Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

APNRT Icon Towers

Featured Replies

Just now, Compaq said:

darsincha le recent ga,.. leader ki salaam,.. prices ki lal salaam

14 appudu oka chance chalu cbn ki anukunnam tarwata light inka evadu geliste enti ani,but one last chance for cbn ?,ah name ala undipoddi amaravathi unnanta kalam

  • Replies 119
  • Views 11.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • darsincha le recent ga,.. leader ki salaam,.. prices ki lal salaam

  • sonykongara
    sonykongara

    ఏపీఎన్‌ఆర్‌టీ భవన నిర్మాణానికి తొలి అడుగు రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి వారం రోజుల్లో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవన నిర్మాణ పన

Just now, Raaz@NBK said:

Oka flat ivochu ga Naku gift ga.. Devudu photos pakana ne photo pettukunnaru puujisthanu roju ?

10th floor lo right corner manade,.. nenu vachaaka sign chestha, ee lopu lugagge teesukelli akkada pettesuko, evaraina adigithe ee post choopinchu

1 minute ago, Compaq said:

monna konnadi add cheyyalede,.. ilaantivi cheppavu(badhshah lo bramhi style lo)

AVI crda lo levuga.. entha chepthunna vinakunda hyd lo konnavu.. :sleep:

1 minute ago, Saichandra said:

14 appudu oka chance chalu cbn ki anukunnam tarwata light inka evadu geliste enti ani,but one last chance for cbn ?,ah name ala undipoddi amaravathi unnanta kalam

14 appudu anukunna,.. inka anukovataledu,.. we wanted,.. and public gifted,.. we did our best and surely public got benefited,.. ee sari public feel avvali,.. they need to put him back,.. so nenu emantha worried kaadu,.. 

1 minute ago, Saichandra said:

14 appudu oka chance chalu cbn ki anukunnam tarwata light inka evadu geliste enti ani,but one last chance for cbn ?,ah name ala undipoddi amaravathi unnanta kalam

2029 varaku CBN ee vundali ?

Just now, Raaz@NBK said:

AVI crda lo levuga.. entha chepthunna vinakunda hyd lo konnavu.. :sleep:

nenu cheppindi aa NRT towers lo monna konna flat gurinche,.. vellipo neekenduku taruvaatha choosukundaam,.. address telusu ga elaagu

2 minutes ago, Compaq said:

10th floor lo right corner manade,.. nenu vachaaka sign chestha, ee lopu lugagge teesukelli akkada pettesuko, evaraina adigithe ee post choopinchu

Flat no cheppu.. agreement raayi.. agreement lekunda aa flat lo vundadaniki bagodhu ga..

Just now, Raaz@NBK said:

Flat no cheppu.. agreement raayi.. agreement lekunda aa flat lo vundadaniki bagodhu ga..

manalo manaki agreements enti,.. flat number neeku telusu ga,.. naaku sarigga gurthu ledu monna nenu kontunte nuvvu kuda unnavu ga,.. 

1 minute ago, Compaq said:

nenu cheppindi aa NRT towers lo monna konna flat gurinche,.. vellipo neekenduku taruvaatha choosukundaam,.. address telusu ga elaagu

Ohh inkokati konnavo.. okok agreement cheyyi Mundhu :wave:

2 minutes ago, Compaq said:

manalo manaki agreements enti,.. flat number neeku telusu ga,.. naaku sarigga gurthu ledu monna nenu kontunte nuvvu kuda unnavu ga,.. 

Shhh neeke gurthu lekapothe nakendhuku gurthu vuntadhi :sleep:

1 minute ago, Raaz@NBK said:

It takes min 15-20 years to develop capital city.. Anni planned ga jaragali ante CBN CM ga vundali.. madhyalo evadu vachina capital plan motham cheda dobbutaru..

Amaravati ante interest undedi,.. mellaga maa laanti poor ni gentestunnaru ga,.. memu maa slum(guntur) lo undatame correct le deenikanna

1 minute ago, Compaq said:

Amaravati ante interest undedi,.. mellaga maa laanti poor ni gentestunnaru ga,.. memu maa slum(guntur) lo undatame correct le deenikanna

Kotlu petti flat lu konevallu poor ante she will die..

1 minute ago, Compaq said:

Amaravati ante interest undedi,.. mellaga maa laanti poor ni gentestunnaru ga,.. memu maa slum(guntur) lo undatame correct le deenikanna

Ippudu roads ela unnayi bro guntur lo?nenu dec lo vellanu appudu start chesaru veyyadam 

17 minutes ago, Saichandra said:

Ippudu roads ela unnayi bro guntur lo?nenu dec lo vellanu appudu start chesaru veyyadam 

nenu vache 1week mundu veyyatam start chesaru,.. mari emina changes unnayemo teliyadu ippudu

1 hour ago, ramntr said:

Agree, hyd లోనే నా Matta ఈ rates లేవు, normal apartments కూడా sft 5.5k around chepthunnaranta avg ga, why such huge prices without much service sector around city.... 

Hyd lo normal apts lo rates 5.5k/sq ft.. These are 1200-300 sq ft apts... but this is 5000sq ft apts in an iconic tower. so there will be priced higher..

