Jump to content

Haranna met with accident


Recommended Posts

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్రగాయాలు

07080229BRK-HARIKRISHNA1A.JPG

నల్గొండ : నల్గొండలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి హరికృష్ణను తరలించారు.

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరై హైదరాబాద్‌కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను బట్టి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరుతున్నట్లు సమాచారం.

07303329BRK-HARIK2A.JPG

07310529BRK-HARIK3A.JPG

Link to comment
Share on other sites

Bro never say R.I.P when a Hindu person takes nirayana(death), R.I.P is said to oly monotheic religions who doesn't believe in rebirth and wait for their respective judgement days, so they say the buried soul may rest in peace until the judgement day occurs

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...