Jump to content

SPY joining into YCP?


Recommended Posts

సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: ఎస్పీవై రెడ్డి
10-03-2019 12:46:34
 
636878187918323373.jpg
కర్నూలు: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. నంద్యాల ఎంపీ టికెట్ తనదేనని, అందులో ఎలాంటి అనుమానం అవసరంలేదని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాల ఎంపీ టికెట్ తమకేనంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, నంద్యాల ఎంపీ లేదా అసెంబ్లీ టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...