మా వాళ్లకే ఉద్యోగాలివ్వాలి అద్దె లారీలు మావే తీసుకోవాలి.. అధికార పార్టీ వాళ్లం కియ జీఎంకు వైసీపీ నాయకుల బెదరింపులు చెన్నేకొత్తపల్లిలో సంఘటన.. ఎస్పీకి ఫిర్యాదు కేసు నమోదు, డీఎస్పీ కౌన్సిలింగ్..   ధర్మవరంఅర్బన్‌/చెన్నేకొత్తపల్లి: ‘ప్రస్తుతం మా పార్టీ అధికారంలో ఉంది. మేం చెప్పినట్లే చేయాలి. మా వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అంతేకాదు మా లారీలను మీరే అద్దెకు తీసుకోవాలి. మీరేమో రూ. లక్షలు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా..? అదేం కుదరదు. మేం చెప్పింది వ