Jump to content

TTDP

sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
‘ఎన్నికలకు టీడీపీ సిద్ధం’
05-09-2018 10:23:27
 
636717398069658329.jpg
(జనగామ, ఆంధ్రజ్యోతి): ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ జన్మదిన వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాతంత్రవాదులు, కవులు, కళాకారులు, రైతులతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 25లక్షల మందితో దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ప్రగతి నివేదన సభను జరుపుతామని ప్రకటించిన కేసీఆర్‌... కేవలం ఆరు లక్షలకు మించి జనం రాకపోవడంతో కంగుతిన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గంటన్నరపాటు మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 45నిముషాలలోనే తన పసలేని ప్రసంగాన్ని ముగించడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు అసంతృప్తికి లోనయ్యారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త ఎలికట్టే మహేందర్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం బాలరాజుగౌడ్‌, నాయకులు కత్తుల రాజిరెడ్డి, వృకోధర్‌రెడ్డి, సతీష్ గౌడ్‌, బైరుబాబు, చోటే మియా, శ్రీనివాస్ గౌడ్‌, ఎల్లేశ్‌ పాల్గొన్నారు
Link to comment
Share on other sites

4 minutes ago, Siddhugwotham said:

Where is Manadava Venkateswara Rao? Is he silent since 2014. He is good candidate. If he is active from NZD it will helps to the party.

No way he helped the party he could have encouraged amarnath babu and ramadevi but he didnt fearing caste equations

Link to comment
Share on other sites

నేను కాంగ్రెస్‌లోనే ఉంటా’
05-09-2018 21:19:06
 
636717791460654411.jpg
హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ పార్టీని వీడుతారంటూ గత కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారలన్నింటికీ దామోర రాజనర్సింహ చెక్ పెట్టేశారు. తాను పార్టీ మారడం లేదంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మొద్దని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. ఇదే సమయంలో డీఎస్ చేరికపై స్పందించిన రాజనర్సింహ.. కాంగ్రెస్ సముద్రం వంటిదని, ఎవరైనా కాంగ్రెస్‌లోకి రావచ్చన్నారు. టీడీపీతో పొత్తు అంశంపైనా ఆయన స్పందించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు బలమే కదా అని అన్నారు. టీడీపీ కూడా ఒక రాజకీయ పార్టీనే అని వ్యాఖ్యానించారు. పొత్తులు, సీట్లు అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు.

Link to comment
Share on other sites

Both Nama & Sandra will be strong MLA candidates from Khammam district. 

Mehabubnagar - Dayakar reddy family thappa inka evaru strong leaders kanapadatam ledu TDP nunchi.

RR & Hyd - Devender gowd family active ga vunte TDP will give good fight & can win 4-5 MLA seats.

Migatha districts lo 2-3 old generation leaders thappa inka evaru migalaledu.

Link to comment
Share on other sites

8 minutes ago, RKumar said:

Rr and hyd doubt ey bro naku 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

deal fix antunnaru. 25 for ttdp anta. 

Interesting..8th na nhk di ceremony ki hyd vastunnattu vunnadu kabatti..ade roju meeting kuda plan chesaru ga..outcome Ela vuntundho n cbn strategy ento chudali..Telugu states lo election fever Ippati nunde shuru avutundhi gaa..

Link to comment
Share on other sites

1 hour ago, ask678 said:

Inka 80s days lo madi kattukoni kurchunte chivaraki cpi and cpm positions ki vastham.

This time Congress alliance best option to kill kachara and Modi

mari moorkapu batch le...asala....tg lo partz paristhithi thelisi matladathunnara...leka theliakana....ippudu cong tho vaddu ani...next time party ne lekunda sesela unnaru ee batch...tdp erpadina basis thelianapuudu inka tdpian ani cheppukovatam dandaga....its against to delhi authoritarian attitude...not just against congress

Link to comment
Share on other sites

6 minutes ago, Chandasasanudu said:

mari moorkapu batch le...asala....tg lo partz paristhithi thelisi matladathunnara...leka theliakana....ippudu cong tho vaddu ani...next time party ne lekunda sesela unnaru ee batch...tdp erpadina basis thelianapuudu inka tdpian ani cheppukovatam dandaga....its against to delhi authoritarian attitude...not just against congress

Not only that brother...

Kachara and Modi plan...early election lo kachara win ayithe he will do all funding to jaffa and pawala in AP to bring down CBN...so AP lo kuda close chesukovali...adhi theliyatam ledhu ee 80s madikattu batch ki.

Early election finish chesi concentrate on CBN...that why CBN plan is to bring down kachara, it's not for TTDP, it's for AP TDP.

Mana batch ki adhi theliyatam ledhu.

Link to comment
Share on other sites

10 minutes ago, ask678 said:

Add broker governor Narasimhan to the list

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...