Jump to content

walmart


Recommended Posts

ఏపీలో పెట్టుబడులకు వాల్‌మార్ట్‌ ఆసక్తి

07032218BRK141-SR1.JPG

దిల్లీ: యూఎస్‌, ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని మంత్రి నారా లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం దిల్లీలో కౌన్సిల్‌ ప్రతినిధులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనువైన పరిస్థితులను వారికి వివరించారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వాల్‌మార్ట్‌, పలు మెడ్‌టెక్‌ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తామని సంస్థ ఇండియా సీఈవో క్రిష్‌ అయ్యర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

  • 3 months later...
  • 3 weeks later...

Visakhapatnam District @vizaggoap 10m10 minutes ago

 
 

అమెరికా రిటైల్ కార్పొరేషన్ వాల్మార్ట్ స్టోర్ ను విశాఖపట్నం లో ఈ రోజు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు . ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇది వైజాగ్ లో మొదటిది మరియు ఆంధ్రప్రదేశ్ లో నాలుగో వాల్మార్ట్ స్టోర్ .

Dq1bKzrUcAIjjfa.jpg
Dq1bMJzVsAAJU8x.jpg
Dq1bOB6UUAA_dOb.jpg
Dq1bPE7UcAEyaB7.jpg
Link to comment
Share on other sites

5 hours ago, swarnandhra said:

inko 60000 mandiki potayi.

We have to understand that these stores are only viable in cities. So places like Vizag, Vijayawada etc will see Walmart stores. Rest of the places still enjoy the traditional stores and nobody can beat them.

 

one more thing, even in cities it’s not like everyone will stand queue infront of walmart. Given the traffic situation many will prefer their nearby shops

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...