Jump to content

Maaganti Second Son

Recommended Posts

మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్ర .. హైదరాబాద్ పార్క్ హయత్ లో మ్రుతి..
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి 

తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్

మద్యానికి బానిస అయిన రవీంద్ర ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించిన కుటుంబ సభ్యులు 

ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో ఉన్న రవీంద్ర

బ్లడ్ వామిటింగ్ తో  హయత్ ప్యాలెస్ లో చనిపోయిన రవీంద్ర..

మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు..

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

Image

Link to comment
Share on other sites

Every son should try to make his father proud but when father gives too much freedom and luxury to his son without monitoring ..it depends on the son and his friend circle . Father no need to worry, as its son failure .. tagudu manpichadaniki hospital admit chest hotel  paaripovadam ..pity his parents ..RIP ..before doing any activities one should think of their parents legacy , prestige ..

Link to comment
Share on other sites

eenadu
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్‌ బాబు రెండో కుమారుడు బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోకాపేటలో నివసించే మాగంటి బాబు కుమారుడు మాగంటి దామోదర్‌ రవీంద్రనాథ్‌ చౌదరి అలియాస్‌ రవీంద్ర(32) గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1లోని హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో దిగారు. ఆయనకు లివర్‌ స్కిరోసిస్‌ సమస్య ఉండటంతో చికిత్స పొందడానికి నగరానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హోటల్‌ గది ఖాళీ చేయాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకూ బయటకు రాలేదు. హోటల్‌ సిబ్బంది గుర్తు చేయడానికి వెళ్తే ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో హోటల్‌ మేనేజర్‌ మరో తాళం చెవితో తలుపు తెరిచారు. రవీంద్ర స్నానాల గదిలో పడిపోయి నిర్జీవంగా కనిపించారు. అతని నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. బంజారాహిల్స్‌ పోలీసులు వచ్చి వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాగంటి వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర గదిలో మద్యం సీసాలనూ గుర్తించినట్లు తెలుస్తోంది. రక్తపు వాంతుల కారణంగానే రవీంద్ర మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేశారు. కొద్ది నెలల కిందటే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మృతి చెందారు.  రవీంధ్రనాథ్‌ మృతిపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Link to comment
Share on other sites

2 hours ago, sreentr said:

Last lo hospital join kakunda should take care from small age .

Istam vachinatlu freedom ivakunda need to manage 

Ipudu enta money name vundi emi use.mana karma anukovadame

+1 lack of control and supervision leads to demolition... MRC had huge respect in two districts... Maaganti Babu also continued the similar rapo with the people...

After the death of two sons MRC legacy in in doubtful...

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

eenadu
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్‌ బాబు రెండో కుమారుడు బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోకాపేటలో నివసించే మాగంటి బాబు కుమారుడు మాగంటి దామోదర్‌ రవీంద్రనాథ్‌ చౌదరి అలియాస్‌ రవీంద్ర(32) గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1లోని హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో దిగారు. ఆయనకు లివర్‌ స్కిరోసిస్‌ సమస్య ఉండటంతో చికిత్స పొందడానికి నగరానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హోటల్‌ గది ఖాళీ చేయాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకూ బయటకు రాలేదు. హోటల్‌ సిబ్బంది గుర్తు చేయడానికి వెళ్తే ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో హోటల్‌ మేనేజర్‌ మరో తాళం చెవితో తలుపు తెరిచారు. రవీంద్ర స్నానాల గదిలో పడిపోయి నిర్జీవంగా కనిపించారు. అతని నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. బంజారాహిల్స్‌ పోలీసులు వచ్చి వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాగంటి వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర గదిలో మద్యం సీసాలనూ గుర్తించినట్లు తెలుస్తోంది. రక్తపు వాంతుల కారణంగానే రవీంద్ర మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేశారు. కొద్ది నెలల కిందటే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మృతి చెందారు.  రవీంధ్రనాథ్‌ మృతిపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

This is what happens when you have liver cirrhosis. 

Death is sudden by rupturing of blood vessels around the liver.  If not today you will hear this news in a month ..... 

Link to comment
Share on other sites

26 minutes ago, Siddhugwotham said:

+1 lack of control and supervision leads to demolition... MRC had huge respect in two districts... Maaganti Babu also continued the similar rapo with the people...

After the death of two sons MRC legacy in in doubtful...

grand children vuntaaru gaa

Link to comment
Share on other sites

3 hours ago, Sunny@CBN said:

Very sad to hear this news! Parents should not give comforts and assets to children. Have seen such incidents only among successful and rich parents. Narayana's son and now this incident.

only those cases come in to lime light as they are rich and have name, its not that only rich kids are spoiling bayata ava lakshanaalu kaligi chedipothunna janaalu chala unnaru

Link to comment
Share on other sites

1 hour ago, gnk@vja said:

Prajalni torture pettakunda valla enjoyment vallu chesukunnnaru . Rape, dopidi, settlement ,murders cheese political leaders sons kante idi chala better ...

RIP. 

Also alcohol dependence is an illness with strong genetic factors. I agree environmental factors are also responsible but bad parenting is not wholly responsible. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...