Jump to content

Kumbhamela disaster ni emi cover chestunnaru ra

JVC

Recommended Posts

Ilaanti tappudu vaartalato Inkenta mandi pranalu teeyalano..

నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదు

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌

నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదు

ఈనాడు, దిల్లీ: నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నీళ్లలో పడితే నీరుగారి పోతుందని.. అక్కడి నుంచి వ్యాపిస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన దిల్లీలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనాతో చనిపోయిన పలువురి మృతదేహాలను యమునా నదిలో పడేస్తుండటంతో ఆ నీటి నుంచి మహమ్మారి వ్యాపిస్తుందేమోనని ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనల గురించి అడిగినప్పుడు ఆయన ఈమేరకు వివరించారు. ‘‘మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే ప్రధానంగా వైరస్‌ విస్తరిస్తుంది. గాలిలో వ్యాప్తిచెందే అంశం గాలివీచే దిశపై ఆధారపడి ఉంటుంది. గాలివాటు ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్‌ విస్తరిస్తుంది. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్‌ ఎక్కువ కేంద్రీకృతమవుతుంది. తలుపులు తెరిస్తే పడిపోతుంది. నీటి ద్వారా విస్తరిస్తుందన్న ఆందోళన అవసరం లేదు’’ అని తెలిపారు.

గట్టి చర్యలు చేపడితే.. మూడో వేవ్‌ ఉండకపోవచ్చు..
దేశంలో తప్పకుండా మూడో వేవ్‌ వస్తుందని ఇటీవల ప్రకటించిన విజయ రాఘవన్‌ శుక్రవారం కొంత భిన్నమైన ప్రకటన చేశారు. దేశంలో కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపడితే మూడో ఉద్ధృతి రాకపోవచ్చని పేర్కొన్నారు. స్థానికంగా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో చేపట్టే కట్టడి చర్యలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, సర్వైలెన్స్‌ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తే వ్యాధి లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ విస్తరించడాన్ని అరికట్టొచ్చని వివరించారు. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించే వారికి రక్షణ ఉంటుందన్నారు. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వ్యాపిస్తుందని హెచ్చరించారు.

పరిశీలించాకే ‘స్పుత్నిక్‌ లైట్‌’: వీకే పాల్‌
సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌ లైట్‌ టీకా సమర్థతను పరిశీలించిన తర్వాతే భారత్‌లో వినియోగానికి అనుమతిస్తామని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘ఒకే డోసు ద్వారానే కరోనాను ఎదుర్కోవచ్చని చెప్పడం ఉత్సాహానిస్తోంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా ఒకే డోసు వ్యాక్సినే. అలాంటివి అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్‌ వేగవంతమవుతుంది. శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన వీటి అనుమతులను పరిశీలిస్తాం’’ అని వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

May be same professor emo, who gave salaha to KCR. 22 degrees lo fire 🔥 ayye virus anta. Aa type candidate ani feeling. 

Bharath matha ki Jai. Inko kumbhamela plan cheddam next week. Amma gangamma, challaga choodu thalli ee rajakeeya nayakulani and aa scientists ni.

Link to comment
Share on other sites

7 minutes ago, Rajakeeyam said:

VijayRaghavan is a padnashri and accomplished scientist, How is this linked to Kumbhmela?

Nijamga ardam kaaleda?

Aa Vijay Raghavan tho statement ichela chesindi evaro..

Ninna 3rd wave kachitam ga vastundani cheppi. Ee roju daanni control cheyochu ani sanagatam enduko ardam kaavatam ledaa?

Award le Pratipaadikana ayite.. Greta ni toolkit ani.. Terrorist ani meeru chesina pracharam ento. Mari

Link to comment
Share on other sites

3 minutes ago, kurnool NTR said:

Scientifically this may be true. Hot water baths are open in USA all through the pandemic. 
 
Yeah aa areas lo adi spread avatam kuda alaage ayindi ga

Link to comment
Share on other sites

4 minutes ago, JVC said:

Yeah aa areas lo adi spread avatam kuda alaage ayindi ga

CDC is not aware of any scientific reports of the virus that causes COVID-19 spreading to people through the water in pools, hot tubs, water playgrounds, or other treated aquatic venues.
 
https://www.cdc.gov/coronavirus/2019-ncov/community/parks-rec/aquatic-venues.html
 
It is true that Kumbhamela is one of the main reasons for the rapid spread of COVID in India. We can’t compare small water bodies like pools, tubs with a massive event like Kumbhamela. But the statement that COVID doesn’t spread through water may hold true. 

