Jump to content

Mandapeta Ycp Incharge


Godavari

Recommended Posts

*మండపేట నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తోటను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా తోట వీబీసీ న్యూస్ తో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులందరికీ సమాన ప్రాధాన్యతను ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వర్గ పోరుకు తావు లేకుండా అన్ని వర్గాల వారిని ఒకే తాటిపైకి తీసుకువస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకు సహకరించాలని కోరారు.*

Link to comment
Share on other sites

MANDAPETA ASSEMBLY ELECTION RESULTS (2019)

Party Candidate's Name Votes Vote Rate % Margin
TDP Jogeswara Rao. V 78,029 41.85% 10,600
YSRCP Pilli Subhas Chandra Bose 67,429 36.17%  
JSP Leela Krishna Vegulla 35,173 18.87%  
None Of The Above Nota 1,584 0.85
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...