Jump to content

I was there

Recommended Posts

Posted
5 hours ago, Bezawada_Lion said:

image.thumb.png.6140ea946fa2c6e4ca8e0fe777e88628.png

Evadu eedu? China apps lo Pakistan internet vaadu thunnadu? Starting lo Jai Sreeram ledhu, ending lo No Barath matha ki jai. Ee proofs chalu eedu mayanmar agent anadaniki. 

Eedi meedha oka link vadalandi university lo tvaraga. 

Posted
4 minutes ago, LION_NTR said:

First woman Eve...Adam ki..tinipinchina Apple ni..manode chettu ekki kosaadu 🤧

Ah Apple lo Nalla mandu kalipi ichaadu anta 

Posted

never heard this idiot talk any level of detail on economic policy, taxation, reservation, science and technology, technical research... nothing..

all the speeches are just “riding the tide” and “making use of the momentum”...

Posted
1 hour ago, Sinna.Sinna said:

Rahul nidra lechada endi... intha anti ga sm lo chala active ga against modi howwwww howwwww all of a sudden..

‘The Lie Lama’ ane fb lage chaala active ga vuntaaru mori gaadi meeda

Posted

బెంగాల్ ఎన్నికలు ఎనిమిది విడతలుగా ఎందుకు? 

హిందువు ల ప్రభావం ఎక్కువ గా ఉండే ప్రాంతాలు ఏ విడతలో ఎక్కువ? 

ఎన్నికల మొదటి విడత అవ్వగానే మోడీ పక్క దేశం పర్యటన ఏమి పగలతియ్యటానికి? 

ఆ దేశ విమోచనకి ఈయనకీ ఏమి సంబంధం? విమోచనకి జైలుకి వెళ్ళా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 

ఇన్నాళ్ళూ లేనిది ఆ దేశం లో ఒక్కసారిగా హిందువుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నై? 

ఇలాంటి ప్రశ్నలు ఆలోచొంచగలిగితే మోడీ-షా రాజకియ్యం ఏమిటో అర్ధం అవుతుంది ... 

ఈ ప్రమాదకర రాజకియ్యానికి మూల్యం మన దేశం చెల్లించక తప్పదు 😥

Posted
1 hour ago, Bezawada_Lion said:

US, Canada lo unna batch ye.. communal feeling thoo..oogipothunte..,after all Bangla pejanikam is very easy to get Zombified into Baffa zombies 🧟‍♂️  🧟‍♀️ 🧟 

Posted
4 hours ago, Nfdbno1 said:

never heard this idiot talk any level of detail on economic policy, taxation, reservation, science and technology, technical research... nothing..

all the speeches are just “riding the tide” and “making use of the momentum”...

Congress ne pakistan se milke mujhe marne Ka plan Kiya roje bayatapaddadu bithirinakonde . 

Ila sevala mida chillara erukune cheap kukka mida disco Kuda time waste edekka :roflmao: eedantha lofer PM ni ipudu Daka chudaledu. :D 

Posted
10 hours ago, LION_NTR said:

First woman Eve...Adam ki..tinipinchina Apple ni..manode chettu ekki kosaadu 🤧

Chettu ekki koyaledhu bro.. Fruit raali kindha padithe.. Kindha ela padindhi ani alochinchi Gravity formula kanipettina taruvata nalla mandhu petti tinipinchadu anta.. 

Posted
7 hours ago, Bezawada_Lion said:

బెంగాల్ ఎన్నికలు ఎనిమిది విడతలుగా ఎందుకు? 

హిందువు ల ప్రభావం ఎక్కువ గా ఉండే ప్రాంతాలు ఏ విడతలో ఎక్కువ? 

ఎన్నికల మొదటి విడత అవ్వగానే మోడీ పక్క దేశం పర్యటన ఏమి పగలతియ్యటానికి? 

ఆ దేశ విమోచనకి ఈయనకీ ఏమి సంబంధం? విమోచనకి జైలుకి వెళ్ళా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 

ఇన్నాళ్ళూ లేనిది ఆ దేశం లో ఒక్కసారిగా హిందువుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నై? 

ఇలాంటి ప్రశ్నలు ఆలోచొంచగలిగితే మోడీ-షా రాజకియ్యం ఏమిటో అర్ధం అవుతుంది ... 

ఈ ప్రమాదకర రాజకియ్యానికి మూల్యం మన దేశం చెల్లించక తప్పదు 😥

Politics 

Posted
4 minutes ago, GOLI SODA said:

Farmers agitation nunchi opposition upper hand lo vundhi

RG is getting stronger too

Akkada Rahul ki ikkada loki ki.. manchi image vasthundhi

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...