Jump to content

RRR @ KP reddy jagga plan

Recommended Posts

ఢిల్లీ: ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు. కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఫ్టీ పోలీసులు ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా లేఖకు రఘురామ జతపర్చారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

సైకో జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం....
రెడ్లు ఎంతగా దిగజారుతున్నారో....

RRR మీద జరిగిన కుట్రలో ముగ్గురు రెడ్లు ఎంత తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారో తెలిపే ఉదంతం...

Link to comment
Share on other sites

The AP Government suddenly transferred Guntur Urban SP Ammi Reddy without giving him any posting. Ammi Reddy has been asked to report to the DGP Office.

On top of it all, political circles were surprised why Ammi Reddy was suddenly moved out of Guntur. He has been doing a fantastic job right since the day of the arrest of the MP. It goes without saying that rebel Raju’s successful landing in Delhi after leaving the Army Hospital, Secunderabad, was a big disappointment to the AP Government. That happened despite the close vigil placed by the Guntur Urban police reportedly to take the MP back into their hands under some case or the other.
 
Link to comment
Share on other sites

2 hours ago, KARUMANCHI said:

డీఎస్పీగా చేరి ఎస్పీగా మారి… ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేనంత ప్రాధాన్యం పొందిన అమ్మిరెడ్డి తీరు మరీ వివాదాస్పదం. సోషల్ మీడియాలో ఆయన వైసీపీ ప్రచారకర్తగా వ్యవహరిస్తూంటారని అనేక సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. కేసులు పెట్టి.. వారు మొహాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టేంత చిల్లర వేషాలు వేస్తూంటారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఓ వర్గం వారు తనకు చెప్పేవి వినపడవు.. కనబడవు అంటూ… నేరుగా చెప్పేంత తెంపరితనం కూడా ఆయన సొంతం. మొత్తానికి ఈ వ్యవహారంలో అమ్మిరెడ్డి ఇవాళ కాకపోతే.. రేపైనా ఇరుక్కుపోతారని.. ఎస్పీగా ఆయన ప్రమోషన్ ను డిమోట్ చేసి.. మళ్లీ డీఎస్పీగా మార్చే అవకాశం కూడా ఉందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.
telugu360

Link to comment
Share on other sites

గుంటూరు అర్బన్ SP Deaf,dumb and blind అమ్మిరెడ్డి ని అకస్మాత్తుగా బదిలీ చేసిన ఏ పి ప్రభుత్వం Defence minister Rajnath Singh effect???? మరి TTD EO ధర్మారెడ్డి, సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ K P రెడ్డి సంగతీ ???

Link to comment
Share on other sites

1 hour ago, goldenstar said:

గుంటూరు అర్బన్ SP Deaf,dumb and blind అమ్మిరెడ్డి ని అకస్మాత్తుగా బదిలీ చేసిన ఏ పి ప్రభుత్వం Defence minister Rajnath Singh effect???? మరి TTD EO ధర్మారెడ్డి, సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ K P రెడ్డి సంగతీ ???

Rajnath Singh effect na.... intha amayakatvam aithe ela.

Link to comment
Share on other sites

3 hours ago, Siddhugwotham said:

This is not routine transfer.... impact of complaint to Rajnath Singh...

+1

Actual Impact of complaint to Rajnath is yet to come అండి.

This decision by jagan is kind of additional success to RRR.

#Credibility 🙂

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...