Jump to content

RRR is on beast mode

Recommended Posts

మొన్న దేశంలో ఉన్న MP లు అందరికీ వాళ్ళ వాళ్ళ భాషల్లో ఉత్తరాలు రాశాడు... 
నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు రాశాడు..
ఈరోజు దేశంలో ఉన్న గవర్నర్లు అందరికీ లేఖలు రాశాడు...

పోరాటం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.
RRR లో ఉన్న రణం, రుధిరం, రౌద్రం లని రేపు రాజమౌళి ఎలా చూపిస్తాడో తెలీదు గానీ దానిని మించిన PanIndia స్థాయిలో మారుమోగుతుంది నరసాపురం రాజు గారి గొంతుక.

Prof K Nageshwar  మొన్న ఏదో ఒక దిక్కుమాలిన విశ్లేషణ చేశాడు RRR ఇక జగన్ రెడ్డి మీద మాట్లాడలేడు అని, అవును మాట్లాడకుండా నేరుగా చేతల్లోకి దిగాడు.

దేశం మొత్తం ఎండగట్టటం మొదలెట్టాడు. పాపం కొద్దిరోజులు రచ్చబండ పేరుతో టైంపాస్ చేసుకునే వాణ్ణి ఏకంగా జాతీయస్థాయిలో రాజద్రోహం కేసుకు బ్రాండ్ అంబాసిడర్ ని చేసేశారు. బిజ్జల రెడ్డి ఫోటోకి రాజు గారు రోజూ పాలతో అభిషేకం చేసినా తప్పులేదు.
 
Link to comment
Share on other sites

  • Replies 240
  • Created
  • Last Reply
1 hour ago, goldenstar said:

RRR ni edo peekudamani delhi MP lanu pampadu. 

Vellu akkadiki velle lopale RRR savadobbutunnadu. 

Jaggadiki  rojukoka twist  .....  ...... 

Link to comment
Share on other sites

ఢిల్లీ : ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు .

 సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి .

 ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తప్పించాలి .

మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి .

సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్‍కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలి .

 అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారు .

సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి డిమాండ్

Link to comment
Share on other sites

9 minutes ago, Nfan from 1982 said:

RRR met central irrigation minister today and complained on Polavaram project issues as well as about his torture episodes 

Yes.

దిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని.. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

గతనెల 14న ఏపీ సీఐడీ పోలీసుల దాడి వివరాలు కూడా గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రఘురామ తెలిపినట్లు సమాచారం. పోలవరం అంశంతో పాటు తనపై దాడి వివరాలను పేర్కొంటూ రెండు వేర్వేరు లేఖలు కేంద్రమంత్రికి అందజేసినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

2 hours ago, goldenstar said:

ఢిల్లీ : ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు .

 సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి .

 ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తప్పించాలి .

మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి .

సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్‍కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలి .

 అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారు .

సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి డిమాండ్

Super!!

It seems RRR behind the complaint... good job...

ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి submitted 10+ video speeches of Sunil attached in the complaint...

Link to comment
Share on other sites

11 minutes ago, Raghu NTR said:

మొత్తం నవ్వులపాలు అయిపోతారు. Mp ని Suspend చేయకుండా ఢిల్లీలో complain చేస్తే..😹😹

picha light.

Link to comment
Share on other sites

31 minutes ago, Raghu NTR said:

మొత్తం నవ్వులపాలు అయిపోతారు. Mp ని Suspend చేయకుండా ఢిల్లీలో complain చేస్తే..😹😹

they have such thick skin... ivanni care cheyyaru...

Link to comment
Share on other sites

1 minute ago, Nfdbno1 said:

they have such thick skin... ivanni care cheyyaru...

Vallaki thick skin vundatame RRR ki advantage aiyyindi. 

Easy gaa dorukutunnaru ....  kummi kummi vadilipedutunnadu. 

Ex : evvala RRR debbaki repu jaggadu Gajendra shekavat ni kalavalo .. ledo teliyaka peekkuntunnadu.   

Link to comment
Share on other sites

4 minutes ago, bharath_k said:

Vallaki thick skin vundatame RRR ki advantage aiyyindi. 

Easy gaa dorukutunnaru ....  kummi kummi vadilipedutunnadu. 

Ex : evvala RRR debbaki repu jaggadu Gajendra shekavat ni kalavalo .. ledo teliyaka peekkuntunnadu.   

antha scene ledu saami. They are making sure alternate propaganda is on its way like Suman TV lo there are anchors questioning on cases that will be laid if RRR is lying. Dr Bala ani oka athanu is vigorously supporting this discussion. 

Mana DB lo vallaki papam ardham avuthunnatlu ledu kaani, valla version vallu baagane cheptunnaru le.

RRR meeda sympathy unte Jagan ki anyayam chesentha pichi vallu kaadu le BJP. Don't expect too much from BJP. It is too much for our DB members to expect that Central ministers will be raising RRR issue with Jagan.

