Jump to content

Tirupati Results

Recommended Posts

  • Replies 234
  • Created
  • Last Reply

Sakshi

తిరుపతి: తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలిరౌండ్‌లో 32,397 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు

Link to comment
Share on other sites

తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో  45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది.

Link to comment
Share on other sites

1 minute ago, sreentr said:

తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో  45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది.

So 30% TDP vuntai...good..

Link to comment
Share on other sites

3 minutes ago, sreentr said:

తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో  45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది.

This is fake first round 45k lead ante montham 25 rounds unnay ee lekkana 8 lakhs majority ravali first round 22287 lead 

Link to comment
Share on other sites

తిరుపతి : తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫలితాలను చూసి తీవ్ర అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు.. ఫస్ట్ రౌండ్ ఫలితాలు వెలువడక ముందే బయటికెళ్లిపోయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన పనబాక.. ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు. ఆ పుకార్లను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగుంటే దాని ఫలితాలు వేరేగా ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు. అసలు ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామని ఇక్కడే కూర్చుని ఉన్నానని ఒకింత వ్యంగ్యంగా మాట్లాడారు. జరగాల్సినవన్ని ముందే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేదేముంది..? అని పనబాక వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...