Jump to content

అనుమానమే లేదు! అధికారంలోకి వస్తాం

Recommended Posts

కానీ గాడిన పెట్టడమే కష్టం

మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

అమరావతి, మే 28, (ఆంధ్రజ్యోతి): ‘మళ్లీ అధికారంలోకి వస్తామని యనమల రామకృష్ణుడు అన్నారు. అందులో అనుమానం ఏమీ లేదు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, పనుల వల్ల మనల్ని ఆదరిస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గాడినపెట్టడవమే కష్టం’ అని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం డిజిటల్‌ మహానాడులలో ముగింపు ప్రసంగం చేశారు. వీళ్ల వల్ల పడ్డ బ్రాండ్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడతారని తెలిపారు. ‘సాధారణంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారతాయి కానీ విధానాలు మారవు. కానీ మన రాష్ట్రంలో అది జరగలేదు. రెండేళ్ల క్రితం పనిచేసినవాళ్లకు ఇప్పటివరకూ బిల్లుల రాలేదంటే ఎలాంటి సందేశం ఇస్తున్నారు. మాకు అధికారం వచ్చింది మా ఇష్టం అంటే ప్రజలు ఊరుకోరు’ అని స్పష్టంచేశారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఇప్పటికైనా అందరికీ వ్యాక్సిన్‌ వేయడంపై దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. వ్యాక్సిన్‌కు కూడా కులం అంటగట్టడం నీచమన్నారు. ‘ఇప్పటికైనా వ్యవసాయంపైన శ్రద్ధ పెట్టండి. రాష్ట్రంలో 60శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా మాట్లాడారా? కేంద్రాన్ని గట్టిగా అడిగారా? మాట్లాడితే అందరికీ సంక్షేమం చేసేశామంటారు. 

అందరికీ చేసేస్తే ఈ కష్టాలెందుకు? మద్యం నిషేధం ఎక్కడ? ఒక్క రోడ్డేశారా’ అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎక్కువ గడపలేకపోయానని.. అప్పుడు ప్రజలు కష్టాల్లో ఉండడంతో వారికోసమే పనిచేశామని.. పార్టీ కార్యకర్తలతో ఇంకా సన్నిహితంగా ఉండాలని చెప్పారు. ‘మీ కష్టాలు, బాధలు చూసిన వ్యక్తిగా అందరికీ అండగా ఉంటా. ఎవరైతై శారీరకంగా ఇబ్బందిపడ్డారో, ఆర్థికంగా నష్టపోయారో అందరి బాధ్యతా తీసుకుంటా. చట్ట ఉల్లంఘన చేసినవారిని  శిక్షించేవరకు పోరాడాలి’ అని పిలుపిచ్చారు.

Link to comment
Share on other sites

Undoubtedly we developed a lot in all sectors. Aqua, fruits, flowers segment lo top position 

Investments lo best no one is even close 

RTG system eroju vadutunnai Delhi Kerala we developed it in 2014.

Governance and administration no1. 

Party paramaga disaster, MLAs in deepsleep 

Pakka pakkane unde Kapu dominated area lo Nimmala ramanayudu won , kamma dominant area Tanuku lost.

Some districts washout. 

5 years powers lo unnai new age cadre not added to party emka power lo lenappudu further tough  

It's not that easy but we can if we change strategy. 

YCP raktham marigina pisachi, lenappude lakkundi unnappudu antha easy ga vadulukodu

Link to comment
Share on other sites

1 hour ago, Andhrudu said:

Tanuku lo chaala dynamics play chesaaay....so e lost by 1200 votes.....

Link to comment
Share on other sites

20 hours ago, Nfdbno1 said:

pakka party vadu samayam antha party meeda ne pedathadu... (bjp, trs, ycp) manaki 25% realization kosam 2 years pattindi

25% anadam lo... entha reluctance kanipisthundo... 

leader ki 2 yrs pattindi….mee laanti karkakarthas ki entha time pattuddo choodali mari….

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...