Jump to content

RRR discharged from Army hospital

Recommended Posts

YSRCP rebel MP Raghurama Krishnam Raju was discharged from Army Hospital, Secunderabad, on Wednesday. Soon after his discharge from the hospital, Raju headed straight to Begumpet airport, Hyderabad. He took a special flight from Begumpet airport and left for Delhi.

Link to comment
Share on other sites

22 minutes ago, KARUMANCHI said:

YSRCP rebel MP Raghurama Krishnam Raju was discharged from Army Hospital, Secunderabad, on Wednesday. Soon after his discharge from the hospital, Raju headed straight to Begumpet airport, Hyderabad. He took a special flight from Begumpet airport and left for Delhi.

Good move. 

If RRR reaches delhi  ..... jaggadu  sacchinatle.  

Only hope for jaggad is to arrest RRR again and will pressurise to widthdraw petetion  

Link to comment
Share on other sites

7 minutes ago, SREE_123 said:

Super ..

Eppudu chodalee....Jaffa gadu CID nee malli Delhi pamputhademooo..!

To arrest in delhi  ---- you need central GOVT permission teesukovali,  through local police arrest cheyyali,  local court lo trasnsit warrent veyyali. 

deeniki baaga time pattuddi. 

Asalu aa M.Ps / Minsters  vunde high secuiry area loki hyderabad lo vellinatlu mufty lo velite ...  CRPF vallu kukkalni kalchi natlu kalchi padestaru.  

Link to comment
Share on other sites

2 minutes ago, bharath_k said:

To arrest in delhi  ---- you need central GOVT permission teesukovali,  through local police arrest cheyyali,  local court lo trasnsit warrent veyyali. 

deeniki baaga time pattuddi. 

Asalu aa M.Ps / Minsters  vunde high secuiry area loki hyderabad lo vellinatlu mufty lo velite ...  CRPF vallu kukkalni kaclhi natlu kalchi padestaru.  

Asalu HYD rakunda vundalsindi....

Link to comment
Share on other sites

1 minute ago, paruchuriphani said:

Asalu HYD rakunda vundalsindi....

Parledu lee.... 

eppudu CBI vallu sarige tomite ....   jaggadu jail lo vutadu. 

100% proof to jaggadu dorikadu  ....   RRR elagu vadilipettadu  

Link to comment
Share on other sites

నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు తదుప‌రి చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉద‌యం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి ర‌ఘురామ డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఆయ‌న నేరుగా బేగంపేట విమానాశ్రం చేరుకొని దిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్‌ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన‌కు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. 

Link to comment
Share on other sites

ఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌ డ్యామేజ్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్‌ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన బుధవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Link to comment
Share on other sites

48 minutes ago, ravindras said:

Mari metta sannasulla vunnaru, bagane kottinatlu vunnaru. 

Oka 12 ( police +  GGH doctors + IPSs)  members easy gaa lopalaku potaru.  

vellallo evadina jaggadi peru cheite... vaadu kooda potadu. 

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

June 15/16 th nunchi start anukunta.. Ika nunchi Saturday kuda working day ani vinnanu..

Yeah.... Jaffa gadu time choosi court holidays appudu debba kottadu..... veedu factionist mentality tho rule chestunnadu 

Link to comment
Share on other sites

1 minute ago, sskmaestro said:

Yeah.... Jaffa gadu time choosi court holidays appudu debba kottadu..... veedu factionist mentality tho rule chestunnadu 

Ha.. but RRR ki fast gane relief vachindhi cheppali ante.. Jagan & Co batch kuda expect chedi vundaru..

Link to comment
Share on other sites

8 minutes ago, Raaz@NBK said:

inka kelukkoru anukuntunnanu.. Malli arrest chesthe dhanantha pichi tanam inkokati vundadhu.. 

vaallu picholle kadaa Razayyaa..... lekapothe courts tho inni motti kaayalu enduku padataaayi ? System antey chulakana ee batch ki

Link to comment
Share on other sites

37 minutes ago, Uravakonda said:

Telangana and Central mee requests eeka laaga teesi pakkana padestharu sir. Em cheyalem. Meeru koncham rest teesukondi. Tharuvatha chooddam.

he is following rule book.... as an MP, he is using all his options before applying in the court.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...