Jump to content

Dulipala avinash arrested


Recommended Posts

సాఫ్త్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న Avinash Chowdary Dhulipalla అనే తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తని మాచర్ల పోలీసులు నిన్న రాత్రి హైదరాబాదులో కిడ్నాప్ చేసి మాచర్ల తీసుకు వచ్చారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్లో చంద్రబాబుగారిని ఉద్దేశించి అసభ్యకరమైన భాషను ఉపయోగించడాన్ని నిలదీస్తూ వీడియో చేసినందుకు కక్షగట్టిన ఎమ్మెల్యే వర్గం పోలీసులమీద ఒత్తిడి తెచ్చి ఈ కిడ్నాప్ చేయించి, అవినాష్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. కేసు కూడా నమోదు చేయకుండా అవినాష్ ను తమకి అప్పగించాలని ఎమ్మెల్యే వర్గీయులు పోలీసుల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయులు  మాచెర్ల పోలీస్ స్టేషన్లో కొట్టిన దెబ్బలకి అవినాష్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే స్వగ్రామమైన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి అవినాష్ ను తరలించనున్నారని తెలుస్తోంది. అవినాష్ ప్రాణాలకే ప్రమాదమని అతని కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. అవినాష్ కు  ఎటువంటి శారీరక హాని తలపెట్టకుండా తక్షణమే విడుదల చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం పోలీసులను డిమాండ్ చేస్తోంది.

#IstandWithAvinash

Link to comment
Share on other sites

Power ni inkevadu inthala abuse cheyyademo. Democracy ni literal ga padukobedutunnaru ga. 

 

Konthamandi jaffas, baffas, daffas ivi cheyyaledanega CBN ni spineless ani, count 23 ani yegatali chestunnaru. Adhikaranni misuse cheyyatam entha teliko choostunnara? Cadre ki freehand ante idena? MLA lu power ni misuse chestaru vallani andaga choosukoni valla manushulu rechipovatam. Mundu mundu inka enni chestaro

Link to comment
Share on other sites

టీడీపీ అభిమాని అవినాష్ అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అవినాష్ తో సహా టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లకు అండగా నేనుంటాను. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తూ భావ ప్రకటనా స్వేచ్చని అణిచివేస్తూ పోలీసులు వ్యవహరించడం మానవ హక్కులు హరించడమే.(1/4)
 
 
Image
Link to comment
Share on other sites

 
మాచర్ల స్టేషన్ నుండి అవినాష్ ని విడుదల చేసారు, YCP MLA పిన్నెల్లి రామకృష్ణరెడ్డి మనుషులు మార్గ మధ్యలో అడ్డుకుంటారు దాడి చేస్తారు అనే ముందస్తు సమాచారంతో అవినాష్ ని గుంటూరికి కాకుండా హైదరాబాద్ కి తీసుకువెళ్తున్న పోలీసులు ! #ISupportAvinash #StandWithAvinash !
Link to comment
Share on other sites

1 hour ago, Andhrudu said:

Kotti unte , National Human rights commission and high court lo case vesi police ki question cheyakapothe manatha worst evvaru undaru 

Entha Kanna dengithini intlo podukodam better 4 years 

Raised a complaint to NHRC on illegal arrest of Avinash chowdary Dhulipalla. Requesting everyone to complaint on the same thing to NHRC. the email is cr.nhrc@nic.in.
#AvinashLifeinDanger #SaveAvinashLife 
#IstandByAvinash

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...