Jump to content

Central University in Anantapur District


RKumar

Recommended Posts

ఏపీలో కేంద్రీయ వర్సిటీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ 
16brk95-ravi.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనంతపురం జిల్లా జంతలూరులో ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం మధ్యాహ్నం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. దీనికనుగుణంగానే తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.

Link to comment
Share on other sites

ఈళ్ళ మామ బర్రె

ల్యాండ్ అప్పజెప్పలేదని కొన్ని రోజులు, ప్రహారి గోడ కట్టలేదని ఒక సంవత్సరం, డీ పీ ఆర్ అవ్వలేదని ఒక సంవత్సరం, టెండర్లు పడలేదు అని ఒక సంవత్సరం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కి ఒక సంవత్సరం ఈళ్ళ సార్థం, ఈళ్ళ పిండాకూడు

ఎన్ ఐ టి కట్టేశారు, ఇప్పుడు మీ మామ బఱ్ఱె యూనివర్సిటీ కట్టండి

Link to comment
Share on other sites

26 minutes ago, AbbaiG said:

ఈళ్ళ మామ బర్రె

ల్యాండ్ అప్పజెప్పలేదని కొన్ని రోజులు, ప్రహారి గోడ కట్టలేదని ఒక సంవత్సరం, డీ పీ ఆర్ అవ్వలేదని ఒక సంవత్సరం, టెండర్లు పడలేదు అని ఒక సంవత్సరం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కి ఒక సంవత్సరం ఈళ్ళ సార్థం, ఈళ్ళ పిండాకూడు

ఎన్ ఐ టి కట్టేశారు, ఇప్పుడు మీ మామ బఱ్ఱె యూనివర్సిటీ కట్టండి

:nopity:

Link to comment
Share on other sites

45 minutes ago, AbbaiG said:

ఈళ్ళ మామ బర్రె

ల్యాండ్ అప్పజెప్పలేదని కొన్ని రోజులు, ప్రహారి గోడ కట్టలేదని ఒక సంవత్సరం, డీ పీ ఆర్ అవ్వలేదని ఒక సంవత్సరం, టెండర్లు పడలేదు అని ఒక సంవత్సరం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కి ఒక సంవత్సరం ఈళ్ళ సార్థం, ఈళ్ళ పిండాకూడు

ఎన్ ఐ టి కట్టేశారు, ఇప్పుడు మీ మామ బఱ్ఱె యూనివర్సిటీ కట్టండి

:rofl:

Link to comment
Share on other sites

రాష్ట్రానికి బంపర్ ఆఫర్ ఇచ్చాం అంటూ, బీజేపీ తాజా ప్రచారం... ఇది వాస్తవం...

Super User
16 May 2018
Hits: 18

 

bjp-16052018.jpg
share.png

ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చయి. ఇక దీన్ని పట్టుకుని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.. చూసారా, మీ చంద్రబాబు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా, మేము మీకు ఎంత చేస్తున్నామో, మా మోడీకి మీరు అంటే అంత ఇష్టం అంటూ ఊదరగొడుతున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.902 కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించనుందని, ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు..

 

bjp 16052018 2

యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. అయితే, ఈ వార్తా పట్టుకుని, బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అయితే, దీని వెనుక ఉన్న వాస్తవం చూద్దాం.. ఇదేదో, బీజేపీ, మోడీ మన మీద ప్రేమతో ఇచ్చేది కాదు. ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉంది.

bjp 16052018 3

దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా జంతలూరులో, 2015లోనే భూమి కేటాయించింది. 491.23 ఎకరాలు భూమి అప్పట్లోనే ఇచ్చింది. అంతే కాదు, ఈ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది.. కేంద్రం ముందుగా చెయ్యల్సింది, సెంట్రల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు. అప్పుడు కాని, యూనివర్సిటీ పెట్టటం కుదరదు. ఈ చిన్న పని, 4 ఏళ్ళు అయినా చెయ్యలేదు.. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లో కేసు, ప్రజల ఆందోళన చూసి, కనీసం ఆ బిల్ అయినా పెట్టి, పనులు మొదలు పెట్టాలని చూస్తుంది. దీని కోసం, ఎదో చేసేసినట్టు, మనకి ఎదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఆ చట్టంలో సవరణ తెచ్చి, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలకు ఇస్తున్నట్టు డబ్బులి ఇస్తూ పొతే, ఇది కూడా మరో 50ఏళ్ళు పడుతుంది... దీనికి ఎదో చేసేసినట్టు బిల్డ్ అప్ ఇస్తారేంటి ?

