Jump to content

Remand till 28th May: CID COURT

Recommended Posts

Advertisement

28 వరకు రఘరామ రిమాండ్

May 15 2021 @ 21:16PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
05152021211416n22.jpg
 
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిర భద్రతను కొనసాగించేందుకు సీఐడీ కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయనను జైలుకు తలలించరని లాయర్ లక్ష్మి నారాయణ తెలిపారు

Link to comment
Share on other sites

1 minute ago, kalyan babu said:

Same format..14 days bokka lo vunchatam..corona ekkinchatam..karam CID court lo mahanu bavulu

Link to comment
Share on other sites

18 minutes ago, LION_NTR said:

Lower court lo try cheyamani antaaremk ani doubt gaa undi.

Hope he gets relief tomorrow on lack of prima-facie basis 🙏 

Nenu adhe anukuntunna.. HC lo judgement ni batti vuntadhi SC reaction anukuntunna.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...