Link to comment
Share on other sites

12 minutes ago, kurnool NTR said:

nobody said virus spread through water during kumbh mela..... we all know the social distancing during kumbh mela events and also people doesnt have chance to wear masks as well as they try to take dips in water.... too much packed crowds are the reason and Kumbh mela is a packed event

Link to comment
Share on other sites

28 minutes ago, JVC said:

Nijamga ardam kaaleda?

Aa Vijay Raghavan tho statement ichela chesindi evaro..

Ninna 3rd wave kachitam ga vastundani cheppi. Ee roju daanni control cheyochu ani sanagatam enduko ardam kaavatam ledaa?

Award le Pratipaadikana ayite.. Greta ni toolkit ani.. Terrorist ani meeru chesina pracharam ento. Mari

It’s not a statement it’s a reply to journalist question, meeru vesina dantlo ne undhi.

Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

nobody said virus spread through water during kumbh mela..... we all know the social distancing during kumbh mela events and also people doesnt have chance to wear masks as well as they try to take dips in water.... too much packed crowds are the reason and Kumbh mela is a packed event

Nobody said enti, ayana thread esina context ye adhi aithe 

Link to comment
Share on other sites

20 minutes ago, kurnool NTR said:

It is true that Kumbhamela is one of the main reasons for the rapid spread of COVID in India.

Thanks for sharing info on water. But ee propaganda aaputhara, how is it the main reason for rapid spread in India please let us know?

Link to comment
Share on other sites

Just now, Rajakeeyam said:

Thanks for sharing info on water. But ee propaganda aaputhara, how is it the main reason for rapid spread in India please let us know?

please let us know how can you act as an innocent?

lakhs of people attended an event without social distancing and masks etc... they all went back and no tracing.... this is a super spreader event..... inkaaa enakeskosthey.... me istam

Link to comment
Share on other sites

2 minutes ago, Rajakeeyam said:

Thanks for sharing info on water. But ee propaganda aaputhara, how is it the main reason for rapid spread in India please let us know?

Miru scientist ayyi vundi miku artham kaledu ante nenu nammanu.

What is the distance they follow and what is the density of people attended? 

Link to comment
Share on other sites

Does anyone remember what happened with Rajasekhar Reddy. He got that upon himself by not keeping a proper pilot. Now, this is what Modi is doing. He is keeping scientists too who will only praise him and try to cover up the Govts problems. So, don't expect anything from this Govt. 

Link to comment
Share on other sites

11 minutes ago, kurnool NTR said:

Miru scientist ayyi vundi miku artham kaledu ante nenu nammanu.

What is the distance they follow and what is the density of people attended? 

Meeru main reason for rapid spread in India anna daniki vibhedinchanu, it  could be one of the reason but by then some states already took off

Over 5 days testing in 4 places near Kumbhamela, random samples in lakhs still positive rate was -1%. States at that time were clocking 5-20%, with Maha +20%. FYI 

Link to comment
Share on other sites

2 minutes ago, JAYAM_NANI said:

Does anyone remember what happened with Rajasekhar Reddy. He got that upon himself by not keeping a proper pilot. Now, this is what Modi is doing. He is keeping scientists too who will only praise him and try to cover up the Govts problems. So, don't expect anything from this Govt. 

Aina cheppina scientific aspect lo mistake unte point out then we can say he bluffed, till then mee own opinions tho scientists ni undermine cheyakkarla

Link to comment
Share on other sites

38 minutes ago, Rajakeeyam said:

Meeru main reason for rapid spread in India anna daniki vibhedinchanu, it  could be one of the reason but by then some states already took off

Over 5 days testing in 4 places near Kumbhamela, random samples in lakhs still positive rate was -1%. States at that time were clocking 5-20%, with Maha +20%. FYI 

Different media channels have reported different numbers. Let us take the minimum number 1700 as COVID positive in Kumbhamela area. Ee 1700 people entha mandini contact ayyintuaru during that event? Again these newly infected people went back to their places and infected many more. 
 
Apart from this, read stories like this

Kumbh Mela, Haridwar: On 15 April, I was sitting in my hotel room in Haridwar, filing a report on the Kumbh Mela’s third shahi snaan (royal bath), when at 8.44 am, I got a text message (image below) from the Government of India saying my sample for a Rapid Antigen Test (RAT) had been successfully collected, along with the routine advice to isolate.

