Jump to content

గోదావరిలో మునిగిన లాంచీ!


Recommended Posts

లాంచీలో 60 మంది.. ఒడ్డుకు చేరిన 20 మంది.
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో విహారానికి వెళ్లిన లాంచీ మునిగిపోయినట్లు సమాచారం. ఈత కొడుతూ ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండమొదలు నుంచి వస్తుండగా మంటూరు వద్ద ఈ లాంచీ నీటమునిగిన సమయంలో సుమారు 60 మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. రంపచోడవరం మన్యం ప్రాంతం పరిధిలో ఈ ఘటన జరగడంతో సమాచారం తెలియడంలో కొంత జాప్యం నెలకొంది. దేవీపట్నానికి చెందిన అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు.

నాలుగు రోజుల క్రితమే గోదావరిలో లాంచీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరవకముందే అదే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాంచీలో సాంకేతిక లోపాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 76
  • Created
  • Last Reply
Just now, chanu@ntrfan said:

tv9 already started

correct ga life jackets levu,fire management ledu

asalu aah ships ki saraina permissions levu ani antunnadu

True... Over load chesthaaru jaffa naayallu... forget about life jackets etc.

edo mafia laaga run avuthayi ee boat lu... Tourist agency lu naduputhayi

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Yup private boat anta not govts

Private aina..regulation and monitoring is govt. Job bro...!!

Antha easy ga dulipeskunte how....!!

Too frequent..monna fire accident oka boat...it was near to bank...so saved..otherwise it would hav been worst...!!

Tourism dept should take responsiblity...too frequent aipoyai ivi...!!vryy baddd

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...