Jump to content

RRR Case Hearing in SC

Recommended Posts

  • Replies 368
  • Created
  • Last Reply

If proved, the injuries are latest nd by police, things will become extremely tough for AP Govt.

So i am sure Jagan will seek BJP support to get a neutral report from Army hospital. And BJP will happily help Jagan, 

Atleast I am not positive , truth will come out, as long as BJP is at helm. they can manage any one.

Link to comment
Share on other sites

5 hours ago, chanu@ntrfan said:

Jagga in his friends land - emain chesthadu.

If not now, later also RRR can fight... All he needs is scans/records of the injuries...

Even he can sue the doctors of GGH...

He is a sitting MP & has good connections irrespective of parties...

Link to comment
Share on other sites

40 minutes ago, sskmaestro said:

privlege motion against those who manhandled...

sueing GGH doctor.... 

Suing CID AP

attaching all these as powerful evidences on abuse of power to supress his opponents...

litmus test on Army hospital, courts and CBI

Manchi sketch lo ne unnadannamata. Raja varu, vijayosthu!

Link to comment
Share on other sites

హైదరాబాద్ :

అంబులెన్స్ లో ఆర్మీ హాస్పిటల్ కు తరలింపు.

CID అధికారులను అనుమతించని ఆర్మీ అధికారులు.

ఏంట్రాన్స్ లోనే ఆగిపోయిన అధికారులు.

Link to comment
Share on other sites

5 minutes ago, Siddhugwotham said:

హైదరాబాద్ :

అంబులెన్స్ లో ఆర్మీ హాస్పిటల్ కు తరలింపు.

CID అధికారులను అనుమతించని ఆర్మీ అధికారులు.

ఏంట్రాన్స్ లోనే ఆగిపోయిన అధికారులు.

CID vallu evadu over action chesina next time missing case cheseyaaali ellani 

Link to comment
Share on other sites

నరసాపురం ఎంపీ రఘ రామకృష్ణ రాజు పాదానికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్....                                                                

సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రిలో రఘురామకు నిర్వహిస్తున్న వైద్యపరీక్షల్లో ఫ్రాక్చర్ ను గుర్తించిన వైద్యులు.... ఆయన పాదాల పైఎముకలో హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ను ఆర్మీ వైద్యులు గుర్తించినట్లు సమాచారం. కొట్టిన దెబ్బల వల్లనే ఈ ఫ్రాక్చర్‌ అయిందని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది....? మరోవైపు ఆయన రక్త నమూనాలను వైద్య బృందం సేకరించింది. జ్యుడీషియల్ అధికారి నాగార్జున నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.... సుప్రీం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల ప్రక్రియను మొత్తం వీడియో తీసారు. ఈ రోజు సాయంత్రం వరకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు చికిత్స అందించే అవకాశముందని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

6 minutes ago, KARUMANCHI said:

Sajjala ki matter ardhamayindi.Govt ki sambhandam ledu ani press meet pettadu .Nice ga escape avthunadu.Last ki cid officers, GGH doctors ni book chestaremo.

Lanjiikidukulu support ceysinappudu tel dha eelaani guddalu ooda teeyali court 

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

నరసాపురం ఎంపీ రఘ రామకృష్ణ రాజు పాదానికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్....                                                                

సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రిలో రఘురామకు నిర్వహిస్తున్న వైద్యపరీక్షల్లో ఫ్రాక్చర్ ను గుర్తించిన వైద్యులు.... ఆయన పాదాల పైఎముకలో హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ను ఆర్మీ వైద్యులు గుర్తించినట్లు సమాచారం. కొట్టిన దెబ్బల వల్లనే ఈ ఫ్రాక్చర్‌ అయిందని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది....? మరోవైపు ఆయన రక్త నమూనాలను వైద్య బృందం సేకరించింది. జ్యుడీషియల్ అధికారి నాగార్జున నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.... సుప్రీం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల ప్రక్రియను మొత్తం వీడియో తీసారు. ఈ రోజు సాయంత్రం వరకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు చికిత్స అందించే అవకాశముందని తెలుస్తోంది.

How this leaked ... Isi true ayithe inka ggh hospital vallani emi cheyyali

Link to comment
Share on other sites

11 minutes ago, Vishal_Ntr said:

How this leaked ... Isi true ayithe inka ggh hospital vallani emi cheyyali

Already they could be benefitted financially..... matter close..... judge court ki Pilichi oka 1 hour nulchopedataru.... 

Link to comment
Share on other sites

Just now, sskmaestro said:

Already they could be benefitted financially..... matter close..... judge court ki Pilichi oka 1 hour nulchopedataru.... 

Life time salary ki 2-3 times vachi untundi .  Happy ga intlo rest teesukuntaru. 

Family members edi position ippinchukuntaru 

Link to comment
Share on other sites

1 minute ago, gnk@vja said:

Life time salary ki 2-3 times vachi untundi .  Happy ga intlo rest teesukuntaru. 

Family members edi position ippinchukuntaru 

transaction ipude execute kaadu.. iirc

Link to comment
Share on other sites

అమరావతి: ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  రఘురామను తెదేపా పావుగా వాడుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు. ఆయన విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై రాజద్రోహం కేసు పెట్టడం తానెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారని చెబుతూ.. ఆయన హయాంలో కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టారని సజ్జల గుర్తు చేశారు.

Link to comment
Share on other sites

On 5/17/2021 at 7:55 AM, Bittu_77 said:

If proved, the injuries are latest nd by police, things will become extremely tough for AP Govt.

So i am sure Jagan will seek BJP support to get a neutral report from Army hospital. And BJP will happily help Jagan, 

Atleast I am not positive , truth will come out, as long as BJP is at helm. they can manage any one.

avasaram aithe surgical strikes, if not brute force kuda vaadagalaru... 

Link to comment
Share on other sites

రఘురామ వైద్యపరీక్షలపై ఆర్మీ ఆసుపత్రి ప్రకటన 

హైదరాబాద్‌: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షలపై సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. రఘురామకు ముగ్గురు వైద్యుల మెడికల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉండనున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. 

సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి రఘురామను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు. అనంతరం ఈ నివేదికను తెలంగాణ హైకోర్టు జనరల్‌కు సీల్డ్‌ కవర్‌లో పంపనున్నారు. వారు సుప్రీంకోర్టుకు ఈ నివేదికను చేరవేయనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...