Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

Amaravati to host F1 boating race

facebook_1524322343164-100x100.jpg
Navtan Kumar
  • Published
  • :
  • November 3, 2018,
  • 6:26 pm
  • |
  • Updated
  • :
  • November 3, 2018,
  • 6:26 PM
AddThis Sharing Buttons

6Share to Twitter

navtan.jpg

 

AP plans to develop 16 beach points along its coastline to attract foreign tourists.

 

Andhra Pradesh is trying to come out of the shadow of Hyderabad after bifurcation and promoting its new capital Amaravati in order to create its own identity. In its latest bid in this direction, the state government is organising a global event – Formula One Power Boating Race (F1H2O) – which is expected to bring Amaravati on the international map.

Besides, as the state has a long coastal line of 930 km, the state government is planning to develop 16 beach points on international level to attract tourists from all across the world. The state government is also developing a ‘Buddhist circuit’ with the help of the Centre to woo tourists, especially from India and South East Asian countries.

Andhra Pradesh Tourism Secretary M.K. Meena said F1H2O will be held from 16 to 18 November on the waters of Krishna river near Amaravati. “The global event was last held in India 14 years ago in Mumbai. This will be the fifth edition of the world championship after Portugal, UK, France and China, which started in May this year,” he told The Sunday Guardian.

“Jonas Andersson and Erik Edin, two key race drivers from Sweden, will be representing Team Amaravati. After India (Amaravati), next venues for the event will be Abu Dhabi and Sharjah. This event is part of our efforts to give a unique identity to Andhra Pradesh,” said Meena, who was in the capital.

“Till bifurcation, AP was identified with Hyderabad. But after division of the state in 2014, Hyderbadad has gone to Telangana. Therefore, we are trying our best to bring Amaravati, which is being developed as the Greenfield capital, on national and international level. We want to promote uniqueness of AP and do branding of Amaravati,” he added.

He said AP ranks No.3 as far as inflow of domestic tourists are concerned, mainly because of “temple tourism” and now the government is trying to carve out a niche for itself by attracting international tourists. The airport at Vijayawada, the adjoining city, has been given the international status and direct a flight to Singapore will start soon, he said, adding that as many as 25 flights have already started operating from the Vijaywada airport.

The world championship will be participated by teams from 10 countries and will be telecast live in 15 countries and is expected to be viewed by 9 million people. Besides, the event will be witnessed by thousands of drivers and enthusiasts from all over the world, which the organisers hope, will create a buzz about Amaravati.

Link to comment
Share on other sites

Friday 16 November

10:00 - 17:00      Technical Scrutineering F1H2O & F4
10:00 - 12:00      Teams Registrations
14:00      Drivers Briefing F1H2O & F4 (closed)
15:00      Official opening of the paddock by Honorable CM Flag-raising
15:30 - 17:30      Extra Free Practice

Saturday 17 November

09:00 - 09:30      Drivers Briefing F1H2O & F4 (closed)
10:00 - 10:20      F4 Free Practice
10:30 - 10:50      F4 Time Trials
11:15 - 12:15      F1H20 Free Practice
12:30 - 13:30      2 Seater
14:30 - 14:50      F4 Race Day 1
15:30 - 16:30      F1H2O BRM Qualifications
16:45      Press Conference
16:45 - 17:45      2 Seater

Sunday 18 November

10:00 - 10:30      Drivers Briefing F1H2O & F4 (open)
11:10 - 11:30      F4 Free Practice
11:40 - 12:00      F4 Time Trials
12:15 - 13:15      F1H2O Free Practice
13:30 - 15:00      2 Seater
15:15 - 15:35      F4 Race Day 2
15:45      Parade Lap
16:00 - 17:00      F1H2O Grand Prix of India
17:00      F1H2O & F4 Award Ceremony
17:30      Press Conference
Edited by Yaswanth526
Link to comment
Share on other sites

F1H2O powerboat racing event will put Vijayawada on world map, says CM Naidu

According to Chief Minister N Chandrababu Naidu, if such international events are organised in city, the new capital is bound to get acknowledged internationally

Published: 06th November 2018 07:53 AM  |   Last Updated: 06th November 2018 07:53 AM   |  A+A-

powerboat.jpg

Powerboat racing for representational purpose

By Express News Service

VIJAYAWADA: The State government is gearing up for organising the upcoming F1H2O international powerboat racing, which is going to take place in Krishna river from November 16 to 18, on a grand note so as to get international credentials to the new capital Amaravati.

According to Chief Minister N Chandrababu Naidu, if such international events are organised in city, the new capital is bound to get acknowledged internationally. The Group of Ministers (GoM) formed under the Chairmanship of Deputy Chief Minister (Home) N Chinna Rajappa met at the Interim Government Complex in Velagapudi on Monday and reviewed the arrangements made for the event. At least one lakh people are expected to turn up to witness the competition and officials of police department have been told to take precautionary measures by bringing additional forces from other parts of the State.

Stating that Krishna district Collector and Vijayawada Police Commissioner will have the responsibility of ensuring a smooth conduct of the event, Chinna Rajappa said that they will also be responsible for the safety of around 300 representatives from abroad who will attend the programme.

Underscoring the need for better coordination among officials organising the event, he said that every official should discharge their duty with responsibility since the CM is keen on the event’s success.

