Jump to content

Kodela Mark


NBK-Dravid

Recommended Posts

Ivala mng ey Monna tana meda dadi jarigina ooriki police ni pampinchadu CCTV footage base chesukoni godava chesina andarini tesukurammani..  Police already entered. 

Off topic:  Govt form ithe eesari kodela evarini vadilipettadu..  Ilanti vishyallo eeyana tiger ne

Link to comment
Share on other sites

  • Replies 67
  • Created
  • Last Reply
స్పీకర్‌పై దాడి కేసులో నిందితుల కోసం వేట
13-04-2019 08:43:10
 
636907417982858288.jpg
 
 
గుంటూరు: స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఈ దాడి ఘటనపై రాజుపాలెం పీఎస్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఇనిమెట్ల గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కోడెల మీద దాడి చేసినవారి కోసం ఎస్సీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈనెల 11న పోలింగ్ సమయంలో స్పీకర్‌ కోడెలపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

3 minutes ago, Jaitra said:

Palnadu lo kakshalu karpanyaalu ee range lo untaaya....how dare they touch a sitting speaker and man handle him.....

kodela ki antha ki mundu unde manshulu unte kodela daggraki kuda vacche vallu kadu, vacchina sevalu lechevi surea,ayana daridram gattvalani duram chesukunnadu

Link to comment
Share on other sites

2 hours ago, NBK-Dravid said:

Ivala mng ey Monna tana meda dadi jarigina ooriki police ni pampinchadu CCTV footage base chesukoni godava chesina andarini tesukurammani..  Police already entered. 

Off topic:  Govt form ithe eesari kodela evarini vadilipettadu..  Ilanti vishyallo eeyana tiger ne

Home icheyyali... Rayala seems lo Sriram kifree hand ivvali... manchi reddy's ni oorimeeda vadalaali

Link to comment
Share on other sites

కోడెలపై దాడి ఘటనలో 8మంది అరెస్టు

kodela-break.jpg

రాజుపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో పోలింగ్‌ రోజున ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆ గ్రామానికి  భారీగా పోలీసులు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. 8 మందిని అదుపులోకి తీసుకోగా.. మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.

 
Link to comment
Share on other sites

kosi karam pettandi kodukulni ... 

mahilalu involve ayi unte (ilanti vatilo involve aithe  vallu mahilale kaadu) separate cell ... 

Chandrababu ... mee okkariki z security unte saripodu ... party leaders ni protect cheyandi.

 

Link to comment
Share on other sites

రాజుపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో పోలింగ్‌ రోజున ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆ గ్రామానికి  భారీగా పోలీసులు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. 8 మందిని అదుపులోకి తీసుకోగా.. మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...