Jump to content

కమలం బుజ్జగింపు వ్యూహం...

Recommended Posts

కమలం బుజ్జగింపు వ్యూహం...

ఈనాడు, దిల్లీ: లౌకిక పార్టీల ఐక్యత పేరుతో విపక్షాలన్నీ ఒక్కటి అవుతుండడంతో భాజపా ఇప్పుడు ఎన్డీఏ నినాదాన్ని వినిపిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలను దృష్టిలో పెట్టుకుని కూటమిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బుధవారం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కావడం దీనిలో భాగమే. మహారాష్ట్ర (48), యూపీ (80), బిహార్‌ (40), పంజాబ్‌ (13)లలో కలిపి 181 లోక్‌సభ స్థానాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వీటిలో 151 స్థానాలను భాజపా, మిత్రపక్షాలు దక్కించుకున్నాయి. వీటిలో 118 చోట్ల భాజపా సొంతంగానే నెగ్గింది. అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభంజనం, ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకున్న సామాజిక వర్గాల అండదండలు ఈ కూటమి విజయానికి కారణమయ్యాయి. మోదీ ప్రభంజనం మునుపటి స్థాయిలో ఇప్పుడు లేకపోవడం, విపక్షాలన్నీ భాజపాకి వ్యతిరేకంగా సంఘటితం అవుతుండడం వంటి కారణాలతో మిత్రపక్షాలతో సుహృద్భావం కోసం భాజపా ప్రయత్నిస్తోంది.

ఎదురుదెబ్బలతో మారిన వైఖరి: యూపీలో ప్రతిష్ఠాత్మకమైన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానాలను ఉప ఎన్నికల్లో భాజపా కోల్పోయిన తర్వాత అమిత్‌ షా రంగంలో దిగి యూపీలో మిత్రపక్షాల అధినేతలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రతీ 15 రోజులకోసారి సంకీర్ణ భాగస్వాములతో భేటీ అవుతారని భరోసా ఇచ్చారు. 
* మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాలకూ గానూ గత ఎన్నికల్లో భాజపా 23, శివసేన 18 దక్కించుకున్నాయి. ఆ తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల పాల్ఘడ్‌ లోక్‌సభ స్థానంలో శివసేనను భాజపా ఓడించాక సంబంధాలు ఇంకా క్షీణించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనూ దృష్టిలో పెట్టుకుని ఠాక్రేతో షా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సేన ప్రకటించినా ఈ భేటీ జరగడం విశేషం. 
* బిహార్‌కు చెందిన కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్‌ పాస్వాన్‌తో షా ఈనెల 3న భేటీ అయ్యారు. 
* పంజాబ్‌లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఆయన తనయుడు సుఖ్‌బీర్‌ బాదల్‌లతో గురువారం షా భేటీ కానున్నారు.

సీట్ల సంఖ్యపై తకరారు 
ఇటీవలి ఎన్నికల్లో భాజపా ఓటమి తీరును చూశాక... వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో మిత్రపక్షాలు తమ పట్టుబిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని దృష్ట్యా... నష్ట నివారణ చర్యల్ని భాజపా చేపట్టింది. మరిన్ని పక్షాలూ సంక్షిష్టంగా మారడమో, కూటమి నుంచి బయటకు వెళ్లిపోవడమో జరగవచ్చని భయపడుతోంది. దానిని తప్పించడం కోసం భేటీలపై ఆధారపడుతోంది.

Link to comment
Share on other sites

bjp can suck our duck ... andithe juttu lekapothe kallu ... parama boku lakodulu current bjp xxx... emanna character anedi unda vellaki ... 

2004 lo CBN odipoinappudu RG on CBN annadi gurthu pettukondi ... RG was young, yet he showed bigger heart ... lot more maturity ... 

ee bjp mundakodukulu entha neechamante ... I'll leave it to your imagination ... 

Link to comment
Share on other sites

I'm soo disgusted with BJP right now ... if CBN in future ever decides to go along with them ... I'll leave CBN and TDP ... 

I cannot put it in simpler words ... what BJP did to AP ... is far worse than what congress did ... 

friend ani nammina vaadu vennupotu podisthe chala badha gaa untadi ... 

BJP ... go to hell ...

Link to comment
Share on other sites

5 minutes ago, minion said:

10 hours ago, minion said:

bjp can suck our duck ... andithe juttu lekapothe kallu ... parama boku lakodulu current bjp xxx... emanna character anedi unda vellaki ... 

2004 lo CBN odipoinappudu RG on CBN annadi gurthu pettukondi ... RG was young, yet he showed bigger heart ... lot more maturity ... 

ee bjp mundakodukulu entha neechamante ... I'll leave it to your imagination ... 

I still remember “visionary leader lost sad ani edo annadu”

Link to comment
Share on other sites

On 6/10/2018 at 10:39 PM, Nandamuri Rulz said:

?? :thinking:

I wish I could find a link for this ... this was back in 2004 after TDP/CBN lost ... 

This is what RG said ... I don't remember exactly what he said, so I'm paraphrasing here, ofcourse ... see if you can understand the context ... 

'He worked hard for his state ... he's an honorable man ... don't say anything to undermine his effort (to congi folks) ... '

like I said, paraphrased ...

Link to comment
Share on other sites

3 minutes ago, minion said:

Sensible !!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...