Jump to content

Kondagattu RTC Bus Accident

chanu@ntrfan

Recommended Posts

Why no one questioning TRS government failure in this Incident?

No one even discussing this big incident in news channels. Mothham channels in Hyderabad KCR ki ammudu poyayi. KCR ante uchha posthunnaru ee media channels owners.

None of big leaders from opposition went to check the incident, lack of leadership visible clearly.

Intha issue jarigi 57 mandi chanipothe KCR farm house mandu koduthu koorchunnada?

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

evaru cheyaru evarina chesthe valu telangana dhrohulu

Link to comment
Share on other sites

48 minutes ago, RKumar said:

Why no one questioning TRS government failure in this Incident?

No one even discussing this big incident in news channels. Mothham channels in Hyderabad KCR ki ammudu poyayi. KCR ante uchha posthunnaru ee media channels owners.

None of big leaders from opposition went to check the incident, lack of leadership visible clearly.

Intha issue jarigi 57 mandi chanipothe KCR farm house mandu koduthu koorchunnada?

Idhi Andhra driver kiutra antaru TG pseudo public

Link to comment
Share on other sites

కొండగట్టు ప్రమాదం: డబ్బులు లేక వరిపొట్టులో మృతదేహాలు
12-09-2018 10:36:30
 
636723453909096053.jpg
జగిత్యాల: కొండగట్టు రోడ్డు ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, డబ్బుతిమ్మయ్యపల్లి వాసులే. దీంతో ఆ ఐదు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. శనివారంపేట గ్రామంలో దాదాపు 15 మంది మృత్యువాత పడ్డారు. అయితే మృతదేహాలకు సరిపడా ఐస్‌బాక్స్‌‌లు లేకుండా పోయాయి. దీంతో మృతుల కుటుంబాలు ఐస్‌బాక్స్‌లో మృతదేహాలను పెట్టడానికి డబ్బులేక ఐస్‌గడ్డలపై మృతదేహాలను ఉంచి వరి పొట్టు పోశారు. మృతుల బంధువులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో... వారికి కడసారి చూపు కల్పించేందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం చూసినవారిని కంటతడి పెట్టించింది.
Link to comment
Share on other sites

15 minutes ago, sonykongara said:

?

Link to comment
Share on other sites

అంజన్నా... ఎంతపనైందన్నా!
ఒకే మండలంలో 49 మంది మృతి
విషాదం నింపిన బస్సు ప్రమాదం
ఇళ్ల ముందు విషణ్నవదనంలో ప్రజలు
JGL-11D11-2C.jpg

కొడిమ్యాల, గంగాధర, న్యూస్‌టుడే: స్థానికంగా పండించిన కూరగాయలు, పాలు తీసుకెళ్లి విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇంట్లో నిత్యావసర వస్తువుల కొనుగోలు, అనారోగ్య సమస్యలకు వైద్యం కోసం జగిత్యాల కేంద్రానికి వెళ్తుంటారు. ఈ రూట్లో ఒకటే బస్సు ఉండటంతో తప్పదన్నట్లుగా అదే బస్సును ఆయా గ్రామాల ప్రజలు ఆశ్రయిస్తుంటారు. ఎప్పటిలాగే బస్సు ఎక్కిన బాధితులు విగతజీవులయ్యారు. నిన్నటివరకు ఆయా గ్రామాల ప్రజలు సమస్యలు ఉన్నా ఎవరి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామాలన్నీ ఒకదాని తరవాత ఒకటి వరుసగా 5 కి.మీ పరిధిలోపు ఉన్నాయి. ఎవరికీ ఏ కష్టమొచ్చినా పలకరించుకుంటూ సమస్యలకు పరిష్కారం చూపుకునేవారు. వ్యవసాయ పనులు కలసి చేసుకునేవారు. కానీ ఆ సమీప గ్రామాల ప్రజలను బస్సు ప్రమాదం బలి తీసుకున్న సంఘటన తీవ్రంగా కలచివేసింది. మంగళవారం కొండగట్టు ఘాట్‌రోడ్డు కింద లోయలో పడ్డ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం కొడిమ్యాల మండలానికే చెందిన వారే 49 మంది ఉండటం యావత్‌ దేశమంతటా విషాదం నింపింది. 50 మందితో వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులో సామర్థ్యానికి మించి 88 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లి ప్రమాదానికి కారకులయ్యారు. శనివారంపేటలో 14 మంది, హిమ్మత్‌రావుపేటలో 9 మంది, డబ్బుతిమ్మయ్యపల్లిలో 9 మంది, రాంసాగర్‌లో 8 మంది, తిర్మలాపూర్‌లో అయిదుగురు, కోనాపూర్‌లో ముగ్గురు, సంద్రాలపల్లిలో ఒకరు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. ఆయా గ్రామాల్లో వీధుల వెంట ఉన్న ఇళ్ల ముందు విషణ్నవదనంలో కూర్చుని ఉండగా గ్రామాలన్నీ విషాదంలో మునిగాయి. జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోనే శవపరీక్ష నిర్వహించి మృతదేహాలను పిల్లలమర్రి నుంచి జేఎన్టీయూ కళాశాల మీదుగా ఆయా గ్రామాలకు వాహనాల్లో తరలించారు. ఆయా గ్రామాల నుంచి వాహనాల్లో వచ్చిన బంధువులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యుల రోదనలతో పల్లెలు కన్నీరుపెట్టాయి.

JGL-11D11-2D.jpg

మృతదేహాలకు అంత్యక్రియలు
హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామాల్లో కొన్ని మృతదేహాలకు మంగళవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మరికొన్ని మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించడంలో ఆలస్యం కావడంతో బుధవారం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతుల బంధువులు రాక ఆలస్యం కావడం వల్ల కూడా అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు.

ఇటీవల ఇదే బస్సు ప్రమాదం.. జరిమానా!
కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై ప్రమాదానికి గురైన ఇదే బస్సు నెల రోజుల క్రితం డబ్బుతిమ్మయ్యపల్లిలో ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. పాలు సరఫరా చేసే ఆటోను, స్కూటీని ఢీకొట్టిన సంఘటనలో సదరు వాహనదారులకు రూ. 6 వేలు జరిమానా కూడా చెల్లించారని స్థానికులు పేర్కొన్నారు. రోజూ 80 మందికి పైగా తీసుకెళ్తూ ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...