Jump to content

Here it is...... AKHANDA 🔥🔥🔥


NAGA_NTR

Recommended Posts

  • Replies 659
  • Created
  • Last Reply

ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న'అఖండ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా షెడ్యూల్‌కి ప్రగ్యా జైస్వాల్ ప్యాకప్ చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇద్దరు భారీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి హైలెట్‌గా నిలవబోతోందన్ని ఇప్పటికే రిలీజైన ఫస్ట్ రోర్ అండ్ టైటిల్ రోర్‌తో అర్థమైపోయింది.

 

04302021091441n52.jpg

 

కాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన తాజా షెడ్యూల్‌లో బాలకృష్ణ - ప్రగ్యా మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్‌కి ప్రగ్యా జైస్వాల్ ప్యాకప్ చెప్పినట్టు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. 'కంచె' స్థాయి హిట్ మళ్ళీ ఈ బ్యూటీకి దక్కలేదనే చెప్పాలి. అయితే బాలయ్య 'అఖండ' సినిమాతో భారీ హిట్ అందుకుంటానన్న నమ్మకంతో ఉందట ప్రగ్యా. కేవలం 17 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇవన్నీ ప్రగ్యాకి ప్లస్ అవుతాయని భావిస్తుందట. చుడాలి మరి 'అఖండ' సినిమాతో ఎలాంటి సక్సస్ అందుకుంటుందో. ఇక ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్‌లో కూడా ఒక సినిమా చేస్తోంది.

Link to comment
Share on other sites

6 hours ago, Pavan Kumar said:

Pushpa not interested chesi page refresh cheste acharya vachhindi dinemma jeevitham
danni kuda not interested  

mega monekys annitivi not interested ani pettesa...asalu kanuchupu mera lo edi kanpinchatam ledu😄

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

:lol2: idi crying ante 100M views matladukuni money icharu anta

 

Tick unna accounts ki report kodithey work avudha

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...