Jump to content

Andhra crossed 1000 corona positive cases


Recommended Posts

2 minutes ago, krish2015 said:

Vadu chupibcheee 61266 figure lo most of them are antibody tests Avi naluka geekovadaniki kuda panikiravu

For accurate results PCR tests cheyyali Avi chesthee AP figure would have already touched 3000

Good Point

Link to comment
Share on other sites

10 hours ago, krish2015 said:

Vadu chupibcheee 61266 figure lo most of them are antibody tests Avi naluka geekovadaniki kuda panikiravu

For accurate results PCR tests cheyyali Avi chesthee AP figure would have already touched 3000

if antibody...then good...atleast it also tells who were infected irrespective of the current infection .....pcr only gives the current infection status....antibody tests should be conducted to assess the infection spread retrospectively and lift the lockdown....if more than 30% infected....with no adverse affects...we are safe and can plan exit strategy....

Link to comment
Share on other sites

14 minutes ago, ramntr said:

Lockdown strict ga vunda లేక thiruguthunnara జనాలు.. Endi ఆ numbers, graph lesthandi రోజు రోజు ki, kompadeesi future lo New York type kadu ga... 🙄

Janalaki seriousness telvatledu and govt also not strict in implementing lockdown

Link to comment
Share on other sites

1 minute ago, Chandasasanudu said:

 

This i agree... 

Thr shd be proper guidelines to restrict transmission, emi levu. 2 days ki oka సారి milk ki పోతే chillara kotlo ఒకడి మీద ఒకడు padathante inkekkada thaggiddi.. 

Link to comment
Share on other sites

పేకాట.. కరోనాతో సయ్యాట

పేకాట.. కరోనాతో సయ్యాట

 

విజయవాడ: కాలక్షేపం పేరుతో అందరూ ఒక చోటకు చేరడమే కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా కొందరి తీరు మారడంలేదు. కృష్ణలంకకు చెందిన ఓ లారీడ్రైవర్‌ స్థానికులతో కలిసి తన ఇంట్లో పేకాట ఆడి 24 మందికి కరోనా అంటించాడు. కార్మిక నగర్‌కు చెందిన మరో వ్యక్తి దుబాయ్‌ నుంచి వచ్చి హోం క్వారంటైన్‌ పాటించకపోవడంతో 14 మందికి కరోనా సోకింది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా వారిలో మార్పు రావడంలేదు.  

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి గుణదల మైత్రినగర్‌ కొండపైన మంచినీటి ట్యాంకు వద్ద కొందరు జల్సా రాయుళ్లు పేకాట ఆడుతున్నారు. దౌర్జన్యంగా ట్యాంకు ఆవరణలోకి వచ్చి పేకాట ఆడటం, మద్యం సేవించడం వంటి కార్యకలాపాలు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ మంచినీరు విడుదల చేసే సిబ్బంది వాల్వులు ఆపరేటింగ్‌ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

Idi పరిస్థితి... Vellu mararu... Govt గట్టిగా వుండాలి ఇలాంటి వాటిల్లో.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...