Jump to content

AADHAR - SC VERDICT


chanu@ntrfan

Recommended Posts

Em mingadaniki mari mobile tho link cheyincharu last day last day ani chetha naa sons.

Ippudu evadu clear cheyaduga avi, GDPR lanti oka rule ledu manaki sue cheyadaniki koda.

Addagoluga adi link idi link anadam janalu chesedaka sms latho sava ***tam lekapothe disconnect avtay chellavu ani, last day vachaka not required anadam idoka aata aipoyindi.

 

Linelo nunchoni time waste cheskoni link cheskunnodiki em istaru ippudu aa time venakki istara, Mobile companies also have spent lot on Infrastructure vallaki adoka bokka

 

Link to comment
Share on other sites

22 minutes ago, rk09 said:

unique id lekapothe - how to track

especially illegal activities, ex: mobile, IT, money transactions

and also, PDS schemes like ration etc. 

white cards ki doors open chesinatle - asale election time

 

 

Pds schemes ki still vadochu

but ya bank and couple of other things ki kuda allow cheyalsindhi

Link to comment
Share on other sites

22 minutes ago, Kiran said:

Pds schemes ki still vadochu

but ya bank and couple of other things ki kuda allow cheyalsindhi

India lo phones/banks/registrations ki unique id lekapothe inthe sangathulu especially ee e-world lo

Aadhar/IRIS vuntene pani kanitchesthunnaru

 

Link to comment
Share on other sites

13 minutes ago, Kiran said:

 

but ya bank and couple of other things ki kuda allow cheyalsindhi

I agree...Supreme court ki mana Govindu mama ki pedda theda unnattu ledhu kirru uncle.....anavasaramaina dhaantlo thaladhoorchatam (aayana Politics section llo SC administrative affairs llo )...paniki maalina salahalu ivvatam paripaati aiyyipoyindhi...mundhu aayaniki PS access restrict cheyyandi...SC sangathi Govt choochukuntadhi...

Link to comment
Share on other sites

59 minutes ago, Kiran said:

Pds schemes ki still vadochu

but ya bank and couple of other things ki kuda allow cheyalsindhi

Mari privacy sangati enti bro? Why can’t govt bring privacy protection act to protect citizens privacy.... they don’t want to do anything but want people to give everything

Link to comment
Share on other sites

3 minutes ago, katti said:

Mari privacy sangati enti bro? Why can’t govt bring privacy protection act to protect citizens privacy.... they don’t want to do anything but want people to give everything

Personal Data Protection bill medha work jaruguthundhi

Link to comment
Share on other sites

ela undi ante IPhone kanipetina steve jobs emo erri pappa, danni Iphone X release chesi to apps , hardware configuration penchina steve cook great laga undi . aadhar kanipettina implement chesina congress emo court lo debbalu tindi, modi garu emo schems ki apply chesi pedda intelligent fellow ayyadu.  

Link to comment
Share on other sites

ఆధార్‌ తీర్పు.. భాజపాకు చెంపపెట్టు
తీర్పును స్వాగతించిన కాంగ్రెస్‌, తృణమూల్‌

దిల్లీ: భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య(ఆధార్‌) రాజ్యంగ బద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఆధార్‌పై కొన్ని షరతులు వర్తిస్తాయని.. ప్రయివేటు వ్యక్తులు లేదా కంపెనీలు ఆధార్‌ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్వాగతించింది. ఆధార్‌ తీర్పు భాజపాకు చెంపపెట్టు అని విమర్శించింది.

‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తున్నాం. ఇక ప్రయివేటు సంస్థలు ధ్రువీకరణ ప్రక్రియ కోసం ఆధార్‌ డేటా తీసుకోడానికి వీలులేదు’ అని కాంగ్రెస్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. తీర్పుపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ.. ‘ఈ తీర్పు భాజపాకు చెంపపెట్టు. ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను జస్టిస్‌ సిక్రీ కొట్టివేశారు. ప్రయివేటు వ్యక్తులు ఆధార్ డేటా తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదని కోర్టు తెలిపింది’ అని ట్వీట్‌ చేశారు.

అటు తృణమూల్‌ పార్టీ కూడా ఈ తీర్పును స్వాగతించింది. ‘ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై బ్యాంకులు, స్కూళ్లు, మొబైల్‌ కంపెనీలకు ఆధార్‌ డేటాను ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం తృణమూల్‌ పార్టీ ఎంతగానో పోరాడింది’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్ చేసింది.

Link to comment
Share on other sites

ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయం
హర్షం వ్యక్తం చేసిన భాజపా

దిల్లీ: ఆధార్‌ రాజ్యాంగబద్ధమేనని, ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించట్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు మోదీ ప్రభుత్వానికి ఘన విజయమని అభివర్ణించింది.

ఆధార్ భద్రమైనదేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అన్నారు. ‘ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మధ్యవర్తులకు అనుకూలంగా ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు ప్రజలకు నేరుగా అందించాలనే మోదీ ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇందుకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాబట్టే ఆధార్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ సుప్రీంకోర్టు ఆధార్‌ రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వానికి ఘన విజయంగా భావిస్తున్నాం’ అని పాత్రా అన్నారు.

ఆధార్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగబద్ధంగా ఆధార్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ తీర్పును కాంగ్రెస్‌ కూడా స్వాగతించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...