Link to comment
Share on other sites

On 11/7/2018 at 1:05 AM, Compaq said:

deeni dates and kudirithe tickets emina unte vaati details share cheyyara evaraina

ఈ నెలలో, మూడు అతి పెద్ద ఈవెంట్లకు ఆతిధ్యం ఇస్తున్న విజయవాడ....

   
vij-08112018.jpg
share.png

అంతర్జాతీయ వేడుకలకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఎఫ్‌1హెచ్‌2ఓ(పవర్‌ బోట్‌ రేస్‌) ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులు, పోటీల నిర్వాహకుల ప్రతినిధులతో సమావేశమైంది. దీనికి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. సమావేశానికి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ హాజరుకాలేదు. ఈ పోటీలను తిలకించేందుకు సుమారు లక్ష మందికిపైగా వస్తారు.

 

vij 08112018 2

దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, సీటింగ్‌, భద్రత, ఆతిథ్యం తదితరాల ఏర్పాట్లను ఉప సంఘం సమీక్షించింది. ప్రస్తుతానికి 50వేల మందికి సరిపడేలా సీటింగ్‌ ఏర్పాట్లుజరిగాయని, కనీసం మరో 50వేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సమావేశంలో నిర్ణయించారు. వీఐపీ, వీవీఐపీ పాస్‌ల జారీ బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. సమావేశానంతరం హోంమంత్రి చినరాజప్ప, కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రధానంగా పోటీలు జరగనున్న ప్రాంతాన్ని 12విభాగాలుగా విభజించి.. ఒక్కోదాంట్లో ఎవరెవరికి ఏ ఏర్పాట్లుచేయాలనేదీ ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

vij 08112018 3

మరో పక్క, విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు ‘అమరావతి ఎయిర్‌ షో’ నిర్వహించనున్నారు. 25న ప్రదర్శనకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ) సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రదర్శనకు ఆతిథ్యమివ్వనుంది. 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో యూకే బృందం, గ్లోబల్‌ స్టార్స్‌ బృందాలు విన్యాసాలు చేయనున్నాయి.రాష్ట్రంలోని వారసత్వ సంపద, ప్రముఖ పర్యాటక కేంద్రాల మీదుగా ‘టూర్‌ హెరిటేజ్‌’ పేరుతో సుదీర్ఘ సైకిల్‌ యాత్రను ఈ నెల 16న విజయవాడలో ప్రారంభించనున్నారు. అదే విధంగా, ఈ నెల 9న ‘వివిధ రంగాలపై సోషల్ మీడియా ప్రభావం’ అంశంపై విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ, సినీ నటి దివ్య స్పందన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. 10న నిర్వహించే బహుమతుల వేడుకకు బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హాజరవుతారని వెల్లడించింది.

 
Advertisements
 

Add comment

Link to comment
Share on other sites

విజయవాడ చేరుకున్న ‘ఫార్ములా1హెచ్‌2వో’ స్పీడ్‌ బోట్లు
11-11-2018 08:14:34
 
636775208721935276.jpg
  • కంటైనర్లలో ఉంచిన అధికారులు
  • సోమవారం సీల్‌ తీసే అవకాశం
  • ముస్తాబవుతున్న హరిత బెర్మ్‌ పార్కు
  • ఈనెల 16, 17, 18 తేదీల్లో రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌
విజయవాడ, ఆంధ్రజ్యోతి : అంతర్జాతీయ మెగా గ్రాండ్‌ ఈవెంట్‌ ‘ఫార్ములా1హెచ్‌2వో‘ రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌నకు అవసరమైన పవర్‌ బోట్లు నగరానికి వచ్చేశాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి బయల్దేరిన 21 కంటైనర్లు శనివారం విజయవాడకు చేరుకున్నాయి. గోరా సైన్స్‌ సెంటర్‌ వెనుక ఏర్పాటుచేసిన భారీ యార్డుకు వీటిని తరలించారు. ట్రాలీల పై నుంచి కంటైనర్లను దించటానికి భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సీళ్లను తొలగించాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం కంటైనర్ల సీళ్లను తొలగిస్తారు. మంగళవారం ఉదయం నుంచి పవర్‌ బోట్ల అసెంబ్లింగ్‌ జరుగుతుంది. బోట్ల కోసం యార్డు వద్ద బీటీ వేస్తున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఈ పోటీలు జరుగుతాయి.
 
అందంగా హరిత బెర్మ్‌ పార్కు
ఫార్ములా1హెచ్‌2వో వరల్డ్‌ చాంపియన్‌ గ్రాండ్‌ ఈవెంట్‌ సందర్భంగా పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన హరిత బెర్మ్‌ పార్కును అందంగా ముస్తాబు చేస్తున్నారు. అదనపు మౌలిక సదుపాయాలతో పాటు గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. భవానీ ద్వీపంలో శాశ్వత ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కాన్ఫరెన్స్‌ హాల్‌ వెనుక భాగంలో శాశ్వత పద్ధతిలో డైనింగ్‌ హాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. విదేశీ అతిథులు, రైడర్ల కోసం భోజనశాలను సిద్ధం చేస్తున్నారు. పున్నమి, భవానీ ఘాట్లకు అభిముఖంగా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు. పున్నమి ఘాట్‌ వెంబడి లాన్‌లో మూడు భారీ వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. భవానీ ఘాట్‌లోనూ టెంట్ల పనులు జరుగుతున్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లో సరికొత్త లాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ట్రీ ప్లాంటేషన్‌ చేపడుతున్నారు. రంగులు వేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ దగ్గర కార్పొరేషన్‌ నేతృత్వంలో ఎఫ్‌1హెచ్‌2వో పార్కు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వంతనె కింది భాగాన్ని రంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...