Jump to content

Petrol Diesel price hike Again


Recommended Posts

10 years back kada. Marachipoyi untundhi le. 

Appati janala priority INC ni tharamadam. At present, no more gujju circar. 

But next govt ruling ki vachaka, vallu emi actions teesukuntaru about not hiking the oil prices anedhi kavali.

Oorike present govt meedha naalugu thitti janala angry ni cash chesukune batch vaddu.

Link to comment
Share on other sites

When govts are clueless on how to generate revenue this is what they will do.

 

Ilanti timelo janalaki support ga undalsindi poyi inni sarlu penchadam enti and deeni impact ardam chesuko galigina vallu aithe would have controlled it long back. roju vari vaadukune prathi vasthuvu meeda impact 

Link to comment
Share on other sites

There are two liquids .. which are saving GOVTs in india 

(1) Fuel ->  280% tax.   ( every month they can increase  10% tax rate) 

(2) Liquor - 3000% tax.  ( every year they increase 1000% tax ) .  

 

Both are corban compounds. So, corban is india's tax collector. 

Link to comment
Share on other sites

ద్రవ్యోల్బణం అంత ఎక్కువుంటే తినడం మానేయండి: బీజేపీ ఎమ్మెల్యే

రాయ్‌పూర్: దేశంలో ద్రవ్యోల్బణం విపత్తు స్థాయికి చేరితే తినడం, తాగడం ఆపేయండంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే బ్రిజ్‌మోహన్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో తాను సరదాగా అన్న మాటలను వక్రీరిస్తున్నారని మాట మార్చారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా, దానిపై స్పందన ఏంటని అగర్వాల్‌ను ప్రశ్నించగా పైవిధంగా వ్యాఖ్యానించారు.

ద్రవ్యోల్బణం జాతీయ విపత్తు స్థాయికి పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంత తీవ్ర స్థాయిలో ఉంటే తినడం, తాగడం ఆపేయండి. అలాగే పెట్రోల్ వాడకం కూడా ఆపేయండి. కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుందని ప్రజలు ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలాగే తగ్గుతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని అగర్వాల్ అన్నారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే అగర్వాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా స్పందిస్తూ ‘‘దేశం కష్టాల్లో ఉంటే, ఎమ్మెల్యే హేళన చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, తానేదో న్యూస్ రిపోర్లతో సరాదాకు చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేస్తున్నారని ఎమ్మెల్యే అగర్వాల్ మాట మార్చారు.

Link to comment
Share on other sites

ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలాగే తగ్గుతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

 

i see similarity in our DB Bhakts logics here!

Link to comment
Share on other sites

11 minutes ago, sskmaestro said:

ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో అలాగే తగ్గుతుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

 

i see similarity in our DB Bhakts logics here!

అదే పెరిగి అదే తగ్గితే ఈ ముxxలు పీకేదేంది, కనీసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు అన్నపుడు కూడా ఆ జనాలు గురించి ఆలోచించలే‌‌ని పనికిమాలిన సంత

Link to comment
Share on other sites

46 minutes ago, BalayyaTarak said:

అదే పెరిగి అదే తగ్గితే ఈ ముxxలు పీకేదేంది, కనీసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు అన్నపుడు కూడా ఆ జనాలు గురించి ఆలోచించలే‌‌ని పనికిమాలిన సంత

Enthaina BJP MP kada kadupu nindina maatale matladatadu. Ilage egiri egiri satikila badindi congress 150 years history ni mattilo kalipesaru OA chesthe

Link to comment
Share on other sites

23 hours ago, BalayyaTarak said:

అదే పెరిగి అదే తగ్గితే ఈ ముxxలు పీకేదేంది, కనీసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు అన్నపుడు కూడా ఆ జనాలు గురించి ఆలోచించలే‌‌ని పనికిమాలిన సంత

automatic ga taggithe... Modi account loki (like the way they did in Feb 2021)

taggakapothe.... we will say why no virus in Bangladesh, Srilanka, Nepal, Pakistan ? idhi desam pai kutra.... har har...

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...