That’s odd, I thought. Curious, I clicked on the link that accompanied the message. A PDF (embedded below) of the ICMR Specimen Referral Form, complete with my name and phone number, opened up. It showed that my sample had been collected in Haridwar and that my result was negative.

This outcome would have not been alarming, except that I had never taken a RAT, had not filled out any Specimen Referral Form (SRF) and wasn’t at any testing facility at the time my sample was purportedly collected. In fact, at the time I was sitting in my hotel, typing out a story.

https://www.google.com/amp/s/theprint.in/iwitness/testing-negative-without-even-giving-a-sample-what-happened-when-i-went-to-kumbh-mela/642232/%3famp

That is why it is called a super spreader event. 

Link to comment
Share on other sites

18 minutes ago, Rajakeeyam said:

Meeru main reason for rapid spread in India anna daniki vibhedinchanu, it  could be one of the reason but by then some states already took off

Over 5 days testing in 4 places near Kumbhamela, random samples in lakhs still positive rate was -1%. States at that time were clocking 5-20%, with Maha +20%. FYI 

Antha pusokoni thirigina, masks pettukokapoyina (in event like kumbhamela) COVID raadu ani mi random samples testing tho prove chesaranamaata..... barely 1% anta...... Modi testing kits avi?.....

Inka Masks & Social Distancing koda maaneyamani, theatres, malls, restaurants, curfews, lockdowns avasaram ledani open ga declare cheyyochuga mi Modi Govt ni..... Kumbhamela dwara we proved ani Whole world ki oka declaration ivvachu.... Papam Doctors, Scientists false guidance isthunnaru... 

Ee DB lo vadinche srama taggedi......miru educate cheyyakundane andharu agree chese vallu.... 

Asalu COVID ela spread avvudo classes pettochuga..... Modi Saab.... Mann ki bhaat badulu....:laughing:

Link to comment
Share on other sites

కొవిడ్‌ను వదిలేసి విమర్శకులపై కొరడా

మహమ్మారి నియంత్రణకు ప్రయత్నించలేదు
మోదీ ప్రభుత్వ తీరుపై లాన్సెట్‌ జర్నల్‌ విమర్శనాత్మక సంపాదకీయం

కొవిడ్‌ను వదిలేసి విమర్శకులపై కొరడా

ఈనాడు, దిల్లీ:  కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ విమర్శనాత్మక సంపాదకీయం రాసింది. ‘‘కరోనా కట్టడిలో వచ్చిన ప్రారంభ విజయాలను భారత్‌ చేజేతులా నాశనం చేసుకొంది. ఏప్రిల్‌ వరకు కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షోభం దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలి’’ అని లాన్సెట్‌ సంపాదకీయం పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు చేయిదాటి పోయి సంక్షోభం తీవ్రమైతే అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మే 8వ తేదీ సంచికలో హెచ్చరించింది. ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని నాయకత్వ పటిమను అందిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందని హితవుపలికింది. ఇందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించాలని సూచించింది. టీకా కార్యక్రమ వేగాన్ని పెంచడం ఒకటైతే, వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం మరొకటి అని అభిప్రాయపడింది. ప్రధాని మోదీ సంక్షోభ సమయంలో విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ, బహిరంగంగా చర్చకు దూరంగా ఉండటం క్షమార్హం కాదని తెలిపింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆగస్టు 1కల్లా భారత్‌లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే ఆ జాతీయ విపత్తుకు మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది.
‘‘ప్రస్తుతం భారతీయులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రోజుకు 3.78 లక్షల కేసుల చొప్పున మే 4నాటికి దాదాపు 2.20 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2.22 లక్షల మందికిపైగా మరణించారు. వీటిని భారీ సంఖ్యలో తగ్గించి చూపుతున్నట్లు నిపుణులు నమ్ముతున్నారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. వైద్య సిబ్బందీ అలసిపోయారు. వైరస్‌ బారిన పడుతున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో... ఆక్సిజన్‌, ఆసుపత్రుల్లో పడకలు, ఇతర అవసరాల కోసం అర్థిస్తున్న పోస్టులే కనిపిస్తున్నాయి.
దేశంలో గత మార్చిలో కరోనా రెండో తరంగం ఉవ్వెత్తున ఎగవడానికి ముందే భారత్‌లో వైరస్‌ ఆట ముగిసిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. దేశంలో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొచ్చాయి. మున్ముందు రెండో అల తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నప్పటికీ కొన్ని నెలలపాటు కేసులు తగ్గిపోవడంతో భారత ప్రభుత్వం తాము కొవిడ్‌-19ని జయించామన్న భావనకు వచ్చేసింది. భారత్‌ స్వతఃసిద్ధమైన రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సంపాదించినట్లు కొన్ని మోడల్స్‌ తప్పుగా చెప్పాయి. అది నిర్లక్ష్యాన్ని ఎగదోసి, ముందస్తు సన్నద్ధతను నీరు గార్చింది. అయితే భారత వైద్య పరిశోధన మండలి జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశంలో 21% జనాభాలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. ఆ సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ట్విటర్‌లోని విమర్శలను తొలగించడంపై దృష్టి సారించింది తప్పితే మహమ్మారి నియంత్రణ కోసం ప్రయత్నించలేదు’’ అని లాన్సెట్‌ సంపాదకీయం పేర్కొంది.

