Jump to content

Houseboats in Krishna soon

Recommended Posts

Houseboats in Krishna soon

THE HANS INDIA |   Jan 04,2018 , 11:17 PM IST
   
grabon.jpg

tourism-2_8415.jpg
Houseboats in Krishna soon
 
Vijayawada: The Andhra Pradesh Tourism Department will introduce houseboats in Krishna river soon on the lines of Kerala tourism boats. The house boats would be introduced in the back waters of the Prakasam Barrage. As many as 15 boats, each one worth Rs 1 crore would be launched in Krishna river in the first phase.

Notably, the government is planning to distribute boats to beneficiaries of scheduled castes by providing bank loans. The tourism department would supervise marketing and tickets sale from its own network. But the beneficiaries can select the boats as per their plans within the guidelines of tourism department.   

The tourism corporation would bear 15 per cent amount as subsidy in the total cost of boat. House boats would be a milestone in the tourism history of Amaravati. Tourism department secretary Mukesh Kumar Meena cleared the proposal at a meeting with officials of tourism department on Thursday. But the tourism department wants to introduce the scheme by involving SC and BC Corporations. 

The tourism department aimed at introducing floating house boats in Krishna river as early as possible, said Mukesh Kumar Meena. The project would give a good experience to tourists of Amaravati, said tourism authority chief executive officer Himanshu Shukla.

Link to comment
Share on other sites

Pack up for houseboat joyride on Krishna river soon 

Soon the Krishna river is going to witness Kerala-style houseboats as the tourism department has initiated discussions in this regard. 

Published: 05th January 2018 01:53 AM  |   Last Updated: 05th January 2018 10:23 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: Soon the Krishna river is going to witness Kerala-style houseboats as the tourism department has initiated discussions in this regard. During a review meeting, Tourism Secretary Mukesh Kumar Meena said that houseboats would attract more tourists to the city and create employment opportunities for scores of youth. 

ASA.jpg

“In the first phase, around 15 boats will be introduced. SC Corporation has come forward to provide 15 percent subsidy to interested persons to buy boats while AP Tourism Development Corporation will provide another 15 percent subsidy. 

Mukesh Kumar Meena said that the beneficiaries can utilise bank loans for the remaining amount to buy houseboats. Since each boat costs `one crore, an investment of `60 lakh should be borne by the interested person. “Selling tickets and marketing will be taken care of by the tourism department and interested parties can purchase any boat with the subsidy and can decorate interiors according to their taste,” he added.

Link to comment
Share on other sites

2 minutes ago, koushik_k said:

Prakasam barrage deggara anavasaram idi..   Edo konaseema lo ante nadusthundi kani .. 

ante two major cities&capital pakkane beautiful islands daggara anavasarama? enduku alaga?

Hussainsagar boat alavatu padda pranam mee taste variety...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

9 hours ago, koushik_k said:

Prakasam barrage deggara anavasaram idi..   Edo konaseema lo ante nadusthundi kani .. 

అందమైన ఆహ్లాదం!
04-06-2018 10:46:31
 
636637059995907216.jpg
  • కోనసీమ గోదావరిలో త్వరలో హౌస్‌ బోట్లు
  • కేరళ తరహా టూరిజం
  • సోంపల్లి నుంచి దిండి.. అంతర్వేది వరకు ఓ సర్క్యూట్‌
  • పాశర్లపూడి నుంచి ఆదుర్రు.. అప్పన్నపల్లి వరకు మరొకటి
  • ఈవారంలోనే టెండర్లు
 
రాజమహేంద్రవరం: గోదావరి జలవినోదానికి కేంద్రంగా మారుతోంది. ఇదివరకు రాకపోకలు, వేటకోసమే బోట్లు తిరిగేవి. సరుకు, ఇసుక రవాణా బోట్లూ ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు తగ్గుతూ వస్తుంటే, దశాబ్దకాలం నుంచి గోదావరి విహారం బాగా పెరిగింది. అటు పాపికొండలకు వేలాది మంది పర్యాటకులు నిత్యం పోటెత్తుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్ల నడుమ గోదావరి విహారానికి ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ విహారానికి ఎక్కువమంది విచ్చేస్తున్న వారిలో రెండు తెలుగురాష్ట్రాల వాళ్లే ఎక్కువ. ఇక నుంచి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. కోనసీమ విషయానికొస్తే.. రాజోలు మండలం సోంపల్లి నుంచి దిండి, అక్కడ నుంచి అంతర్వేదికి గోదావరి ప్రయాణం ఉంటుంది. దీనిని టూరిజం సర్క్యూట్‌గా ప్రకటించారు. పాశర్లపూడి నుంచి గోదావరి మీదుగా ఆదుర్రు, పాశర్లపూడి నుంచి అప్పనపల్లికి కూడా ఈహౌస్‌బోటు సర్క్యూట్‌ను ప్రకటించారు. ఈవారంలోనే టెండర్లు పిలవనున్నారు. కేరళలో ఈ బోట్లను తయారు చేయించే ప్రయత్నం జరుగుతోంది.
 
