Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

PMJAY- Ayushman Bharat

Featured Replies

1 hour ago, Kiran said:

More than 116,000 beneficiaries have been treated since its launch. Payments to the hospitals is being done based on pre-defined package rates by the Govt or the insurance co.

ee scheme AP lo implement chesthe many people ki vunna insurance coverage kuda potundhi

  • Replies 89
  • Views 14.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • As Prime Minister Narendra Modi launched his government's ambitious healthcare scheme Ayushman Bharat on Sunday, five states remained unconvinced. Telangana, Odisha, Delhi, Kerala and Punjab have said

  • One would only need to establish one's identity to avail benefits under the scheme and it could be through Aadhaar card or election ID card or ration card. Having an Aadhaar card is not mandatory. In

  • Yes in democratic process it might happen not a big deal, manam kuda 10 yrs kurchunnam kadha

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...

Today a record >2.73 lakh #AyushmanBharat #PMJAY beneficiary e-cards were generated, bringing the total to >62.22 lakh e-cards so far, & 9,368 hospital admissions across the country bringing the total to >8.50 lakh since the launch @PMOIndia @JPNadda @amitabhk87  #PMJAY24HrUpdate

On 1/16/2019 at 8:31 AM, Rajakeeyam said:

Today a record >2.73 lakh #AyushmanBharat #PMJAY beneficiary e-cards were generated, bringing the total to >62.22 lakh e-cards so far, & 9,368 hospital admissions across the country bringing the total to >8.50 lakh since the launch @PMOIndia @JPNadda @amitabhk87  #PMJAY24HrUpdate

This shows how bad the medical schemes are in other parts of the country

  • 2 weeks later...

DyQTZdGUUAAiSdx.jpg

Dr. Indu Bhushan‏ @ibhushan 

Today >3.73 lakh #AyushmanBharat #PMJAY beneficiary e-cards were generated, bringing the total to >1.08 Crore e-cards so far, & 13,803 hospital admissions across the country bringing the total to >10.21 lakh since the launch. @PMOIndia @JPNadda #PMJAY24HrUpdate

48 minutes ago, katti said:

what is the use posting here bro... we don't have this scheme in AP. It is not even comparable to NTR Arogya sri

Aarogyasri scheme is being continued in the state of Andhra Pradesh in the name of NTR Viadya Seva and the AP Government has taken a decision to increase the maximum package amount under this scheme to five lakh Rupees. Further, CM Chandrababu Naidu has clarified that the central government's Ayushman Bharat scheme will be clubbed in NTR Vaidya Seva and it is stated that the implementation of this will be coming into effect from the month of April. 

>Ap7Am

Edited by Rajakeeyam

  • 4 weeks later...
  • 9 months later...
  • 4 years later...

@Kiran bro how to enroll this?

Is it hos still valid?

What is the base line allowed?

3 hours ago, sonykongara said:

Can list the rare diseases?

14 minutes ago, sonykongara said:
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
 
అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం చొరవలు

నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద రోగనిర్ధారణ, నివారణ ,చికిత్స కోసం ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) గుర్తింపు

అరుదైన వ్యాధులలో ఏ ఒక్క దానితో అయినా బాధపడుతున్న రోగులకు రూ. 50 లక్షల వరకు ఆర్థిక సహాయం: ఎన్ పి ఆర్ డి -2021లో పేర్కొన్న ఏదైనా సి ఓ ఇ లో చికిత్స

అరుదైన వ్యాధుల రోగుల చికిత్స కోసం ప్రభుత్వం 2021 మార్చిలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ (ఎన్ పి ఆర్ డి- 2021) ను ప్రారంభించింది. ఎన్ పి ఆర్ డి- 2021

ముఖ్య లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

అరుదైన వ్యాధులను గుర్తించి గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3 అనే 3 తరగతులుగా వర్గీకరించారు.

గ్రూప్ 1: ఒక్కసారి చికిత్స తో నయం చేయగల

రుగ్మతలు.

