Jump to content

Vegulla jogeswara rao


Godavari

Recommended Posts

  • 4 weeks later...

*ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిత్యం ప్రజల మధ్య తిరగడంతో కరోనా నుండి తప్పించుకులేకపోయానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన గద్గద స్వరంతో మాట్లాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తనని పరీక్షించిన వైద్యులు వైరస్ ప్రాధమిక దశలోనే ఉన్నట్లు తెలిపారని చెప్పారు. ప్రజలంతా ఇళ్ళల్లోనే వుంటూ క్షేమంగా ఉండాలని కోరారు.అధికారులు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. అత్యవసరమైతే తప్పా ప్రజలేవరూ ఇళ్లనుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసారు. భగవంతుని దయతో త్వరలోనే తాను ఆరోగ్యం తో తిరిగి వచ్చి ప్రజా సేవలో మమేకమవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...