ఇప్పటికే టూరిజం శాఖ ఈ సర్క్యూట్‌ల గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. కోనసీమ గోదావరి పాయల్లో సముద్రం నీరు, గోదావరి నీరు కలసి ఉంటుంది. బ్లాక్‌ వాటర్‌ ప్రాంతంగా దీనిని పిలుస్తారు. ఈ నీళ్లు చూడడానికి చాలా అందంగా, చల్లగా ఉంటాయి. పేరుకు బ్లాక్‌ వాటర్‌గా పిలుస్తున్నప్పటికీ, నీళ్లు తెలుపే. ఈ నీళ్లలో బోటు ప్రయాణం చాలా బావుంటుంది. కేరళలో ఇటువంటి ప్రాంతాల్లో హౌస్‌బోటు పయనానికి మంచి డిమాండు ఉంది. ఈ బోట్లలో గదులు కూడా ఉంటాయి. బెడ్స్‌ ఉంటాయి. బోటు పైభాగంలో కుర్చీలతో కూర్చుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గోదావరి పుష్కరాల సమయంలో బోటు మీద గోదావరిని పరిశీలించిన చంద్రబాబు ఈ ప్రాంతం టూరిజానికి అనుకూలంగా ఉందని గుర్తించారు.
 
అప్పటికప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయరు, రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో బోటు షికారు ఊపందుకుంది. కానీ హౌస్‌బోట్లు లేవు. స్పీడ్‌ బోట్లతో వినోదం అందుబాటులో ఉంది. పాపికొండల పర్యటన ఎలానూ ఉంది. కోరంగి మడ అడవులు, దిండి ప్రాంతంలో కూడా బోటు షికారు ఉంది. హౌ్‌సబోట్‌ షికారు ప్రారంభమైన తర్వాత ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో జలవినోదం మరింత పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకూ కూడా బోటు షికారు, అక్కడ కడియం నర్సరీలు చూపించి, మళ్లీ బోటులో ధవళేశ్వరం తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. జొన్నాడ నుంచి కోటిపల్లి, యానాం వరకూ కూడా బోటు షికారు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పాశర్లపూడి, దిండి వద్ద జెట్టీలు నిర్మించారు. పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

10 hours ago, AnnaGaru said:

ante two major cities&capital pakkane beautiful islands daggara anavasarama? enduku alaga?

Hussainsagar boat alavatu padda pranam mee taste variety...

anavasaramaina hangu arbhatalaki alavatu padda pranalu aaye.. meru thaggakandi..  inthaki two major cities , beautiful islands kevvu keka anapatte central vadu inga vellaki maro city enduku ani lite teskoni untadu. 

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:
అందమైన ఆహ్లాదం!
04-06-2018 10:46:31
 
636637059995907216.jpg
  • కోనసీమ గోదావరిలో త్వరలో హౌస్‌ బోట్లు
  • కేరళ తరహా టూరిజం
  • సోంపల్లి నుంచి దిండి.. అంతర్వేది వరకు ఓ సర్క్యూట్‌
  • పాశర్లపూడి నుంచి ఆదుర్రు.. అప్పన్నపల్లి వరకు మరొకటి
  • ఈవారంలోనే టెండర్లు
 
రాజమహేంద్రవరం: గోదావరి జలవినోదానికి కేంద్రంగా మారుతోంది. ఇదివరకు రాకపోకలు, వేటకోసమే బోట్లు తిరిగేవి. సరుకు, ఇసుక రవాణా బోట్లూ ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు తగ్గుతూ వస్తుంటే, దశాబ్దకాలం నుంచి గోదావరి విహారం బాగా పెరిగింది. అటు పాపికొండలకు వేలాది మంది పర్యాటకులు నిత్యం పోటెత్తుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్ల నడుమ గోదావరి విహారానికి ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ విహారానికి ఎక్కువమంది విచ్చేస్తున్న వారిలో రెండు తెలుగురాష్ట్రాల వాళ్లే ఎక్కువ. ఇక నుంచి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. కోనసీమ విషయానికొస్తే.. రాజోలు మండలం సోంపల్లి నుంచి దిండి, అక్కడ నుంచి అంతర్వేదికి గోదావరి ప్రయాణం ఉంటుంది. దీనిని టూరిజం సర్క్యూట్‌గా ప్రకటించారు. పాశర్లపూడి నుంచి గోదావరి మీదుగా ఆదుర్రు, పాశర్లపూడి నుంచి అప్పనపల్లికి కూడా ఈహౌస్‌బోటు సర్క్యూట్‌ను ప్రకటించారు. ఈవారంలోనే టెండర్లు పిలవనున్నారు. కేరళలో ఈ బోట్లను తయారు చేయించే ప్రయత్నం జరుగుతోంది.
 