కొంపముంచిన ర్యాలీలు
‘‘మున్ముందు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం దేశం నలు మూలల నుంచి లక్షల మంది ఒక్కచోట గుమికూడేందుకు వీలు కల్పించే మతపరమైన సూపర్‌స్ప్రెడర్‌ కార్యక్రమాలకు పచ్చజెండా ఊపింది. దానికితోడు భారీ రాజకీయ ర్యాలీలకు అనుమతిచ్చింది తప్పితే కొవిడ్‌ నియంత్రణ చర్యలపై దృష్టి సారించలేకపోయింది. దేశంలో కరోనా కథ ముగిసిపోయిందన్న సందేశంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా చాలా మందకొడిగా ప్రారంభమైంది. ఇప్పటివరకు కేవలం 2% మందికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. జాతీయ స్థాయిలో భారత్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళిక త్వరగానే నేల చూపులు చూసింది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా తన వ్యాక్సిన్‌ విధానంలో మార్పులు చేసి 18 ఏళ్ల పైబడిన వారందరికీ అనుమతిచ్చింది. ఒకవైపు సరఫరా అడుగంటుతున్న తరుణంలో ఇలా చేయడం ప్రజల్లో తీవ్ర అయోమయం సృష్టించింది. ఇప్పుడు మార్కెట్‌లో వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు, ఆసుపత్రులు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని లాన్సెట్‌ పేర్కొంది.

Link to comment
Share on other sites

52 minutes ago, Suresh_Ongole said:

Rajakeeyam bro.  Do you accept that this is Modi's disaster management or not?

No...everyone mistake there...

state gvts

film industry,

pharma industry,

IT industry,

opposition parties 

communists

liberals

china

America

Africa

aliens

Sun

Saturn

Vijay shankar(3d player)

David Warner

Final ga public

Ila andaru poga migilna vata koddiga adina migilthe maa modi di

Sorry marchipoya nehru,valla nanna adedo nehru(name gurtuku ratledu) ,valla kuturu indira Gandhi...it continues and 

Link to comment
Share on other sites

1 hour ago, Suresh_Ongole said:

Rajakeeyam bro.  Do you accept that this is Modi's disaster management or not?

Jagadeka veerudu atiloka sundari movie lo.... Sridevi will ask a drunkard.... 

“Maanavaaa....”

response is 

“maananu.....”

same scene repeat avvuddi if you ask that question to Keeyam-Khan

Link to comment
Share on other sites

1 hour ago, r_sk said:

Antha pusokoni thirigina, masks pettukokapoyina (in event like kumbhamela) COVID raadu ani mi random samples testing tho prove chesaranamaata..... barely 1% anta...... Modi testing kits avi?.....

Inka Masks & Social Distancing koda maaneyamani, theatres, malls, restaurants, curfews, lockdowns avasaram ledani open ga declare cheyyochuga mi Modi Govt ni..... Kumbhamela dwara we proved ani Whole world ki oka declaration ivvachu.... Papam Doctors, Scientists false guidance isthunnaru... 

Ee DB lo vadinche srama taggedi......miru educate cheyyakundane andharu agree chese vallu.... 

Asalu COVID ela spread avvudo classes pettochuga..... Modi Saab.... Mann ki bhaat badulu....:laughing:

Uncle kashtapaddav relax, I too agreed this event should have not happened this year, but narrative of this is the main reason for spread is wrong.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...