Jump to content

God Save AP


NBK-Dravid

Recommended Posts

  • Replies 67
  • Created
  • Last Reply
Just now, Kiran Edara said:

yeah manollu chesi undochu.. akkada video lo MLA ani mention chesindi YCP sitting MLA anukunta.. 

yes gangadhara nellore ycp sitting mla, e janasinaks antha picha XXXXXXX evaru undaru.

Link to comment
Share on other sites

59 minutes ago, akhil ch said:

mana agents em sacharu

Reddy Nagar ante .. Patha basthi Kante ghoram ahina area Reddy feeling lo. . madhi anukune vuntundhi NGO colony... Rendu kalise vuntay almost... 

Exaggerating ani kadhu... Life is beautiful lo gold phase .. inko phase type vuntay ma rendu colonies... akkada pedda pedda arugulu veskoni .. Rajasekhar Reddy vigrahalu petkuni... Arugula paina Sakshi paeprs petkuni... Vachi poye vallani kinda mundi Pai  vAraku choosthu vuntar... 

Road Medha Chinna Godava ayina andaru kalisi Medha padipothar.. unity lo top... Reddy feeling Nara narallo inkipoyi vuntadhi ..

Link to comment
Share on other sites

గుడివాడలో కత్తితో దాడి చేసిన కొడాలి నాని అనుచరుడు

Gudivada_crime_2.jpg

నందివాడ: ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అనుచరుడు తెదేపా కార్యకర్తపై కత్తితో దాడి చేశాడు. నందివాడ మండలం  పోలుకొండలో వైకాపా అభ్యర్థి కొడాలి నాని అనుచరుడు గంటా రవిచంద్ర.. తెదేపా కార్యకర్త గుత్తికొండ శ్రీనివాస్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

1 hour ago, Venu_NTR said:

Reddy Nagar ante .. Patha basthi Kante ghoram ahina area Reddy feeling lo. . madhi anukune vuntundhi NGO colony... Rendu kalise vuntay almost..

Exaggerating ani kadhu... Life is beautiful lo gold phase .. inko phase type vuntay ma rendu colonies... akkada pedda pedda arugulu veskoni .. Rajasekhar Reddy vigrahalu petkuni... Arugula paina Sakshi paeprs petkuni... Vachi poye vallani kinda mundi Pai  vAraku choosthu vuntar... 

Road Medha Chinna Godava ayina andaru kalisi Medha padipothar.. unity lo top... Reddy feeling Nara narallo inkipoyi vuntadhi ..

Akkada reddy nagar lo 2000-2001 lo oka school start ayyindi "Sri Sai residential school" ani danilo first batch 10th class nenu

Link to comment
Share on other sites

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టిడిపి నేతల దౌర్జన్యం

5959aa801c307f1eb9228f34a7bd8006.jpg

గుంటూరుః గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమందలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టిడిపి నేతలు దౌర్జన్యం చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆయన కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ను చెదరగొట్టేందుకు టీడిపి యత్నిస్తోందని, ఈ ఎన్నికల్లో గెలవలేమని తెలిసి, ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.

 
Link to comment
Share on other sites

కోడెలను కొట్టి.. చొక్కా చించి..
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపా లెం మండలం ఇనిమెట్ల జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని మహిళలను కొందరు ప్రోత్సహిస్తుండటంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని కోడెల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న కోడెల 160వ పోలింగ్‌ కేంద్రంలో కొద్దిసేపు కూర్చున్నారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని, స్పీకర్‌ అంతసేపు లోపల కూర్చోవడం ఏమిటంటూ వాగ్వాదానికి దిగారు. లోపలికి చొచ్చుకొచ్చి దాడి చేశారు. పోలింగ్‌ అధికారులు తలుపులు మూసేయగా, వైసీపీ కార్యకర్తలు బద్దలు కొట్టారు. కోడెలను చొక్కా పట్టుకొని లాగి, కింద పడేసి కొట్టారు. పోలీసులు ఆయనను కాపాడి వాహనం వరకు తీసుకురాగా, వైసీపీ కార్యకర్తలు అక్కడ వారిపై ఇసుక చల్లారు. వాహనంపైకి రాళ్లు విసిరారు. కోడెలతోపాటు వాహనంలో ఆయన పక్కనున్న టీడీపీ నాయకులు ఎం రవి, కే కృష్ణలకు కూడా గాయాలయ్యాయి. వాహనం ధ్వంసమైంది. అదే నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో కోడెల తనయుడు శివరాంపైనా వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. రెంటచింతల మండలంలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డిపైనా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. నరసరావుపేట నియోజకవర్గం ఉప్పలపాడులో టీడీపీ అభ్యర్థి అరవింద్‌బాబుపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...