ఇప్పటికే టూరిజం శాఖ ఈ సర్క్యూట్‌ల గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. కోనసీమ గోదావరి పాయల్లో సముద్రం నీరు, గోదావరి నీరు కలసి ఉంటుంది. బ్లాక్‌ వాటర్‌ ప్రాంతంగా దీనిని పిలుస్తారు. ఈ నీళ్లు చూడడానికి చాలా అందంగా, చల్లగా ఉంటాయి. పేరుకు బ్లాక్‌ వాటర్‌గా పిలుస్తున్నప్పటికీ, నీళ్లు తెలుపే. ఈ నీళ్లలో బోటు ప్రయాణం చాలా బావుంటుంది. కేరళలో ఇటువంటి ప్రాంతాల్లో హౌస్‌బోటు పయనానికి మంచి డిమాండు ఉంది. ఈ బోట్లలో గదులు కూడా ఉంటాయి. బెడ్స్‌ ఉంటాయి. బోటు పైభాగంలో కుర్చీలతో కూర్చుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గోదావరి పుష్కరాల సమయంలో బోటు మీద గోదావరిని పరిశీలించిన చంద్రబాబు ఈ ప్రాంతం టూరిజానికి అనుకూలంగా ఉందని గుర్తించారు.
 
అప్పటికప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయరు, రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో బోటు షికారు ఊపందుకుంది. కానీ హౌస్‌బోట్లు లేవు. స్పీడ్‌ బోట్లతో వినోదం అందుబాటులో ఉంది. పాపికొండల పర్యటన ఎలానూ ఉంది. కోరంగి మడ అడవులు, దిండి ప్రాంతంలో కూడా బోటు షికారు ఉంది. హౌ్‌సబోట్‌ షికారు ప్రారంభమైన తర్వాత ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో జలవినోదం మరింత పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకూ కూడా బోటు షికారు, అక్కడ కడియం నర్సరీలు చూపించి, మళ్లీ బోటులో ధవళేశ్వరం తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. జొన్నాడ నుంచి కోటిపల్లి, యానాం వరకూ కూడా బోటు షికారు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పాశర్లపూడి, దిండి వద్ద జెట్టీలు నిర్మించారు. పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

Super.. This one might succeed. 

Link to comment
Share on other sites

  • 1 month later...
పర్యాటకులకు హౌస్‌బోట్లు!
24-07-2018 02:49:34
 
636679973739210903.jpg
  • దిండి, పట్టిసీమ, శ్రీశైలంలోనూ ఏర్పాటుకు పర్యాటకశాఖ సన్నాహాలు
  • తక్షణ టెండర్లకు మీనా ఆదేశం
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం విజయవాడకే పరిమితం అయిన హౌస్‌ బోట్లను దిండి, పట్టిసీమ, తాటిపూడి, శ్రీశైలంల్లోనూ ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పర్యాటక శాఖ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై చర్చించారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న బోట్లతో పాటు అదనంగా మరో నాలుగు ఏర్పాటు చేయాలని, దిండి, పట్టిసీమల్లో రెండేసి, తాటిపూడి, శ్రీశైలంల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలని సూచించారు. వీటికి టెండర్లు వెంటనే పిలవాలని ఆదేశించారు.
 
హౌస్‌ బోట్ల విషయంలో సీఎం చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పర్యాటక శాఖ అతిథిగృహాల వైపు యాత్రికులను ఆకర్షించాలంటే పోటీదారులకు మించిన సౌకర్యాలు కల్పించాలని మీనా స్పష్టం చేశారు. అతిథి గృహాలను ఆధునికీకరించాలని ఆదేశించారు. విశాఖపట్నం, దిండి, శ్రీశైలం, హార్సిలీహిల్స్‌ అద్భుత పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, అతిథిగృహాల సుందరీకరణ ఆసక్తిదాయకంగా లేదని చెప్పారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు.
Link to comment
Share on other sites