గ్రూపు-2: దీర్ఘకాలిక/జీవితకాల చికిత్స అవసరమైన వ్యాధులు అంటే తక్కువ వ్యయం తో ప్రయోజనం కలిగిన చికిత్స . ఏడాదికోసారి లేదా మరింత తరచుగా పర్యవేక్షణ అవసరమయ్యే కేసులు

గ్రూపు 3:- ఖచ్చితమైన చికిత్స అవసరమయ్యే వ్యాధులు. అయితే ప్రయోజనం, ఖర్చు ,జీవితకాల చికిత్స కోసం సరైన రోగిని ఎంపిక చేయడం సవాళ్లు.

అరుదైన వ్యాధులకు సంబంధించి ఏ కేటగిరీ వ్యాధి తో నయినా  బాధపడుతున్న రోగులకు రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంకా,రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకానికి వెలుపల, ఎన్ పి ఆర్ డి- 2021

లో పేర్కొన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) లో చికిత్స కోసం ఏర్పాటు చేస్తారు. అరుదైన వ్యాధికి చికిత్స చేయడానికి ఆర్థిక సాయం పొందడం కోసం, రోగి తన దగ్గర లోని  దగ్గరల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సంప్రదించవచ్చు. అక్కడ అతని పరిస్తితి మదింపు చేసి చికిత్స,, ప్రయోజనాలు అందిస్తారు.

అరుదైన వ్యాధుల నిర్ధారణ, నివారణ చికిత్స కోసం కొరకు ఎనిమిది (08) సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇలు) లను గుర్తించారు. జన్యు పరీక్ష ,కౌన్సిలింగ్ సేవల కోసం ఐదు నిడాన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

అరుదైన వ్యాధుల నిర్ధారణ ,చికిత్స కోసం పరిశోధన - అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఎన్ పి ఆర్ డి- 2021లో నిబంధనలు ఉన్నాయి; స్థానిక అభివృద్ధి ,ఔషధాల తయారీని ప్రోత్సహించడం ,సరసమైన ధరల వద్ద అరుదైన వ్యాధుల కొరకు ఔషధాలను దేశీయంగా తయారు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.

ఫార్మాస్యూటికల్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం అమలును ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్ మెంట్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన తయారీదారులకు, ఆర్ఫన్ ఔషధాలతో సహా వివిధ ప్రొడక్ట్ కేటగిరీల దేశీయ తయారీ కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను ఈ పథకం అందిస్తుంది.

డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నోటిఫికేషన్ నెంబరు 46/2021-కస్టమ్స్ తేదీ 30.09.2021 ద్వారా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఎ) అనే అరుదైన వ్యాధి చికిత్స కోసం దిగుమతి చేసుకున్న (వ్యక్తిగత ఉపయోగం మాత్రమే) మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బిసిడి) ,ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టి) పూర్తి మినహాయింపు ఇచ్చారు.  తద్వారా అరుదైన ఎస్ఎంఎ వ్యాధికి మందులను  మరింత చౌకగా  అందిస్తున్నారు.

అదనంగా, రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ నెం. 02/2022-కస్టమ్స్ 01.02.2022 ద్వారా ఎన్ పి ఆర్ డి -2021లో జాబితా చేయబడిన ఏదైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి లేదా ఏదైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఫారసుపై ఏదైనా వ్యక్తి లేదా సంస్థ దిగుమతి చేసుకున్న అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులకు ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఇచ్చారు. మందులు లేదా ఔషధాలు దిగుమతి చేసుకున్న వ్యక్తి (పేరు ద్వారా) అరుదైన వ్యాధితో (పేరు ద్వారా పేర్కొనాలి) బాధపడుతున్నాడని , ఆ వ్యాధి చికిత్స కోసం ఔషధాలు లేదా మందులు అవసరం అవుతాయని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ధృవీకరించడం తప్పనిసరి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

2 minutes ago, John said:

AP ki NIMS icharu referral hospital ga, AIIMS ki cbn govt marchukunte bagutundi.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.