Edited by sonykongara
Link to comment
Share on other sites

Achanta Raja @achantaraja 8m8 minutes ago

 
 

ఇంత బఫూన్ గాళ్ళు ఎంటిరా ?

DdVSesMV4AA66w_.jpg
2 replies 5 retweets 3 likes
 
 
 
 
 
 
 
 

Achanta Raja Retweeted Apurva Singh

పాపా అపూర్వ.. మీ డాం మాధవ్ చెప్పాడా ఏంటి, జంతలూరు అనే జిల్లా ఉందని ? కర్నాటకలో దిగిన ఫేక్ బ్యాచ్ అంతా, ఇటు డైవర్ట్ అయ్యినట్టు ఉన్నారు,,, ఇక్కడ చింతలబస్తీ, బీహార్ బ్యాచ్ తోనే చస్తున్నాం...

Achanta Raja added,

Apurva Singh @iSinghApurva
The Cabinet today approved the setting up of a central university in Janthaluru district of Andhra Pradesh. #Modi4AndhraDevelopment @narendramodi https://www.thehindubusinessline.com/news/education/cabinet-nod-to-central-university-in-janthaluru-district-of-andhra-pradesh/article23903893.ece 
1 reply 5 retweets 4 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Achanta Raja @achantaraja 8m8 minutes ago

 
 

ఇంత బఫూన్ గాళ్ళు ఎంటిరా ?

DdVSesMV4AA66w_.jpg
2 replies 5 retweets 3 likes
 
 
 
 
 
 
 
 

Achanta Raja Retweeted Apurva Singh

పాపా అపూర్వ.. మీ డాం మాధవ్ చెప్పాడా ఏంటి, జంతలూరు అనే జిల్లా ఉందని ? కర్నాటకలో దిగిన ఫేక్ బ్యాచ్ అంతా, ఇటు డైవర్ట్ అయ్యినట్టు ఉన్నారు,,, ఇక్కడ చింతలబస్తీ, బీహార్ బ్యాచ్ తోనే చస్తున్నాం...

Achanta Raja added,

Apurva Singh @iSinghApurva
The Cabinet today approved the setting up of a central university in Janthaluru district of Andhra Pradesh. #Modi4AndhraDevelopment @narendramodi https://www.thehindubusinessline.com/news/education/cabinet-nod-to-central-university-in-janthaluru-district-of-andhra-pradesh/article23903893.ece 
1 reply 5 retweets 4 likes
 
 
 
 
 
 
 

Ee pushpalu AP ni shake chestayanta manam nammalanta

Link to comment
Share on other sites

ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి హెచ్‌సీయూ మార్గదర్శకం
24-05-2018 01:10:24
 
న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) మార్గదర్శకత్వంలో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో క్లాసులను ప్రారంభించేందుకు వీలుగా సొసైటీస్‌ చట్టం రిజిస్ట్రేషన్‌ చట్టం, 1860 ప్రకారం సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అనంతపురం జిల్లా జంతలూరులో ‘‘సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’’ పేరిట కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు.. కేంద్ర మంత్రివర్గం ఈ నెల 16వ తేదిన ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్‌తో పాటు హెచ్‌సీయూ వైస్‌ చాన్సలర్‌కు.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ పీకే సింగ్‌ బుధవారం లేఖరాశారు. ఈ కొత్త వర్సిటీలో ప్రారంభించాల్సిన కోర్సులను గుర్తించి, వాటిని బోధించడానికి హెచ్‌సీయూ నుంచి ఫ్యాకల్టీని నియమించాలని సూచించారు. అడ్మిషన్‌ టెస్టును హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...