Link to comment
Share on other sites

1 hour ago, JAYAM_NANI said:

Whether they do take action against Jaffa is different story but definitely he will be questioned and sure that jaggadu won't get minimum response . . They do treat him like a slave xxx ..he behave inthe same inside outside paytm batch gives elevations 

He is like brahmaji  police station scene in movie  Krishna gadu Prema Katha 

Link to comment
Share on other sites

1 hour ago, JAYAM_NANI said:

antha scene ledu saami. They are making sure alternate propaganda is on its way like Suman TV lo there are anchors questioning on cases that will be laid if RRR is lying. Dr Bala ani oka athanu is vigorously supporting this discussion. 

Mana DB lo vallaki papam ardham avuthunnatlu ledu kaani, valla version vallu baagane cheptunnaru le.

RRR meeda sympathy unte Jagan ki anyayam chesentha pichi vallu kaadu le BJP. Don't expect too much from BJP. It is too much for our DB members to expect that Central ministers will be raising RRR issue with Jagan.

చెప్పే version కి weightage ఉండాలి అంటే ముందు జగన్ తన చేతిలో ఉన్న వాటివరకు చేతల్లో minimum చూపించాలి.

జగన్ చేతిలో ఉన్నది at least Suspension from the party. అదే జరగలేదు.

ఇక ycp mps RRR మీద complaint చేస్తే Union Govt point of view లో Seriousness కనపడదు.

Party internal matter. Deemed.

In the eyes of union ministers, Ycp mps చులకన అయిపోతారు invariably.

Link to comment
Share on other sites

Union ministers RRR arrest & torture గురించి ycp mps & jagan ని అడగకపోవచ్చు ఏమో...

BUT,

Jagan & ycp mps RRR గురించి union ministers కి ఏదైనా complain చేసినా ycp internal matter గానే చూస్తారు తప్ప serious గా తీసుకోరు union ministers IMO

Link to comment
Share on other sites

3 hours ago, JAYAM_NANI said:

antha scene ledu saami. They are making sure alternate propaganda is on its way like Suman TV lo there are anchors questioning on cases that will be laid if RRR is lying. Dr Bala ani oka athanu is vigorously supporting this discussion. 

Mana DB lo vallaki papam ardham avuthunnatlu ledu kaani, valla version vallu baagane cheptunnaru le.

RRR meeda sympathy unte Jagan ki anyayam chesentha pichi vallu kaadu le BJP. Don't expect too much from BJP. It is too much for our DB members to expect that Central ministers will be raising RRR issue with Jagan.

central ministers wont raise issue... but will shy away from jagan also... unlike what happened until now... that works

bala ane so called advocate providing just false propaganda and temporary satisfaction for jaffa batch.. all his prior statements went wrong

suman tv and jagan propaganda machinery trying hard, nothing worked so far

Link to comment
Share on other sites

13 minutes ago, Nfdbno1 said:

Adevaro oka anchor Gunna enugu laga vuntadi. 

Daaniki pattina Jila endo ardam kaadu.  Zalim lotion kasta poosukovacchu gaa.... 

Adavado  oka vinta jeevi ( indor lo cooling glassess pettukoni vuntadu) ni questions adagadam ... vaadu  mimarachi poyyi koyyadam. 

RRR okasari denni dobbi vadiladu... malli maro sari padedaka vellu ela chestoone vuntaru. 

Link to comment
Share on other sites

21 minutes ago, bharath_k said:

are you talking about Hollywood actor Nagarjun Reddy... ?

Link to comment
Share on other sites

12 minutes ago, Siddhugwotham said:

రాష్ట్రాన్ని చంకనాకి స్తున్నారు వీడి చేత ..... 

em cheddam ... nissahayam gaa choodatam tappa. 

Nenu Gujarat lo 3 yrs vunna. naaku chala mandi gujju friends vunnaru ( atleast oka 100 members close gaa telusu) 

vallalo benifit extract chese process lo manavatvam anedi chala takkuva. 

Enta sepatiki vaadiki emi profit vastado alochistar gaani .... avatala enta nastam jarugutundo pedda alochincharu 

Oka Harshad mehta, oka  chestan parikh,  oka Nirav modi, oka lalit modi ...... ela cheppukontoo pote ... list rayadaniki  ee db saripodu

Jaggadilo vallu oka profit making machine ni choosaru.

jaggadini life support machine meeda pettii Yearly oka 30 to 50 thousand crores A.P nundi dobbukeltunnaru 

Link to comment
Share on other sites

10 minutes ago, gnk@vja said:

Ok 50k crores deal set anukunta 

Appointment ivakapoyesariki offer rate penchi untaru

Leader cinima lo ahuti prasad dilouge okati vuntundi.  "mukya mantri anevaadu enta pedda yedava aite manaki anta benifit ekkuva vuntundi, manam support cheddam antadu" 

same thing is repeating here. 

veedu anni yedava panulu cheste.. baffalaku anta benifit vuntundi. 

Link to comment
Share on other sites

అమ‌రావ‌తి: ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. వృద్ధాప్య పింఛ‌న్ల‌ను ఈనెల నుంచి రూ.2,750కు పెంచి ఇవ్వాలని ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పింఛ‌ను కూడా క‌లిపి రూ.3 వేలు ఇవ్వాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైకాపా ప్ర‌భుత్వం వృద్ధాప్య‌ పింఛ‌న్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేల‌కు పెంచుతామని హామీ ఇచ్చిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. ఈ హామీకి ప్ర‌జ‌ల నుంచి పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించింద‌ని తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...