Jump to content

House site pattas


Recommended Posts

  • 2 weeks later...

రామగిరి మండల కేంద్రంలో, మాదాపురం గ్రామస్థులు 45మంది ఇల్లులేని వారికీ ఇంటి పట్టాలను మరియు చెత్త వేసే బుట్టలను మంత్రి పరిటాల సునీత లబ్ధిదారులకు అందచేశారు.

https://pbs.twimg.com/media/Dtojd2SUcAEibrN.jpg

https://pbs.twimg.com/media/Dtojd2WV4AA5wGO.jpg

Link to comment
Share on other sites

రాజమండ్రి సిటి 49 వ డివిజన్ ఈశ్వరనగర్ ప్రాంత వాసులకు దీర్ఘకాలంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్య ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 55 మందికి ఇళ్లు మంజూరు చేయించి వారికి పట్టాలను అందిస్తున్న శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t1.0-9/46495266_1976216915799282_2281389252136665088_o.jpg?_nc_cat=104&_nc_ht=scontent-iad3-1.xx&oh=687643a7c187858a9f40b4222e8aad2a&oe=5CA0F191

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

సత్తెనపల్లి మండలం గుజ్జర్లపూడి గ్రామంలో నిర్వహించిన 6 వ విడత జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం వారి చేత మంజూరు చేసిన గృహ నిర్మాణ పత్రాలను, లబ్దిదారులకు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేతుల మీదగా పంపిణీ చేశారు.

https://pbs.twimg.com/media/Dv99EjPVAAEGXcJ.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...

ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని నిరుపేదలకు 3,92,745 ఇళ్ల పట్టాలను, క్రమబద్దీకరణ కింద 71,221 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

https://pbs.twimg.com/media/DzXh4kIVsAIgv_B.jpg:large

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...