Jump to content

RRR son petition


Recommended Posts

RRR custodial torture :  

------- --------  -------------

supreme issued the notices to  Central GOVT and CBI  to answer in 6 weeks.  

removed the state GOVT from respondents list.  

Link to comment
Share on other sites

18 minutes ago, bharath_k said:

RRR custodial torture :  

------- --------  -------------

supreme issued the notices to  Central GOVT and CBI  to answer in 6 weeks.  

removed the state GOVT from respondents list.  

How state Govt is removed when the allegations are related??!!

Link to comment
Share on other sites

6 minutes ago, Nfan from 1982 said:

How state Govt is removed when the allegations are related??!!

ఎలాగూ జఫ్ఫా గవర్నమెంట్ సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదనే చెప్తుంది. ఈ మాత్రం దానికి నోటీసులు ఇవ్వటం ఎందుకు పేపర్ బొక్క.

Link to comment
Share on other sites

28 minutes ago, Nfan from 1982 said:

How state Govt is removed when the allegations are related??!!

 

edi baaga tactical gane chesaru.  eppudu center kabatti kacchitam gaa CBI ni vaadali.  

CBI ni vaadi invetigate chestundi.     Goal is to make CBI investigation. 

 

Link to comment
Share on other sites

ఢిల్లీ: ర‌ఘురామ‌రాజు కుమారుడు భ‌ర‌త్ రిట్ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌.. సీబీఐ లేదా సిట్‌తో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ రిట్ పిటిష‌న్.. కేంద్రం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు. 6 వారాల‌లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశం

Link to comment
Share on other sites

తెలుగు 360:

రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశంపై సీబీఐ లేదా.. మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా గుర్తిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ప్రతివాదాలుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తోపాటు సీఐడీలను గుర్తించలేదు. రఘురామకృష్ణరాజు కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌లోనే ప్రతివాదులుగా వారిని తొలగించారు. ఏపీ సర్కార్, సీఎం జగన్, సీఐడీలను ప్రతివాదులుగా తొలగించడంపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేసి.. వారిని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరినా… ధర్మాసనం అంగీకరించలేదు. తమ రిస్క్ మీదే ప్రతివాదులను తొలగించామని.. రఘురామకృష్ణ కుమారుడు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.

దీంతో 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది. వాదనలు వినకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోమని చెప్పిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐలను మాత్రమే చేర్చడంతో వారు సీబీఐ విచారణకు అనుకూలంగానే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే.. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఎంపీపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అంశాన్ని కేంద్రం తేలికగా తీసుకునే అవకాశం లేదు. విచారణ చేస్తారా అంటే .. చేయలేమని చెప్పే పరిస్థితి సీబీఐకి లేదు. ఈ కారణంగా సీబీఐ విచారణ జరగడానికే ఎక్కువ అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...