Jump to content

Samayam opinion poll on Devuduncle rule

Npower

Recommended Posts

11 minutes ago, raavikp said:

I have given best rating for all. Why do you want to give your true opinion and give them a chance to correct. Let them think they are doing good. This is what most of the ppl have done for CBN surveys last time....

Good strategy 

Link to comment
Share on other sites

TOI vaalladi samayam.  Neutral anukune vaadini... but content pro ycp gaane vundi chaala rojula nundi.  

Okappudu YSR chaavu tharvaatha jarigina fake chaavulanu kooda YSR account lo vestunnaadu ani... Mid Day and TOI articles raasaayi.  Appudu Devuduncle Sakshi front page lo editorial raasukunnaadu... TOI ni hecharinchi... meeru koodaa yellow syndicate lo cheraaraa ani... daani falithamo... mari inkemaina bedirinchaado... but... mostly Devuduncle ki baagaa hype istunnaadu ippudu Samayam/TOI vaadu.

Link to comment
Share on other sites

59 minutes ago, Sunny@CBN said:

Done. I gave bad opinion for all. Correct chesukunte state ki manchide kada. It will be a miracle for AP.

Merru undavalli la unnaru ,jaggadu bagu koruthu

Jaggadu inko 40 yrs  CM ga korukuntuntlunnaru . 

State bagupadtam jaggadu power undatam synch lo undav eppatiki ..

Link to comment
Share on other sites

జగన్ రెండేళ్ల పాలనపై జనం స్పందన.. తగ్గిన గ్రాఫ్.. సమయం పోల్‌లో ఆసక్తికర విశేషాలు!

https://telugu.samayam.com/andhra-pradesh/news/samayam-opinion-poll-result-on-ap-cm-ys-jagan-two-years-rule/articleshow/83068101.cms

జగన్ రెండేళ్ల పాలన పట్ల జనం ఏమనుకుంటున్నారో చూద్దాం.

జగన్ రెండేళ్ల పాలన ఎలా ఉందని..? సమయం తొలి ప్రశ్న అడిగింది.
ఈ ప్రశ్నకు 49.86 శాతం సానుకూలంగా స్పందించగా..50 శాతానికిపైగా బాగోలేదని బదులిచ్చారు.
మరింత వివరంగా చెప్పాలంటే..
27.78 శాతం మంది చాలా బాగుందని చెప్పగా..
11.36 శాతం మంది బాగుందని,
10.72 శాతం మంది ఫర్వాలేదని..
50.14 శాతం మంది బాగోలేదని అభిప్రాయపడ్డారు.
తొలి ఏడాది పాలన పూర్తవడానికి ముందు సమయం నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో 60 శాతానికి పైగా జగన్ పాలన పట్ల సానుకూలత వ్యక్తం చేయగా.. దాదాపు 40 శాతం మంది మాత్రమే బాగోలేదన్నారు.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల వల్ల ప్రజలకు మేలు జరుగుతోందా అనే ప్రశ్నకు అవునని సుమారు 49 శాతం మంది చెప్పగా.. 36 శాతం మందికిపైగా కాదన్నారు. 14.71 శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పట్ల మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారా? రాష్ట్రంలో అవినీతి అంతమైందా అనే ప్రశ్నకు సుమారు 28 శాతం మంది మాత్రమే అవునని.. 54.82 శాతం మంది కాదని.. 17.40 శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు. జగన్ పాలన అవినీతి రహితంగా లేదనేది ప్రజాభిప్రాయంగా ఉంది.
 
Link to comment
Share on other sites

1 minute ago, 3mar said:

Surprising that they have given kind of true reaults... offcourse some ppl like me would have voted sideways. Anyway, good to see this

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...