Jump to content

NTR Trust to set up Oxygen plants in AP

Recommended Posts

అమరావతి: కరోనా ఉద్ధృతితో ఏపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హెరిటేజ్‌ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ సహకారంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ట్రస్టు తెలిపింది.
 
Link to comment
Share on other sites

3 hours ago, kurnool NTR said:

Good..

Between..chiru pans are worrying about abn not coverage of chiru 10crs spent for oxygen cylinder supply in both States..as usual crying..

Link to comment
Share on other sites

1 hour ago, Venkatpaladugu said:

Good..

Between..chiru pans are worrying about abn not coverage of chiru 10crs spent for oxygen cylinder supply in both States..as usual crying..

ఏంటి 10 కోట్లా? వాడు గానీ ఇవ్వాలి అన్ని డబ్బులు. చేసేది కొంత ప్రచారం చేసుకునేది ఎక్కువ. 

Link to comment
Share on other sites

13 minutes ago, rajanani said:

ఏంటి 10 కోట్లా? వాడు గానీ ఇవ్వాలి అన్ని డబ్బులు. చేసేది కొంత ప్రచారం చేసుకునేది ఎక్కువ. 

Vallu 56 districts lo each plant cost 80 lkhs total 56*80 = 44 crores ani pracharam chestunnaru.. 

Link to comment
Share on other sites

4 hours ago, Venkatpaladugu said:

Good..

Between..chiru pans are worrying about abn not coverage of chiru 10crs spent for oxygen cylinder supply in both States..as usual crying..

10c boothu. Minister ga unapudu em cheyaledu. Ipduu PR

Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

Edho okati total 44cr sontha money karchu pedutunnadu, devudu surudu ani pracharam chestunnaru

44 కోట్లు వాడి సొంత డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అసంభవం. నిజంగా అదే జరిగితే కలియుగాంతం వచ్చినట్టే.

Link to comment
Share on other sites

అనాథ శవాలకు అంత్య‌క్రియ‌లు: భువ‌నేశ్వ‌రి
అమ‌రావ‌తి: క‌రోనా బారిన ప‌డి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల‌ రోడ్ల ప‌క్క‌న వదిలేయ‌డంపై క‌ల‌త చెందామ‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అనాథ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని ఆమె ప్ర‌కటించారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాక‌పోతే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. ఇందుకోసం ప్ర‌త్యేక వాహ‌నాల‌ను సిద్ధం చేసిన‌ట్లు వివ‌రించారు. ఏపీలో ఎన్టీఆర్ ట్ర‌స్టు త‌ర‌ఫున‌ 4 ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంద‌ని తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...