Raaz@NBK Posted April 8, 2021 Share Posted April 8, 2021 వాలంటీర్ పాప మళ్లీ వచ్చింది... పింక్ కార్డు ఉన్నవాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తారంట.... అప్లికేషన్ పెట్టుకోమన్నారు... లాస్ట్ డేట్ 10 వ తారీఖు అంట మేడం అని చెప్పింది... ఏమ్మా ఎక్కడా అప్పులు దొరకడం లేదని మామీద పడ్డాడా.... డబ్బులు కట్టాక జీతాలకో, అప్పులకో వాడేసి చేతులెత్తేస్తే మా పరిస్తితి ఎంటమ్మా అంటే పడీ పడీ నవ్వుతుంది...😂 మేడం, వాళ్ళు చెప్పమన్నారు అని చెప్తున్నాను. చెప్పమంటే చెప్పాలి కదా... మీకు ఇష్టమైతే చేసుకోండి లేకుంటే లేదు... నా duty నేను చేశాను... అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది..😂 వాళ్లకు కూడా అర్ధమైనట్లుంది కాస్తో కూస్తో...😜 👉 రేపు డబ్బు కట్టాక స్థలాలు ఎవి అంటే సముద్రం లో ఉన్నాయి నీరు కప్పేసింది మేమిటి సేత్తాం అని అన్నా అంటారు జర బద్రం ఏపియన్స్ 😎 Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted April 8, 2021 Share Posted April 8, 2021 16 minutes ago, Raaz@NBK said: వాలంటీర్ పాప మళ్లీ వచ్చింది... పింక్ కార్డు ఉన్నవాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తారంట.... అప్లికేషన్ పెట్టుకోమన్నారు... లాస్ట్ డేట్ 10 వ తారీఖు అంట మేడం అని చెప్పింది... ఏమ్మా ఎక్కడా అప్పులు దొరకడం లేదని మామీద పడ్డాడా.... డబ్బులు కట్టాక జీతాలకో, అప్పులకో వాడేసి చేతులెత్తేస్తే మా పరిస్తితి ఎంటమ్మా అంటే పడీ పడీ నవ్వుతుంది...😂 మేడం, వాళ్ళు చెప్పమన్నారు అని చెప్తున్నాను. చెప్పమంటే చెప్పాలి కదా... మీకు ఇష్టమైతే చేసుకోండి లేకుంటే లేదు... నా duty నేను చేశాను... అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది..😂 వాళ్లకు కూడా అర్ధమైనట్లుంది కాస్తో కూస్తో...😜 👉 రేపు డబ్బు కట్టాక స్థలాలు ఎవి అంటే సముద్రం లో ఉన్నాయి నీరు కప్పేసింది మేమిటి సేత్తాం అని అన్నా అంటారు జర బద్రం ఏపియన్స్ 😎 Vallatho careful bro. Vallu meeru TDP ani data ichestaru election time ki. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.