హరిత భవనాలు ఆధునికీకరించాలి 
పర్యాటకశాఖ కార్యదర్శి మీనా ఆదేశం
ఈనాడు-అమరావతి: పర్యాటకులను ఆకర్షించేందుకు హరిత భవనాలను ఆధునికీకరించాలని పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన వివిధ పనులను సమీక్షించారు. తొలిదశలో అరకు హరిత వ్యాలీ, సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌, విజయవాడ బెర్మ్‌ పార్కు, అరకు మార్గంలోని టైడాలలో చేపట్టిన ఆధునికీకరణ పనులను అధికారులు వివరించారు. విశాఖపట్నం, దిండి, శ్రీశైలం, హర్స్‌లీహిల్స్‌లో అతిథి గృహాలను మరింత పర్యాటక రంజితంగా తీర్చిదిద్దాలని మీనా ఆదేశించారు. నిధులు కేటాయించినా పలు చోట్ల పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పడవల నిర్మాణం విజయవాడలో నాలుగు, దిండి, పట్టిసీమలో రెండు చొప్పున, తాటిపూడి, శ్రీశైలంలో ఒకొక్కటి చొప్పున ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి కోటలో శబ్ద, కాంతి ప్రదర్శన పని చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
Cruise tourism to be introduced in AP
ncbnBanner1539091103284.jpeg

Cruise tourism to be introduced in AP

Tuesday, Oct 09, 2018
Reviewing the tourism projects at Secretariat today, the Chief Minister stressed upon the need for focussing on the promotion of handicrafts and handlooms by integrating them with the tourism programs.

“All the departments should coordinate with each other to promote tourism. Kuchipudi folk dance should also be promoted especially on spiritual and religious occasions,” he said.

Chief Minister Chandrababu Naidu directed the Tourism Department officials to adopt a holistic approach in order to create an ecosystem in the State to promote tourism. He also asked the officials to prepare a calendar that can provide prior information to tourists about occasions.

Officials and few cruise companies made a presentation about their plans to develop cruise tourism in the State. Plans included cruises from Visakhapatnam to Kakinada, Krishnapatnam and Krishna river with a seating capacity of up to 200 people and spaces for dining and celebrations.

Cruise tourism is a dynamic growing segment of tourism that is slowly but steadily entering the domain of mainstream tourism. The State government has been taking up many initiatives for promoting AP as one of the top tourist destinations. With Andhra Pradesh having a long 974 Km coastline and three majors ports, the possibilities of having cruise tourism in the State are high.

Along with this, the Chief Minister also directed the officials to develop strategies to promote village tourism that can attract tourists to witness the scenic and green rural AP.
Link to comment
Share on other sites

Cruise services soon to boost tourism in Andhra

These cruise services will start their operations on river Krishna and Visakhapatnam, Kakinada and Krishnapatnam ports.

Published: 10th October 2018 09:39 AM  |   Last Updated: 10th October 2018 09:39 AM   |  A+A-

cruise-ship-001.jpg

Image used for representational purpose only.

By Express News Service

VIJAYAWADA: For those who want to host parties differently, the AP tourism department will soon launch cruise services on rivers and lakes across the  State. In an initiative to boost tourism in the State, the tourism department will introduce special boats and ships.

These cruise services will start their operations on river Krishna and Visakhapatnam, Kakinada and Krishnapatnam ports. “One can have a boat ride while enjoying a party or celebrating birthdays or other events,’’ tourism department officials said adding that two private firms have come forward to take up the initiative.

When the issue was taken up with Chief Minister N Chandrababu Naidu, who reviewed the progress of tourism sector in the State at the sixth meeting of the AP Tourism Culture and Heritage Board on Tuesday, he reportedly gave his nod to the cruise service proposal and wanted the officials to devise the policy in an attractive manner so that it would be a huge success.

Naidu observed that the murky backwaters in Kerala where houseboats are a major tourism attraction play a crucial role in the village economy. “We have our own destinations such as Kolleru and Pulicat, which are pure and clean water Modies. We have to utilise them for introducing houseboats,’’ Naidu said.
Stating that food festivals are a major attractions, Naidu felt that they should be organised during all the major events or festivals in the State. “Food festivals should become an integral part of any major events,’’ he said.

Naidu said 18 tourism events, some of them major ones, will be organised by the government in the next two years. One of them is Visakha Utsav to be held on December 29-30 in Visakhapatnam and another being The Train Story-Vizag will be held in February next year.

Major events

  • December 22 and 23, 2018 - Amaravati Global Music and Dance Festival
  • December 6-9, 2018 - Amaravati Regetta at Vijayawada
  • December 22-23, 2018 - NTR Beach Festival at Kakinada
  • January 11-13 - World Spiritual Fest at Tirupati
  • January 18-20, 2019 - Araku Balloon Festival
  • December 15-16, 2018 or February 9-10 - Tech Fest in Rajamahendravaram

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...