Jump to content

వైకాపా కోడి కత్తి డ్రామా: నారా లోకేశ్‌

Ramesh39

Recommended Posts

వైకాపా కోడి కత్తి డ్రామా: నారా లోకేశ్‌
‘ఓటమి తప్పదు అనే భయంతో..’
01171526BRKNAARA1.JPG

హైదరాబాద్‌: విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకుని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. జగన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని.. జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పారు.

తాజాగా జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

He tweeted at the right time...If we keep quite and let Sakshi and Jaffas keep showing this as a genuine incident ....then neutrals will start believing all these dramas. Condemning this incident and campaigning this as a drama should be continued with no gap

Link to comment
Share on other sites

26 minutes ago, Hello26 said:

10 hours ago, Compaq said:

ippudu kaakapothe eppudu matlaadaalo?? oka vaaram aagi vasthe ippude tellarinda eeyanaki ani kooda posts undevi

Petodu seppetode.

Okadite seruvu gattupai raaka ibbandi padutunnattunnadu. 

Link to comment
Share on other sites

16 hours ago, Hello26 said:

He tweeted at the right time...If we keep quite and let Sakshi and Jaffas keep showing this as a genuine incident ....then neutrals will start believing all these dramas. Condemning this incident and campaigning this as a drama should be continued with no gap

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...