ki 272+ confirm. 2026 lo mp, mla seats population ki proportional gaa penchuthaaru. north lo ekkuva mp seats vasthaayi.

Nakenduko North lo Modi pungi pagultundi ani feeling.... UP elections will give a strong clue either ways

Link to comment
Share on other sites

7 hours ago, gnk@vja said:

272 ki oka 50 seats aagithe ....Inka manam(AP)sardukovachu . 

Dini Kante BJP full majority daridram better .

Ledante ok 100 seats takkuva lo aagali 

No party ready to travel with modi-shah.

If Bjp wins below 272, pm will change. High chances. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...