Jump to content

Thanks Nfdb


Recommended Posts

4 hours ago, Chandasasanudu said:

ex communist??..inka nayam ex naxalite anala...iam still aa yellow communist...tdp starting lo unde communists...and old communist antey pure hearted unlike confused baffas

I enjoyed this attack on chandas ...in lightervein 

By the way there is no...literally no.. DB or open space in India where there is no tilt towards one party or one idealogy...

Ikkada emotions always high ... TDP, Nbk, Modi, RSS whatever ... We should understand the situation, timing, people's mood etc... 

What is right or wrong kanna what is appropriate is more important.... 

Take a break and come back with strong mind... Will miss you brother ...

MSD Tarak

 

Link to comment
Share on other sites

  • Replies 95
  • Created
  • Last Reply

రామారావు గారి 12వ సంతానం తెలుగు దేశం పార్టి... ఆ యుగ పురుషునికి విలువ ఇవ్వలేనప్పుడు మీరు సంతోషంగా వెళ్లొచ్చు

Link to comment
Share on other sites

11 minutes ago, hydking said:

రామారావు గారి 12వ సంతానం తెలుగు దేశం పార్టి... ఆ యుగ పురుషునికి విలువ ఇవ్వలేనప్పుడు మీరు సంతోషంగా వెళ్లొచ్చు

abba yemanna cheppava bro

:terrific:

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

:iagree: ---------------

మనస్సు లో మాట ( గతం లోకి విహంగ వీక్షణం - సింహావలోకనం)

'స్పెషల్ స్టేటస్ విషయం లో కూడా బీజేపీ  టీడీపీ మర్యాద వైఖరి ని మెతకగా తీసుకొని మోసం చేస్తుంది ..గమనించండి ..పటాటోపం ఎత్తి బుసకొట్టకుంటే త్రాచు ని నాచు లా తీసిపారేస్తది- లోకంపోకడ  ....'14 నుంచి అదే వరస, బలహీనం గా కనిపించకూడదు' - చర్విత చరణం, క్రమం తప్పకుండా చదివే ఇక్కడి బంధువులందరికి కరతలామలకం....

మొన్నటికి మొన్నఒకటి రెండేళ్ల క్రితం  కూడా ' వెంకయ్య, రాధాకృష్ణ ల మాటలలో కూడా గారడీ ఉంది, వాళ్ళ సంభాషణ నమ్మకూడదు' .....వెంకయ్య వ్యక్తిగతం గా ఇష్టమే ఇక్కడ అందరికి లాగ , కానీ చెప్పాలి, ఈ ఫోరమ్ గాలి ఎటు ఉంది ?  టీడీపీ అప్పుడు అధికారిక పద్దతి ఏంటి ? రాజకీయం గా ఉపయోగమా ?  ఇవి చూసుకొంటే ఆత్మసాక్షి ఒప్పుకోదు, మనస్సులోది చెప్పాలి, మర్యాదగా మన మాట, మన అన్నాయ్ పార్టీ, కొత్తగా వచ్చిన అనుబంధం కాదు ......

'పోరాటానికి వెనకడుగు వేస్తా ఉంటే అలుసైపోతాం  ...ఈ లాలసత్వం, చేటు అవుతది, మనం బలం గా ఉంటేనే ఎప్పుడైనా గౌరవం...ప్రధాని ని  గౌరవించాలి, ఆంధ్రులం మర్యాదస్తులం, కానీ  మోడీ ముందు బాబు అమరావతి లో అలా వంగిపోయినప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి....అంతకుముందు స్టేట్ విడగొట్టినప్పుడు మాత్రమే తడి ...బాబు అంటే అపరిమితమైన గౌరవం,ఎంతో సేవ చేసాడు పార్టీ కి , తెచ్చుకోవాలన్నా కోపం రాదు ..కానీ భంగపాటు ఒక మంచి వ్యక్తి కి, రాష్ట్రానికి ..... ఆత్మగౌరవం తోనే  సాధ్యం - పెరిగిన నేపథ్యం, జీవన శైలి, దృష్టి నేర్పిన పాఠం ...'.అన్నాయ్ ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా ఆవాహన చెయ్యాలి ఏపీ ప్రజ అయినా టీడీపీ అయినా బాబు అయినా'  ..ఇటువంటివి సందర్భం వచ్చినప్పుడు  ..క్లుప్తం గా అది ....

('ఏపీ  ప్రజ ని మోసగించిన పాపం టీడీపీ నెత్తిన వేసుకోకూడదు- బీజేపీ ని మొయ్యనివ్వండి', గొంతు విప్పి మనసు మాట చెప్పాలి, మనం రాజకీయ నాయకులం కాదు దాచుకొని ఉండటానికి , సామాన్య  పౌరులం , ఏ ఆశ లేదు(వస్తు రూపేణా ఎవ్వరి దగ్గరనుంచి ...పార్టీ, వ్యక్తి... ) మనకెందుకు భయం ! - అదృష్టవశాత్తు  టీడీపీ  నాయకత్వానికి ఆ భావన వచ్చి , ఇప్పుడు సరైన పని చేసి బలోపేతం అయింది...టీడీపీ పదం  ధర్మం వైపు అని  ప్రగాఢ  విశ్వాసం.)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...