Jump to content

Monday CBN gets notice from Center


Suresh_Ongole

Recommended Posts

సీఎం చంద్రబాబుపై బీజేపీ భారీ కుట్ర!
08-09-2018 16:31:23
 
636720210837266403.jpg
విజయవాడ: నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రేపు సీఎం చంద్రబాబుకు కేంద్రం నోటీసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. ఇదే అంశంపై శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీ.. ప్రస్తుతం విషయం బయటపడింది కాబట్టి.. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన కేంద్రం మరోటి లేదన్నారు. సీఎంను ఇబ్బంది పెట్టడమంటే భావితరాలకు నష్టం చేయడమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని విమర్శించారు.
Link to comment
Share on other sites

ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చింది!
త్వరలో సీఎం చంద్రబాబుకు నోటీసులు
నాకు కూడా ప్రాణ హాని ఉంది: హీరో శివాజీ

043430BRK107-SIVAJI1.JPG

హైదరాబాద్‌: ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చుకుని ఆంధ్రప్రదేశ్‌పై దాడికి సిద్ధమైందని హీరో శివాజీ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడమే. నిన్న అర్ధరాత్రి నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. జాతీయస్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయి. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ స్థానంలో జగన్‌ ఉన్నా, నా ఆందోళన ఇలాగే వ్యక్తం చేస్తా. చంద్రబాబును తొలగించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విప్పింది. ప్రజలను పక్కన పెట్టి, మీరు స్వార్థ రాజకీయ క్రీడను ఆడుతున్నారు. ఇదా! ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి? ఇంత దుర్మార్గం అవసరమా? భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక హోదా ఇవ్వకపోతే వాళ్ల భవిష్యత్‌ ఏంటి? భాజపా నేతలు పొలిటికల్‌ టెర్రరిస్టులుగా మారుతున్నారు. రాజకీయంగా అడ్డు తొలగించుకునే కుట్ర ఇది. హోదా లేకుండా ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట తప్పి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో చంపేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారు?’’ అని శివాజీ ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

To early to comment emo kaani.. 

CBN kosam Corporate lobbying jarugutundhi/jarugutadhi.. indications ayithe vunnai..

Brodi gadu bayapaddadu.. CBN Rupam lo vache threat ni edhurukoleka CBI notices pampinchi CBN ni defame cheyyali ani try chesthunnadu..

ilanti thataku chappullu chala chusadu CBN. 

mosha gang ki shiit paduthunnattu undi ... kodukulu sacchipothunnaru thinnadi kuda sayinchaka ... 

 

Link to comment
Share on other sites

whole intel dept on CBN create chesi nattunnaru ... 

where he goes ... who he talks ... what he does ... what he eats ... when he sleeps ... when he wakes up ... 

friend gaa unnappudu ayana value ni chudandira ... boku lklara ... 

India emaina sudan aa  ... mee istam vacchinattu cheyyataniki ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...