47 minutes ago, LuvNTR said:

kia daggara acre 2 Crores minimum undi. ento ee rate lu. 1980's lo japan lo ilage real estate rates anni perigi perigi chivariki dhamaal ayyayi. 

manaki dhammal avvavu le ... with the population we have and also people migrating to places where there is employment.

45 minutes ago, Saichandra said:

Esari cbn gelavani,appudu perige rates ki @Compaq lanti rich people kuda Konaleru emo :dream:

KCR gelichina taruvata Hyd lo land prices perigayi anta... same thing might happen in Amaravati tooo..

39 minutes ago, Compaq said:

Amaravati ante interest undedi,.. mellaga maa laanti poor ni gentestunnaru ga,.. memu maa slum(guntur) lo undatame correct le deenikanna

neelantollakosame pk poraduthunnadu......

1 hour ago, Compaq said:

1 hour ago, Compaq said:

10th floor lo right corner manade,.. nenu vachaaka sign chestha, ee lopu lugagge teesukelli akkada pettesuko, evaraina adigithe ee post choopinchu

eyyy Raja.. nee sthaayi veru sthanam veru. 

2 hours ago, katti said:

Hyd lo normal apts lo rates 5.5k/sq ft.. These are 1200-300 sq ft apts... but this is 5000sq ft apts in an iconic tower. so there will be priced higher..

manaki dhammal avvavu le ... with the population we have and also people migrating to places where there is employment.

KCR gelichina taruvata Hyd lo land prices perigayi anta... same thing might happen in Amaravati tooo..

comparatively that FOMO is over i guess. slow down avuthunnayi purchases.

4 hours ago, Compaq said:

High court daggarlo, commercial plot okati sq yard 60K+ ki transaction jarigindi,.. inka emina kaavaala ee answer chaala?

The brand Amaravati is going international viral and attracting worldwide corporate pioneers to invest here ???. If CBN wins this time , prices will skyrocket overnight for sure ?

33 minutes ago, Nfan from 1982 said:

The brand Amaravati is going international viral and attracting worldwide corporate pioneers to invest here ???. If CBN wins this time , prices will skyrocket overnight for sure ?

Adega middle class badha.. ఆ prices ni bharinchalem.. If activity increased n more jobs then understandable but ippude Ala vunte repu ఎలా.. 

  • Author
ఏపీఎన్‌ఆర్‌టీ చుట్టూ 100 ఫ్లాట్లు 

‘యు’ ఆకారంలో నిర్మాణం... నెల రోజుల్లో అమ్మకానికి 
ఐకాన్‌ భవనం కింద సర్వీస్‌ అపార్టుమెంట్లు... వాణిజ్య సముదాయాలు 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

21ap-main2a_3.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవనం చుట్టూ ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో కొత్తగా 100 ఫ్లాట్లు రానున్నాయి. ఒక్కొక్క ఫ్లాటు విస్తీర్ణం 3000- 4000 చదరపు అడుగులు ఉంటుంది. డిజైన్‌ను రెండ్రోజుల క్రితమే ఆమోదించారు. వీటిని నెల రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేవలం ఎన్‌ఆర్‌ఐల ద్వారా సేకరించిన మొత్తంతోనే ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని అత్యాధునిక హంగులతో కృష్ణా నదికి సమీపంలో నిర్మించనున్నారు. అమరావతి పరిపాలన నగరికి చేరువగా రూ.500 కోట్లతో 33 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ కొత్తగా నిర్మించే వంద ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భవనం కింది భాగంలో సర్వీస్‌ అపార్టుమెంట్లు (హోటళ్లు), వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకువస్తారు. ఒక్కొక్కటి వెయ్యి నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. వీటిని వారం రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో చ.అ. కనీస ధర రూ.7,000కి మించి ఉండే అవకాశం ఉంది. 
హాట్‌ కేకుల్లా 124 ఫ్లాట్ల అమ్మకం 
ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే ఏపీఎన్‌ఆర్‌టీ భవనంలో 124 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంగ్ల ఆక్షరం ‘ఎ’ అకారంలో ఉండే ఐకాన్‌ భవనంలో మొత్తం 132 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 5,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటిని నివాసాలుగానే కాకుండా కార్యాలయాలకూ వినియోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, ఈత కొలను వంటివీ ఉంటాయి. ఒక్కో చ.అ. కనీస ధర రూ.5,500గా నిర్ణయించారు. 80 శాతం మేర ప్రవాసాంధ్రులు అమెరికా నుంచే బుకింగ్‌ చేసుకున్నారు. కువైట్‌, యూకే, ఆస్ట్రేలియాలలో ఉన్నవారి నుంచి కూడా ఆసక్తి వ్యక్తమయింది. అమరావతి సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు ఐకాన్‌ భవన డిజైన్‌ను తీర్చిదిద్దారు. భవనం మధ్యలో గ్లోబ్‌ ఆకారంలో నిర్మాణాన్ని ఎల్‌ఈడీ బల్బులతో నింపనున్నారు. గ్లోబ్‌ కింది భాగంలో లేజర్‌ దీపాలను ఏర్పాటు చేస్తారు. వీటి సాయంతో అత్యాధునిక 7డీ సాంకేతికతను ఉపయోగించి ప్రతిరోజూ రాత్రి 7:30, 9:30 గంటలకు లేజర్‌ షోను సందర్శకులు తిలకించేలా ఏర్పాటు చేస్తారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.