Jump to content

CBN on KVP


Recommended Posts

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల తర్వాత .......

చంద్రబాబు రాజకీయ జీవితంలో ముఖ్యమైన కాలంలో, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆత్మగా చెప్పుకునే, ఎన్నో సందర్భాలలో చంద్రబాబుపై అనేక తీవ్రమైన విమర్శలు చేసిన డాక్టర్ కెవిపి రామచంద్ర రావు మీద  అమెరికాలో దాదాపు 280 కోట్ల కు సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ అయింది.
తెలుగు మీడియాలో కూడా ఆ వార్త విపరీతంగా ప్రచారం జరిగింది.
ఆ దశలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లి, ఆ కేసుకు సంబంధించిన  వివరాలతో కూడిన కొన్ని పేపర్లు చంద్రబాబుకు చూపించి, మీరు కేంద్ర హోం శాఖ కి ఒక ఉత్తరం రాస్తే మిగతా పని వాళ్ళు చూసుకుంటారు, కెవిపి గాడు బాగా దొరికాడు అని చెప్పారు.
అంతా మౌనంగా విన్న చంద్రబాబు, ఎంపీలు ఇచ్చిన ఆ పేపర్లు చించేసి......
రాజకీయాల్లో మన ప్రత్యర్థి కావచ్చు, కానీ మన తెలుగోడు, ఆ కేస్ ఏంటో, దాని వివరాలు ఏంటో మనకు పూర్తిగా తెలియదు, కాబట్టి ఈ విషయంలో మనం రాజకీయాలు చూడొద్దు, మీరెళ్ళి మీ పని చూసుకోండి, అని పంపించాడు.

 చంద్రబాబు నాయుడు కి వ్యక్తిగతంగా ఎవరిమీద  కక్ష
కంటే మనస్తత్వం లేదు,  అని......
వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రాణ సమానంగా అభిమానించే రఘురామకృష్ణంరాజు గారు దాదాపు నెలన్నర క్రితం ఒక సందర్భంలో నాతో చెప్పారు.

కొలికపూడి శ్రీనివాసరావు

Link to comment
Share on other sites

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లి, ఆ కేసుకు సంబంధించిన  వివరాలతో కూడిన కొన్ని పేపర్లు చంద్రబాబుకు చూపించి, మీరు కేంద్ర హోం శాఖ కి ఒక ఉత్తరం రాస్తే మిగతా పని వాళ్ళు చూసుకుంటారు, కెవిపి గాడు బాగా దొరికాడు అని చెప్పారు.
అంతా మౌనంగా విన్న చంద్రబాబు, ఎంపీలు ఇచ్చిన ఆ పేపర్లు చించేసి......

kcp varku may be ok.. but

evaru dongalni pattuko pothe, vallu manalni pattukuni bokkalo estharu... wait for your turn, just venaka mundu anthe... 

cbn ni arrest cheddamani same police hyd vacharu, but aa case lo depth ledani venakkellaru, not because they will never bother arresting him again..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...