Ramesh39 Posted December 5, 2018 Share Posted December 5, 2018 ‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’ 12/5/2018 10:29:52 AM బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు ఇట్లయితే వేదిక దిగి వెళ్లిపోతా కార్యకర్తలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం అలంపూర్ చౌరస్తా, డిసెంబరు 4: వరుస సభలతో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న సీఎం కేసీఆర్ వేదికపై తన ప్రసంగానికి ఏ చిన్న అవాంతరం ఏర్పడినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఏకాగ్రతకు అంతరాయం కలిగితే అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతుండగా వందలమంది కార్యకర్తలు కేరింతలు కొడుతూ తోసుకొచ్చారు. దీంతో కేసీఆర్ ‘‘బాబూ లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ! ఎందుకయ్యా అల్లరి! కూర్చొండి! కూర్చొండి!’’ అంటూ వారించారు. తిరిగి ప్రసంగం ప్రారంభించారు. కొద్ది సేపటికే మళ్లీ గోల జరగడంతో ‘‘ఏఏ కూసోవయ్యా, వాలంటీర్లను కూర్చొమ్మని చెప్పండి’’ అని హరీశ్ వైపు చూసి అన్నారు. కొద్దిసేపు అటువైపే చూస్తూ నిలబడ్డారు. చివరకు సముదాయింపు కాస్త ఆగ్రహంగా మారింది. ‘‘ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్‌గ కూసోవలె కదా! నేనింకా ఐదారు సభలకు పోవాలె’’అని వ్యాఖ్యానించారు. అయినా అలజడి తగ్గక పోవడంతో మాట మరింత కఠినమైంది. ‘‘బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు. ఈ అరుపును ఓట్ల రూపంలో చూపండి’’అని గద్దించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కలగజేసుకుని, ‘‘కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు సార్’’అనడంతో, ‘‘ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది’’అని అన్నారు. ప్యాకెట్లు పడేస్తావేంటిరా సన్నాసి వికారాబాద్: వికారాబాద్ సభలోనూ కేసీఆర్‌కు కోపం తన్నుకొచ్చింది. మాట్లాడుతున్న సమయంలో వాటర్ ప్యాకెట్లు ఉన్న క్రేట్లను పెద్ద ఎత్తున శబ్దం వచ్చేట్లు విసిరేస్తుంటే సీఎం భగ్గుమన్నారు. ఒక్కసారిగా ‘‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’’ అంటూ వలంటీర్లను ఘాటుగా తిట్టడం కన్పించింది. Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted December 5, 2018 Share Posted December 5, 2018 Monna ekkado madyalo power cut ayithe kuda serious ayyindu digi vellipotha ani Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted December 5, 2018 Share Posted December 5, 2018 Ika roju dige badulu oka 5 days aagu permanent ga oke saari diguduvu . FASAKKK Link to comment Share on other sites More sharing options...
YuvanataRatna Posted December 5, 2018 Share Posted December 5, 2018 Pothadu sir....peaks. Link to comment Share on other sites More sharing options...
Phoenix456 Posted December 5, 2018 Share Posted December 5, 2018 video pls Link to comment Share on other sites More sharing options...
baggie Posted December 5, 2018 Share Posted December 5, 2018 4 minutes ago, YuvanataRatna said: Pothadu sir....peaks. hahahahaha Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted December 5, 2018 Share Posted December 5, 2018 Frustration at peaks...bags thippali vatini social media lo Link to comment Share on other sites More sharing options...
chsrk Posted December 5, 2018 Share Posted December 5, 2018 ee dora endhiro eedi dhookudu endhiroo... Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 5, 2018 Share Posted December 5, 2018 Video? Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted December 5, 2018 Share Posted December 5, 2018 56 minutes ago, VRS@Tarak said: Monna ekkado madyalo power cut ayithe kuda serious ayyindu digi vellipotha ani Adi maree comedy... Power surplus ani chepthunte correct ga power poyi 7 mins mikes work avvaledu Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted December 5, 2018 Share Posted December 5, 2018 Day time nidrapoyi night taguthaa vuntadu Sudden gaa day time working ante aamatram furstration Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.