Jump to content

Johar Harannaa


vasu4tarak

Recommended Posts

ప్రమాదాలు, హత్యలు వలన గత 30 సంవత్సరాలు  కోల్పోయిన నాయకులు 

1. మల్హర్ రావు కరీంనగర్ జిల్లా లో తడిచెర్ల మండల అధ్యక్షుడు 87 ప్రాంతంలో పీపుల్స్ వారు గ్రూప్ ఇతనిని కిడ్నప్ చేసి హత్య చేశారు 

2. జమ్ములమడుగు ఎమ్యెల్యే వీర శివ రెడ్డి ప్రత్యర్థులు చేతిలో హతం అయ్యారు 1993

3 ధూళిపాల్ వీరయ్య చౌదరి 1994 లో రోడ్డు ప్రమాదం లో చనిపోయారు 
4 దేవినేని వెంకట రమణ రైల్ ప్రమాదం 

5 పి ఇంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు 2000

6 మాధవ్ రెడ్డి మావోయిస్టులు మందుపాతర కి దుర్మరణం చెందారు 2000

7  జీఎంసీ బాలయోగి హెలిక్రాఫ్ట్రరూ క్రాష్ 2002

8 పరిటాల రవి రాజకీయ హత్య 2005.

9 లాల్ జాన్ భాషా 2012 రోడ్డు ప్రమాదం 

10   ఎర్రం నాయడు 2013 రోడ్డు ప్రమాదం 

11  శోభా నాగిరెడ్డి 2014 రోడ్డు ప్రమాదం 

12  హరి కృష్ణ 2018 రోడ్డు ప్రమాదం..

13 మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్యెల్యే ఎర్ర సత్యం , చిట్టెం నర్సిరెడ్డి, 

14 కర్నూలు జిల్లాలో ఎమ్యెల్యే బుడ్డా వెంగల్ రెడ్డి 

15 నల్గొండ జిల్లాలో ఎమ్యెల్యే రాగా నాయక్ 
మావోయిస్టులు తో హత్య చెయ్యబడ్డారు.

16. నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయి సంవత్సరం అయిన సందర్భంగా ఆయనకి ఇదే మా అశ్రునివాలి..

 

 

lifted from fb

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...